ఊపిరి పీల్చుకున్న కోడెల

15/06/2018,08:05 ఉద.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెలశివప్రసాదరావుకు ఊరట లభించింది. ఆయన కరీంనగర్ కోర్టుకు హాజరయ్యే అవసరం లేకుండా హైకోర్టు తీర్పునివ్వడంతో కోడెల ఊపిరిపీల్చుకున్నారు. కరీంనగర్ జిల్లా కోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేయడంతో కోడెల కరీంనగర్ పర్యటన తప్పింది. విషయంలోకి వెళితే స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై కొందరు [more]

స్పీకర్ ఈరోజు తేల్చేస్తారా?

08/06/2018,10:00 ఉద.

వైసీపీ ఎంపీల రాజీనామాల వ్యవహారం ఈరోజు తేలిపోనుందా? స్పీకర్ వైఎస్సార్ పార్లమెంటు సభ్యుల రాజీనామాలను ఆమోదిస్తారా? లేక పక్కన పెడతారా? ఈరోజు దీనిపై స్పష్టత రానుంది. వైసీపీ ఎంపీల రాజీనామాలపై స్పీకర్ కార్యాలయం ఈరోజు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముందని ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. వైసీపీ ఎంపీల రాజీనామాలను [more]

బ్రేకింగ్ : వైసీపీ ఎంపీలకు మళ్లీ పిలుపు

01/06/2018,07:12 సా.

ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన ఐదుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపిలను మళ్లీ ఢిల్లీకి రావాలని లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహజన్ సూచించారు. గత పార్లమెంటు సమావేశాల చివరి రోజున వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. అయితే, వాటిపై మాట్లాడేందుకు స్పీకర్ ఆహ్వానించగా నాలుగు రోజుల [more]

జగన్ సీట్లకు ఎర్త్ పెట్టేయాలనేనా?

01/06/2018,11:00 ఉద.

వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదిస్తే.. రాష్ట్రంలో బైపోల్స్ వ‌స్తాయా? వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయా? ఒక‌వేళ జ‌రిగితే ప‌రిస్థితి ఎలా ఉంటుంది? అనే సందేహాలు అంద‌రిలోనూ వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు బైపోల్స్ జ‌రుగుతాయా అనే ప్ర‌శ్న కూడా రాక‌మాన‌దు. రాష్ట్రంలో ప్ర‌స్తుత రాజ‌కీయ‌ ప‌రిస్థితులు హీటెక్కుతున్న త‌రుణంలో.. [more]

వైసీపీకి మరో వారం రోజులే….!

30/05/2018,08:00 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుల రాజీనామాలను ఆమోదించక తప్పదా? స్పీకర్ సుమిత్రా మహాజన్ మరికొంత సమయం తీసుకుంటున్నారా? అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. నిన్న వైసీపీ ఎంపీలతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సమావేశమయ్యారు. ఐదుగురు ఎంపీలతో సుమిత్ర గంట సేపు మాట్లాడారు. భావోద్వేగంతో రాజీనామాలు చేయడం తగదని, ప్రజలు [more]

బ్రేకింగ్ : స్పీకర్ కు వైసీపీ ఎంపీలు చెప్పేశారు

29/05/2018,06:38 సా.

స్పీకర్ సుమిత్రామహాజన్ తో వైసీపీ ఎంపీల భేటీ ముగిసింది. తమ రాజీనామాలను ఆమోదించాలని వైసీపీ ఎంపీలు కోరారు. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని స్పీకర్ ఈ సందర్భంగా వైసీపీ ఎంపీలను కోరారు. అయితే తాము మాత్రం ఆఖరి అస్త్రంగా రాజీనామాలు చేశామని, తమ రాజీనామాలను ఆమోదించాలని కోరామన్నారు. ఇప్పటికే ఆలస్యం చేశారని, [more]

జగన్ రాశిఫలం ఈరోజు బాగుందా?

29/05/2018,07:00 ఉద.

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. వైసీపీ పార్లమెంటు సభ్యుల రాజీనామా ఆమోదం విషయం ఈరోజు తేలబోతోంది. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వైసీపీ ఎంపీలను ఈరోజు తన కార్యాలయానికి ఆహ్వానించారు. వారి రాజీనామాల విషయంలో అభిప్రాయాలను ఎంపీల నుంచి తెలుసుకోనున్నారు. ఎంపీలు [more]

ఆ ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ క్యాండెట్లు వీరేనా..!

28/05/2018,09:00 సా.

దేశ‌వ్యాప్తంగా వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాది కూడా గ‌డువు లేకుండానే చాలా రాష్ట్రాల్లో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల ఉప ఎన్నిక‌ల హ‌డావిడి ఎక్కువుగా క‌నిపిస్తోంది. మొన్న‌టికి మొన్న రాజ‌స్థాన్‌, యూపీ, బిహార్‌లో ప‌లు స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇక ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా గెల‌వ‌డంతో [more]

బ్రేకింగ్ : చివరి నిమిషంలో బీజేపీ

25/05/2018,12:34 సా.

కర్ణాటకలో కుమారస్వామి బలపరీక్ష జరగానికి ముందు తొలుత స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ అభ్యర్థికి బీజేపీ పోటీకి నిలిపింది. బీజేపీ తరుపున ఎమ్మెల్యే సురేష్ కుమార్ స్పీకర్ పదవికి నామినేషన్ వేయడంతో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ తరుపున రమేష్ కుమార్ పోటీ పడ్డారు. అయితే చివరి నిమిషంలో బీజేపీ [more]

అనివార్యమైతే జగన్ …?

25/05/2018,07:00 ఉద.

తనపై బీజేపీ ముద్రను చెరిపేసుకోవాలన్న ప్రయత్నంలో వైసీపీ అధినేత జగన్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని జగన్ నిర్ణయించుకున్నారు. ప్రత్యేక హోదా సాధనలో ఇప్పటికే ముందున్న వైసీపీ తమ రాజీనామాలను ఆమోదించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నెల 29వ తేదీన స్పీకర్ సుమిత్రా మహాజన్ నుంచి పిలుపురావడంతో [more]

1 2 3 4
UA-88807511-1