అరెస్ట్ కు రెడీ అయిపోయారా?

19/05/2019,06:22 సా.

గరుడ పురాణం హీరో శివాజీ అరెస్టుకు రంగం సిద్ధమయింది. ఇప్పటికే తెలంగాణ పోలీసులు నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు. అజ్ఞాతంలో ఉండి వీడియో రిలీజ్ చేసిన శివాజీ పై పోలీసులు ఆగ్రహంగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చినా ఇప్పటికీ పట్టించుకోకుండా తిరుగుతున్న శివాజీని అరెస్ట్ చేసేందుకు [more]

బాహుబలి బల్లాలదేవగా మారిపోయారా …?

17/05/2019,09:00 ఉద.

తెలుగు దృశ్యమాధ్యమ మీడియా లో టివి 9 రవి ప్రకాష్ ఒక బాహుబలి అనే చెప్పొచ్చు. ఒక వ్యక్తి వ్యవస్థగా, శక్తిగా మారి తెలుగు మీడియా కు మార్గదర్శి అయిన రవి ప్రకాష్ తన పట్టు కోల్పోకూడదని కొత్త యాజమాన్య బదిలీని అడ్డుకునేందుకు తొక్కని అడ్డదారి లేదని పోలీసులు [more]

జస్ట్ టెన్ డేస్ అంటున్న రవి ప్రకాష్….!!

16/05/2019,07:00 ఉద.

ఫోర్జరీ కేసులో అడ్డంగా బుక్ అయిన టివి 9 మాజీ సీఈవో రవి ప్రకాష్, ఆయన స్నేహితుడు శివాజీ పోలీసుల ముందు హాజరు కావడానికి పదిరోజులు సమయం అడిగారు. అదీ ఈ మెయిల్స్ ద్వారా కోరడం గమనార్హం. పదిరోజులు సమయం ఇస్తే తాము ఖాకీల ముందు హాజరౌతామన్న వారి [more]

అడ్డంగా బుక్కయిపోయినట్లేనా…??

14/05/2019,07:26 ఉద.

గరుడ పురాణం పేరుతో నీతివాక్యాలు వల్లించి..ఇప్పుడు కనిపించకుండా పోయాడు.. ఆంధ్రప్రదేశ్ లో దత్తపుత్రుడిలా దర్జాగా ఉన్నాడని తెలంగాణా పోలీసుల సమాచారం. ఆయనే హీరోగా చెప్పుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ. తెల్లకాగితాల మీద 20 లక్షల రూపాయలు రవిప్రకాష్ కు ఇచ్చినట్టు రాసిన డాక్యుమెంట్లతో మేనేజ్ మెంట్ బదలాయింపు అడ్డుకున్న [more]

రవి ప్రకాష్ అరెస్ట్ కు రంగం సిద్ధం…??

14/05/2019,07:16 ఉద.

టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. రవి ప్రకాష్ తో పాటు హీరో శివాజీ లకు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే రెండుసార్లు 160 సెక్సన్లకింద హాజరు కావాలంటూ రవిప్రకాష్ కు నోటీసు ఇచ్చారు. అయినా కూడా రవి [more]

చూస్తూనే ఉండాల్సిందేనా …?

11/05/2019,10:30 ఉద.

గరుడ పురాణం గా తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ గా మారాడు నటుడు శివాజీ. రాజకీయ కుట్రల జాతకాలు చెప్పేది తానేనంటూ టివి 9 అండగా ఆవిర్భవించి ఇటు చంద్రబాబుకు మద్దతుగా, జగన్ పార్టీకి, జనసేనకు వ్యతిరేకంగా తన శక్తి మేరకు పరోక్ష ప్రత్యక్ష ప్రచారం సాగించారు. తెలంగాణ లో [more]

గ‌రుడ పురాణంలో ఈ పేజీ మిస్సయ్యిందే… !

09/05/2019,06:05 సా.

వెండితెర న‌టుడు.. శొంఠినేని శివాజీ. బ‌హుశ ఇలా అంటే.. గుర్తు ప‌ట్టేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. గ‌రుడ పురాణం.. శివాజీ.. అంటే నిముషాల్లోనే గుర్తుకు వ‌చ్చేస్తాడు. ఇప్పుడు ఈ శివాజీ కూడా త‌న గరుడ పురాణం త‌నే చెప్పుకోలేని ప‌రిస్థితికి చేరిపోయాడు. 2017లో ఒక‌లాగా, 2018లో ఒక‌లాగా 2019కి [more]

బాబుపై కొత్త తరహా కుట్ర

02/01/2019,05:34 సా.

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై మరోసారి కుట్రకు తెరలేపారని సినీనటుడు శివాజీ మరోసారి ఆరోపించారు. కొందరు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు. చుక్కల భూములపై మంత్రులను అధికారులు పనిచేయడం లేదన్నారు. చుక్కల భూముల ఫైలును కొందరు అధికారులు కావాలని తొక్కిపెట్టారన్నారు. చుక్కల భూములపై సంక్రాంతిలోగా సమస్యను పరిష్కరించకుంటే ఆమరణదీక్ష [more]

గరుడ గుట్టు విప్పాల్సిందే….!!

30/10/2018,07:13 సా.

ప్రస్తుతం ఆపరేషన్ గరుడ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారిందని, బీజేపీని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ కు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ గరుడ వెనక ఎవరు ఉన్నారో [more]

జగన్ సైలెంట్ గా ఉండకుండా ఉంటే…….?

30/10/2018,07:00 ఉద.

ఈ వారంలో రాష్ట్రంలో జ‌రిగిన అత్యంత ఆస‌క్తిక‌ర ప‌రిణామం.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై విశాఖ విమానాశ్ర‌యంలో జ‌రిగిన హత్యాయత్నం…! నిజానికి ఈ ఘ‌ట‌న క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే సంచ‌ల‌నం సృష్టించినా.. దీనిని హైప్ చేసి జాతీయ స్థాయిలో దీని కి గుర్తింపు తెచ్చింది ఎవ‌ర‌నే విష‌యం మాత్రం ఇప్పుడు చ‌ర్చ‌కు [more]

1 2