మోదీ బలం ఏంటో…దీన్నిబట్టే….?

06/08/2018,12:38 సా.

ఇంతకాలం ఎదురు చూస్తున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి ఎన్నిక తేదీ ఖరారయింది. ఈ నెల9వ తేదీన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనున్నట్లు ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. ఎల్లుండి మధ్యాహ్నం 12గంటల వరకూ మాత్రమే నామినేషన్లను స్వీకరిస్తారు. రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ పదవి కోసం విపక్షాలన్నీ [more]

చిక్కుల్లో దేవేంద్రుడు…..!

31/07/2018,11:00 సా.

విద్య, ఉద్యోగాల్లో గత కొద్దిరోజులుగా మారఠాలు చేస్తున్న ఆందోళనలు మహారాష్ట్రను కుదిపేస్తున్నాయి. మహారాష్ట్రలోని ముంబయి, థానే, పూనే ఇలా అన్ని ప్రాంతాల్లో ఈ రిజర్వేషన్ చిచ్చు రాజుకుంది. మరాఠా రిజర్వేషన్ల కోసం మరాఠా క్రాంతి మోర్చా పెద్దయెత్తున ఉద్యమాలను నిర్వహిస్తుంది. విద్య,ఉద్యోగాల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది [more]

అస్సలు మీకేం కావాలి…..?

27/07/2018,11:59 సా.

రామ మందిర నిర్మాణం, హిందుత్వ నినాదంతో పాటుగా మోదీ క్రేజ్ తో గత ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తిరిగి రామమందిరాన్ని నిర్మించి తీరుతామని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సయితం ముఖ్యనేతల [more]

నౌ… టాకింగ్ టైమ్….!

24/07/2018,10:00 సా.

వారికి తెలియంది కాదు. అంత అమాయకులేం కాదు. కాకుంటే తన దారికి తెచ్చుకునేందుకు ఒక్కో వ్యూహాన్ని ఎంచుకుంటున్నారు. అది ఫలప్రదం అవుతుందా? లేదా? అన్నది పక్కన పెడితే మొత్తానికి ఆ పార్టీ మాత్రం తాను అనుకున్న దిశలోనే వెళుతున్నట్లు కన్పిస్తోంది. కాని చివరకు ఫలితం ఎలా ఉండబోతుందన్నది తేలాల్సి [more]

మోడీ ఒక అడుగు వెనక్కేశారు…!

13/07/2018,11:59 సా.

ఆ పదవి ఇప్పట్లో భర్తీ చేయరు. తగిన బలం లేకపోవడం…విపక్షాలు ఐక్యం కావడం…మిత్రపక్షాలు సహకరించకపోవడంతో ముఖ్యమైన పదవిని ప్రధాని నరేంద్ర మోదీ పెండింగ్ లో పెట్టాలని నిర్ణయించారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి ఎన్నిక ఈ వర్షాకాల సమావేశంలో జరగాల్సి ఉంది. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ ముప్పవరపు [more]

మోడీకి మరో మిత్రుడు….?

25/06/2018,11:00 సా.

మోడీకి మరో మిత్రుడు దూరమవుతున్నారా? సంకేతాలు అలాగే కన్పిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా మిత్రులు దూరమవుతుండటంతో కమలం పార్టీ కలవర పడుతోంది. మిగిలిన మిత్రులను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే శివసేన, జేడీయూ, అకాలీదళ్ వంటి పార్టీలను సముదాయించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. అయితే [more]

గేమ్ స్టార్ట్ చేసిన ఠాక్రే….!

21/06/2018,11:59 సా.

శివసేన ఎట్టిపరిస్థితుల్లో బీజేపీతో చేతులు కలిపేది లేదని తేలిపోయింది. శివసేన పరిస్థితిని చూస్తుంటే త్వరలోనే తెగదెంపులకు కూడా సిద్ధమవుతున్నట్లు కన్పిస్తోంది. మోడీ, అమిత్ షాలంటే మండిపడుతున్న శివసేన ఎన్ని బుజ్జగింపు చర్యలు చేపట్టినా ససేమిరా అంటోంది. ఇటీవలే శివసేస అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేను భారతీయ జాతీయ అధ్యక్షుడు అమిత్ [more]

మత్తు దిగిందా….?

12/06/2018,10:00 సా.

అనుభవం అయితేగాని తత్వం బోధపడదు. ఇది పాత తెలుగు సామెత. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సామెత అధికార భారతీయ జనతాపార్టీకి అతికినట్లు సరిపోతుంది. ఉప ఎన్నికల్లో వరుస పరాజయాలతో తలబొప్పి కట్టిన కమలం పార్టీకి ఇప్పటికి తత్వం తెలిసిపోయింది. మత్తుదిగిపోయింది. అహంకారం, ఆత్మవిశ్వాసం, ధీమా స్థానంలో ఆందోళన మొదలయింది. [more]

ఘనత సరే.. గంట కట్టేదెవరు?

01/06/2018,09:00 సా.

మొత్తమ్మీద నరేంద్రమోడీ,అమిత్ షా ల నేతృత్వంలోని భారతీయ జనతాపార్టీని ఓడించగలమన్న మనోస్థైర్యం విపక్షాలకు ఏర్పడింది. పాన్ ఇండియా ప్రాతిపదికన ఉప ఎన్నికల ఫలితాలు కల్పించిన భరోసా ఇది. అంతా కలిసి సాధించామని బహిరంగంగా బాగానే చెబుతున్నారు. జబ్బలు చరుచుకుంటున్నారు. కానీ కలిసికట్టుగా 2019 ఎన్నికలకు వెళ్లగలిగే అంశంపై నమ్మకం [more]

మోడీకి మ‌రో న‌మ్మిన‌బంటు రాంరాం..?

31/05/2018,11:59 సా.

ఎన్డీయే నుంచి మ‌రో కీల‌క‌ భాగ‌స్వామి దూర‌మ‌వుతున్నారా…? మోడీ పెత్త‌నాన్ని ఆ ముఖ్య‌మంత్రి భ‌రించ‌లేక‌పోతున్నారా..? మోడీ మాయ‌లో ప‌డి అస‌లుకే మోస‌పోయాన‌ని భావిస్తున్నారా..? త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారా..? కొద్ది రోజులుగా ఆయ‌న స్వ‌రం మార‌డంలో ఆంత‌ర్య‌మేమిటి..? టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు [more]

1 2 3