మోదీ యే మళ్లీ….!!!

19/05/2019,07:42 సా.

లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ మరోసారి భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని దాదాపు జాతీయ ఛానెళ్లు తేల్చాయి. మొత్తం ఏడు దశలుగా జరిగిన పోలింగ్ లో కమలం పార్టీదే పైచేయిగా కన్పించింది. టైమ్స్ నౌ , సీఎన్ఎక్స్ సర్వేలో 306 సీట్లు బీజేపీకి, 132 స్థానాలు కాంగ్రెస్ [more]

చంద్రబాబు..తొలిసారి భేటీ… ఎందుకంటే…?

19/05/2019,05:49 సా.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. సోనియాతో చంద్రబాబు భేటీ అవ్వడం ఇదే తొలిసారి. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల సమయంలోనే హస్తంపార్టీతో చేతులు కలిపింది. ఎన్డీఏతో రాం రాం చెప్పిన తర్వాత చంద్రబాబునాయుడు తరచూ [more]

సోనియా వాయిస్ ఏదీ….?

19/04/2019,11:00 సా.

కుమారుడి భవిష్యత్ తేల్చే ఎన్నికలివి. పార్టీని బతికించే ఎలక్షన్స్ ఇవి. అటువంటి కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దూరంగా ఉన్నారు. రాయబరేలిలో పోటీ చేయడం తప్పించి, ప్రచారంలో ఆమె పాల్గొనడం లేదు. కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల పాటు శాసించిన సోనియాగాంధీ ఈ ఎన్నికల వేళ [more]

సోనియా గెలుస్తారు…అయినా….??

12/04/2019,11:59 సా.

రాయబరేలిలో రసవత్తర పోరు జరగనుంది. ఉత్తరప్రదేశ్ లోని ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రంగంలోకి దిగారు. అనారోగ్య పరిస్థితుల కారణంగా ఈసారి పోటీకి దూరంగా ఉంటారని మొదట్లో ప్రచారం జరిగింది. అయితే మనసు మార్చుకున్న సోనియా మళ్లీ రంగంలోకి దిగడంతో అంతటా ఆసక్తి నెలకొంది. [more]

ఈ వైఫల్యం ఎవరిది…??

20/03/2019,11:00 సా.

‘‘ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రస్తుతం అప్రస్తుతం. ముందు మోదీనిగద్దె నుంచి దించడమే మా ఏకైక లక్ష్యం. ఆ తర్వాత ప్రధాని ఎవరో నిర్ణయిస్తాం.’’ నిన్న మొన్నటి దాకా ఇదీ విపక్షాల వాణి. మోదీని గద్దెదించాలన్న పట్టుదల, కసి, వాడి వేడి, తాపత్రయం వారిలో స్పష్టంగా కన్పించేది. కానీ ఆ [more]

వివేకా భార్య కు సోనియా లేఖ

17/03/2019,09:59 ఉద.

వై.ఎస్. వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురికావడం పట్ల ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోనియా గాంధీ వివేకా భార్య సౌభాగ్యమ్మకు లేఖ రాశారు. వివేకా మృతి తనను కలచి వేసిందన్నారు. వివేకా మృతి తనకు బాధ కలిగించిందన్నారు. కుటుంబానికి సోనియా ప్రగాఢ సానుభూతి తెలిపారు. [more]

‘‘వపర్’’ రాదనేనా….??

14/03/2019,11:59 సా.

శరద్ పవార్.. సీనియర్ రాజకీయ నేత. కుదిరితే ప్రధాని పీఠాన్ని ఎక్కాలన్న కోరిక ఆయనది. అయితే ఆయన ఉన్నట్లుండి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడం సంచలనంగా మారింది. ఇటీవలే శరద్ పవార్ తాను పోటీ చేస్తానని ప్రకటించారు. మహారాష్ట్రలోని మధ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన [more]

యూపీలో హ్యాపీనేనటగా…..!!!!

12/03/2019,10:00 సా.

ఉత్తరప్రదేశ్… దేశ రాజకీయాలకు దిక్సూచీ వంటిది. 80 లోక్ సభ స్థానాలు, దాదాపు 20 కోట్ల జనాభా గల ఈ రాష్ట్రం దేశంలోనే అతిపెద్దది. ఇక్కడ పట్టు సాధిస్తే ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవడం తేలిక అన్నది పార్టీల భావన. అందుకే అన్ని పార్టీలు యూపీపై దృష్టి పెడుతుంటాయి. ఇందులో [more]

అంతా సిద్ధమే…ఏదీ అడ్డంకి…??

08/03/2019,11:00 సా.

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఈనెల 12లోగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఎప్పుడైనా ఉండే అవకాశాలున్నాయి. 7 లేదా 8 దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. లోకసభ ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, సిక్కిం, [more]

సోనియా నిర్ణయం వెనక…??

08/03/2019,10:00 సా.

అనారోగ్యం పీడిస్తున్నా… వయసు మీదపడుతున్నా ఆమె మళ్లీ పోటీకి ఎందుకు సై అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలిలో ఆమె తిరిగి పోటీ చేసేందుకు ఎందుకు సిద్ధమయ్యారు..? పార్టీని గాడిన పెట్టడానికేనా? లేక యువనేత రాహుల్ నాయకత్వంపై మిత్రుల్లో నమ్మకం ఇంకా ఏర్పడనందునే క్రియాశీలకంగా వ్యవహరించాలనా? మొత్తం మీద సోనియా [more]

1 2 3 8