పార్టీ మీడియాల తీరే వేరయా…!!

23/10/2018,09:00 ఉద.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీల మీడియాల తీరు చిత్రంగా నడుస్తుంది. సామాజిక మాధ్యమాలు విజృంభిస్తున్నా సంప్రదాయ మీడియా ల నడవడికలో ఎలాంటి మార్పులు ఉండటం లేకపోవడం చర్చనీయాంశంగా మారుతుంది. ఫలితంగా సోషల్ మీడియా వేదికలపై పార్టీ మీడియా లు నవ్వుల పాలౌతున్నాయి. అయినా ఆయా పార్టీల [more]

రేవంత్ కు ట్రంప్ కార్డు దొరికిందే….!

01/10/2018,08:00 సా.

తెలంగాణ రాజకీయం బస్తీమే సవాల్ అన్నట్లుగా మారింది. రేవంత్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారుల దాడితో వేడి పెరిగింది. సాధారణ ప్రచారంలో తిట్లు, శాపనార్ధాలు, హామీలు, వాగ్దానాలు మాత్రమే ఉంటాయి. తాజాగా కుట్రలు, కుతంత్రాల విమర్శలు జోరందుకున్నాయి. ట్విస్టులు, మలుపులతో దీనినుంచి ఎంతవరకూ లబ్ధి పొందగలమనే కొత్త ఎత్తుగడలు [more]

సమంత బాగా హర్ట్ అయ్యింది..!

28/09/2018,12:48 సా.

యూ-టర్న్ సినిమా హిట్ అయ్యింది. సమంత ఖుష్ అయ్యింది. అసలే ఈ ఏడాది నాలుగు హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉంది. కానీ భర్త నాగ చైతన్య శైలజారెడ్డి అల్లుడుకి యావరేజ్ టాక్, రివ్యూస్ రావడం మాత్రం సమంత తట్టుకోలేకపోయింది. అయితే శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి సినిమాలతో [more]

యుద్ధం అలా చేయాలని……..?

24/09/2018,02:00 సా.

రాబోయే ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇస్తే ప్రజలు ఓట్లు వేస్తారో అర్ధం కావడం లేదు టి కాంగ్రెస్ కి . ఇప్పటికే నోటికొచ్చిన హామీలన్నీ అన్ని పార్టీలు ఇచ్చేశాయి. అయితే అఫీషియల్ మ్యానిఫెస్టో కాంగ్రెస్ ఇంకా ఇవ్వలేదు. అందుకోసం పెద్ద కసరత్తే చేసిన హస్తం పార్టీ ఇక లాభం [more]

అవి ఉత్తుత్తి సర్వేలంటున్న లగడపాటి

15/09/2018,06:18 సా.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో లగడపాటి రాజగోపాల్ సర్వే ఏపీలో చేయించారని, ఇందులో ఏపీలో ఒక పార్టీకి అధిక స్థానాలు వస్తాయని, ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందన్న ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అయితే తాను కాని, తన సంస్థ కాని ఎటువంటి సర్వేలు చేయించలేదని లగడపాటి వివరణ [more]

సారా..ఏంటిది..?

03/09/2018,05:10 సా.

ఈ మధ్య సోషల్ మీడియా వాడకం ఎక్కువైంది. గతంలో ఏమైనా ఫొటోలు దిగితే అది పేపర్ లేదా ఫ్యాషన్ మ్యాగజైన్ లో వచ్చేవి. కానీ ఇప్పుడు ఆలా కాదు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు హాట్ హాట్ గా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో తమ అకౌంట్ లో [more]

ఎలా చేసినా జగన్ కు అడ్వాంటేజేనా?

29/08/2018,08:00 సా.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు విలన్? ఎవరు హీరో అన్నది వచ్చే ఎన్నికల్లో ప్రజలు తేలుస్తారు. అది పక్కన పెడితే అధికార, ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఒకరిని మరొకరు విలన్లుగా చిత్రీకరించుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీతో లోపాయికారీ ఒప్పందం ఉందని, అందుకే జగన్ మోదీని ఒక్క [more]

ఐకియా….క్యా….కియా….!

11/08/2018,06:12 సా.

పిచ్చి పరాకాష్టకు చేరింది. ఎక్కడైనా కొత్త స్టోర్ వెలిసిందంటే క్యూ కట్టేయడమే. ఏదైనా ఫ్యాక్టరీ సేల్ తగ్గింపు ధరకు అంటే చాలు…పనులు మానుకుని…సెలవులు పెట్టి మరీ తక్కువ ధరకు తెచ్చుకోవడానికి లైన్లో నిలబడతారు. ఏదైనా రెండు తెలుగురాష్ట్రాల్లో ఇది మామూలే. తాజాగా హైదరాబాద్ లో స్వీడన్ కు చెందిన [more]

పొలిటికల్ ‘‘వార్’’ మొదలయిందే…!

11/08/2018,01:30 సా.

అగ్ర హీరోలు స్నేహ‌పూర్వ‌కంగా ఉన్నా సినిమాల వ‌ర‌కూ వ‌చ్చే స‌రికి వారి మ‌ధ్య పోటీ మాత్రం తీవ్రంగానే ఉంటుంది. టాలీవుడ్ అగ్ర‌హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి- నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ధ్య మంచి స్నేహం ఉన్నా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కొచ్చేస‌రికి మాత్రం ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ ఉండేది. చిరు-బాల‌య్య త‌ల‌ప‌డితే ఫ్యాన్స్‌కు [more]

నగ్న వీడియోలు తీసి..బెదిరించి….?

09/08/2018,07:35 సా.

హైదరాబాద్ లో ఉద్యోగాల పేరుతో యువతులకు వల వేశాడు. ఈజీ మనీ కోసం జాబ్ లు పేరుతో అమ్మాయిల నుండి లక్షలు రూపాయలు వసూలు చేశాడు షేక్ మస్తాన్. 30 మంది యువతులను ట్రాప్ చేసి అత్యాచారం చేసిన షేక్ మస్తాన్ వలి. ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు పేరుతో [more]

1 2 3