బేస్ లేకుండా బాబు చేయడం లేదా…?

26/12/2018,06:00 ఉద.

ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్ని రకాల ఎక్సర్ సైజ్ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఉన్న వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచేలా ఉంది. దీంతో చంద్రబాబు సిట్టింగ్ లను పక్కనపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే దాదాపు పది మంది ఎమ్మెల్యేలకు పరోక్షంగా [more]

డెడ్ లైన్ లోగా…??

14/11/2018,12:00 సా.

ఈసారి గెలిచే వారికే టిక్కెట్లు అని తరచూ ప్రకటిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు. అయితే గెలుపు ప్రాతిపదిక ఏంటనేది ఇప్పుడు తెలుగుతమ్ముళ్ల ముందున్న ప్రశ్న. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారు. ముఖ్యంగా ప్రతి నెలరోజులకు [more]

అందుకే సిట్టింగ్ ల చీటీ చింపేస్తారా….?

22/10/2018,11:00 సా.

అత్యంత కీలకమైన రాజస్థాన్ ను చేజిక్కించుకునేందుకు రెండు ప్రధాన పార్టీలూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. రాజస్థాన్ లో ఉన్న సెంటిమెంట్ ను కూడా ప్రధానంగా రెండు పార్టీలూ పరిగణనలోకి తీసుకుంటున్నాయి. రాజస్థాన్ లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి.2008, 2013 ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని మరీ పార్టీలు [more]

లేటయింది…అయినా లేటెస్ట్ గానే….?

27/09/2018,09:00 సా.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి పోరాట యాత్రను ప్రారంభించారు. ఆయన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ప్రధానంగా కులం ముద్రను చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్ పార్టీ ఒక కులంపైనే ఆధారపడి ఉందని చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తన సభల్లో తిప్పికొడుతున్నారు. జనసేన పార్టీ పెట్టి [more]

జగన్ వారిని నమ్మారంతే….!

27/09/2018,07:00 ఉద.

ఈసారి నమ్మకమే ముఖ్యం. ఎంతమంది సిఫార్సులు చేసినా సర్వేలతో పాటు పార్టీ పట్ల అంకిత భావంతో ఉండేవారికే టిక్కెట్లు కేటాయిస్తున్నారు జగన్. ఆర్థికంగా బలంగా ఉండటమే కాకుండా నమ్మకాన్ని కూడా వారిలో అంచనా వేసి మరీ ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారు.గత అనుభవాలను ఆయనను ఈ పరిస్థితికి తీసుకువచ్చాయి. గత [more]

ఆ ఎమ్మెల్యేల‌కు బాబు ఇలా ఎర్త్ పెడుతున్నారు..!

18/09/2018,07:00 సా.

అవును! గెలుపు గుర్రాలు కాని ఎమ్మెల్యేల‌ విష‌యంలో పొమ్మన‌లేక పొగ‌బెట్టిన‌ట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు. మ‌రో ఏడెనిమిది మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించి.. మ‌ళ్లీ సీఎం సీటును ద‌క్కించుకునేందుకు చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో ప్రతి సీటును ఆయ‌న [more]

షిఫ్టింగ్…లిఫ్టింగ్…బాబు మార్క్ పాలిటిక్స్

13/09/2018,04:30 సా.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పోలవరం, అమరావతిపైనే ఆశలు పెట్టుకున్నారు. పోలవరం పనులు వేగవంతం చేస్తున్నారు. అమరావతి రూపురేఖలు కూడా నాలుగు నెలల్లో కన్పించేలా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. ఈ రెండింటితోనే ఆయన ఎన్నికలకు వెళ్లదలచుకున్నారు. తన సమర్థత, పరిపాలన దక్షతపై [more]

రిస్కీ షాట్…సిక్సరా…క్యాచ్…?

08/09/2018,09:00 సా.

అంతా అనుకున్నట్లే జరుగుతోంది. అయినా ఎక్కడో తేడా కొడుతోంది. అధికారం ఖాయమే . కానీ అనుకున్నంత ఈజీ కాదు. వంద సీట్లను గెలుచుకుంటామన్నది వట్టి మాటే. కచ్చితంగా గెలిచే స్థానాలేమిటన్న విషయంలో సంఖ్యాపరమైన సందిగ్ధత. కేసీఆర్ సర్వేలు నిర్వహించింది వాస్తవమే. కానీ ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో సానుకూలత వ్యక్తమవుతోందన్న విషయంలో [more]

నవీన్…ఎత్తు వేశారంటే….?

07/09/2018,11:59 సా.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మరోసారి అధికారం చేపట్టేందుకు అన్ని ప్రయత్నాలనూ ముమ్మరం చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్దం కావాలని పార్టీ శ్రేణులకు నవీన్ పట్నాయక్ పిలుపు నిచ్చారు. ఒడిశాలో నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ ఈసారి అధికారాన్ని చేజార్చుకోకూడదన్న లక్ష్యంతో ప్రజాకర్షణ పథకాలతో ముందుకు [more]

టిక్కెట్ ఎంత పనిచేసింది?

30/08/2018,08:00 ఉద.

వచ్చేనెల 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి జరపతలపెట్టిన ప్రగతి నివేదన సభ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్షగా మారింది. జనసమీకరణ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరిని మించి మరొకరు సమీకరణలో పైచేయి సాధించాలని తపన పడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో పడేందుకు తంటాలు పడుతున్నారు. ఈ [more]

1 2