తండ్రి మాటను లెక్క చేయక…??

02/06/2019,10:00 సా.

అఖిలేష్ యాదవ్. తండ్రి మాటను లెక్క చేయకుండా చతికల పడ్డారు. తండ్రి ఏర్పరిచిన ఓటు బ్యాంకు నంతా ఆరేళ్లలో హరీమనిపించారు. దూకుడు నిర్ణయాలు, దూరాలోచన లేకపోవడం వంటి అంశాలు అఖిలేష్ ను రాజకీయంగా దెబ్బతీసాయన్నది ఆపార్టీ నేతలే బహిరంగంగా అంగీకరిస్తున్న విషయం. ఉత్తరప్రదేశ్ లో రెండే రెండు ప్రాంతీయ [more]

డింపుల్ ను డిక్లేర్ చేసినట్లేనా…?

05/05/2019,11:59 సా.

ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ పార్లమెంటు నియోజకవర్గంపై ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి, ములాయం సింగ్ యాదవ్ కోడలు డింపుల్ యాదవ్ మరోసారి బరిలోకి దిగుతుండటమే ఇంతటి ఉత్కంఠకు కారణంగా చెప్పొచ్చు. ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ నియోజకవర్గం సమాజ్ వాదీ పార్టీకి [more]

బీజేపీ..ప్లాన్ బీ…!

30/04/2019,10:00 సా.

నాలుగు విడతల్లో ఎక్కడా సొంతంగా పట్టు దొరకలేదు. మిగిలిన మూడువిడతలూ ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఏతావాతా ఏదో మిరాకిల్ చోటు చేసుకుంటే తప్ప సొంతంగా అధికారంలోకి వచ్చే చాన్సులేదని కమలనాథులు కలవరపాటుకు గురవుతున్నారు. దాంతో ప్లాన్ బీ పై కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యత లభించకపోతే [more]

అఖిలేష్ భవితను అంకెలే చెబుతాయా?

26/04/2019,11:00 సా.

అఖిలేష్ యాదవ్. ఈ సార్వత్రిక ఎన్నికలతో ఆయన ఫ్యూచర్ తేలనుంది. ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ ఒక బలమైన పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. అతి చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చిన అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. 27వ ఏటనే ఎంపీగా ఎన్నికై రికార్డు [more]

కుటుంబమే.. ఉత్తర ప్రదేశం…!!!

25/04/2019,11:00 సా.

భారత రాజకీయాల్లో ‘‘కుటుంబం’’ అత్యంత కీలకం. రాజకీయాలకు, కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండింటినీ విడదీసి చూడలేం. కుటుంబ రాజకీయాలకు లేదా వారసత్వ రాజకీయాలకు మొదట్లోనే బీజం పడింది. నెహ్రూ నుంచి ఆయన కూతురు ఇందిరాగాంధీ, ఆమె తనయుడు రాజీవ్ గాంధీ, ఆయన భార్య సోనియా గాంధీ, [more]

కాశీ విశ్వేశ్వరా…నీవే దిక్కురా…??

23/04/2019,11:00 సా.

నరేంద్ర మోదీ… ఈసారి ఒక్క వారణాసినే ఎంచుకున్నారు. గత ఎన్నికల్లో వారణాసి, వడోదర నుంచి పోటీ చేసి రెండింటిలో గెలిచిన మోదీ కాశీ విశ్వేశ్వరుడినే నమ్ముకున్నారు. మరోసారి వారాణాసి నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో అత్యధిక స్థానాలుండటం, తాను అక్కడి నుంచే పోటీ చేయాలన్న సంకేతాలు పంపడానికే [more]

మేనకలో కాన్ఫిడెన్స్ అందుకేనా…?

20/04/2019,11:00 సా.

ఇందిరాగాంధీ చిన్నకోడలు… సంజయ్ గాంధీ సతీమణి మేనకాగాంధీ ఎందుకంత రెచ్చిపోతున్నారు. తన గెలుపుపై ఆమెకున్న కాన్ఫడెన్స్ ఏంటి? ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలను చేయడానికి కారణాలేంటి? నియోజకవర్గం మార్చినంత మాత్రాన గెలుపు ధీమా ఎందుకు? మేనకా గాంధీ ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ నుంచి బరిలోకి దిగారు. నిజానికి ఈసీటు [more]

కమలంలో కలవరం….ఎందుకంటే…??

17/04/2019,11:00 సా.

2014 ఎన్నికలకు ముందు దేశ వ్యాప్తంగా నమో….మోడీ అన్న పదం మారుమోగిపోయింది. మెట్రో నగరాల నుంచి, పట్టణాలు పల్లెల వరకు మోడీ ప్రధాన మంత్రి అయితే భారతదేశపు భవిష్యత్తు మారిపోతుందని, దేశం తిరుగులేని విధంగా అభివృద్ధి చెందుతుందని, మోడీ భారత్‌ను ప్రపంచ దేశాల సరసన నిలబెడతాడని అందరూ ఎన్నో [more]

ఈ రాష్ట్రాల సంగతేంటి…?

24/03/2019,10:00 సా.

పార్లమెంటుతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణా చల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రాధాన్యం తగ్గింది. లేనట్లయితే దేశమంతా వీటిపై దృష్టి పెట్టేది. వాస్తవానికి వీటితో పాటు తెలంగాణ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి [more]

ఈ వైఫల్యం ఎవరిది…??

20/03/2019,11:00 సా.

‘‘ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రస్తుతం అప్రస్తుతం. ముందు మోదీనిగద్దె నుంచి దించడమే మా ఏకైక లక్ష్యం. ఆ తర్వాత ప్రధాని ఎవరో నిర్ణయిస్తాం.’’ నిన్న మొన్నటి దాకా ఇదీ విపక్షాల వాణి. మోదీని గద్దెదించాలన్న పట్టుదల, కసి, వాడి వేడి, తాపత్రయం వారిలో స్పష్టంగా కన్పించేది. కానీ ఆ [more]

1 2