టీడీపీ ఎంపీలు బోల్తా పడ్డారే

06/04/2018,01:08 సా.

టీడీపీ ఎంపీలు బోల్తా పడ్డారు. ఈరోజు సభ నిరవధిక వాయిదా పడిన వెంటనే లోక్ సభలోనే ఉండి నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా సభ వాయిదా పడిన తర్వాత లోక్ సభలోనే ఉండి నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే కొద్ది సేపటి తర్వాత అక్కడకు వచ్చిన భద్రతాసిబ్బంది [more]

బ్రేకింగ్ : లోక్ సభ నిరవధిక వాయిదా

06/04/2018,11:14 ఉద.

లోక్ సభ సమావేశాలు చివరి రోజు ప్రారంభమయ్యాయి. అయితే గత పన్నెండు రోజుల నుంచి జరుగుతున్న డ్రామానే ఈరోజు కూడా జరగడం విశేషం. లోక్ సభ ప్రారంభం అయిన వెంటనే అన్నాడీఎంకే ఎంపీలు ఎప్పటిలాగానే పోడియంను చుట్టుముట్టారు. నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రామహాజన్ లోక్ సభ చివరి [more]

బ్రేకింగ్ : సెకన్లలోనే వాయిదా

05/04/2018,11:09 ఉద.

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లోక్ సభను సెకన్లలోనే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు. సభ ప్రారంభమైన వెంటనే అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళనకు ఎప్పటిలాగానే దిగారు. నినాదాలు చేస్తూ పోడియంను చుట్టుముట్టారు. దీంతో సభ సెకన్లలోనే మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. రాజ్యసభలో [more]

బ్రేకింగ్ : 11 వ రోజూ లోక్ సభలో సేమ్ సీన్

04/04/2018,11:05 ఉద.

లోక్ సభ ఉదయం 11గంటలకు ప్రారంభమైన వెంటనే అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగారు. వియ్ వాంట్ కావేరీ బోర్డు అంటూ పెద్దయెత్తున నినదించారు. స్పీకర్ పదే పదే కోరినా అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన విరమించలేదు. దీంతో 12 గంటలకు లోక్ సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా వేశారు.

బ్రేకింగ్ : ఎప్పటిలాగానే లోక్ సభ రేపటికి వాయిదా

03/04/2018,12:18 సా.

వాయిదా పడిన లోక్ సభ తిరిగి 12గంటలకు ప్రారంభమయింది. సభ ప్రారంభమయిన వెంటనే అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగారు. నినాదాలతో హోరెత్తించారు. కావేరీ బోర్డును ఏర్పాటు చేయాల్సిందేనంటూ నినదించారు. ఆందోళనల మధ్యనే స్థాయి సంఘం నివేదికలను ప్రభుత్వం సభ ముందుంచింది. తర్వాత లోక్ సభలో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ [more]

బ్రేకింగ్ : లోక్ సభ సోమవారానికి వాయిదా

28/03/2018,12:11 సా.

లోక్ సభ తిరిగి 12 గంటలకు ప్రారంభమయింది. సభ తిరిగి ప్రారంభమైన వెంటనే అన్నాడీఎంకే సభ్యుల నినాదాల మధ్యనే స్పీకర్ సభా కార్యక్రమాలను చేపట్టారు. అన్నాడీఎంకే సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. లోక్ సభలో గందరగోళం మధ్యనే ప్రభుత్వం కొన్ని బిల్లులను ప్రవేశ పెట్టింది. స్పీకర్ పోడియాన్ని చుట్టిముట్టిన [more]

బ్రేకింగ్ : స్పీకర్ వార్నింగ్ ఇచ్చినా

28/03/2018,11:11 ఉద.

పదిరోజులుగా ఏం జరుగుతుందో అదే ఈరోజు లోక్ సభలోజరిగింది. సభ ప్రారభమైన వెంటనే అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. కావేరి జలాలపై బోర్డు ఏర్పాటు చేయాలంటూ నినదించారు. వియ్ వాంట్ జస్టిస్ అంటూ పెద్దయెత్తున నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా [more]

1 2 3 4