అమర్ అక్బర్ ఆంటోని మూవీ రివ్యూ

16/11/2018,02:14 సా.

బ్యానర్: మైత్రి మూవీస్ నటీనటులు: రవితేజ, ఇలియానా, సునీల్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, అభిమన్యు సింగ్, విక్రంజీత్ విర్క్, షియాజీ షిండే, లయ, ఆదిత్య మీనన్ తదితరులు సినిమాటోగ్రాఫర్: వెంకట్. సి. దిలీప్ మ్యూజిక్ డైరెక్టర్: థమన్ ఎస్.ఎస్ ఎడిటింగ్: ఎం ఆర్ వర్మ ప్రొడ్యూసర్స్: ప్రవీణ్ [more]

ఇలియానా భలే ప్లాన్ వేసింది..!

07/11/2018,12:36 సా.

తెలుగులో ఒక్క సినిమాకే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయిన ఇలియానా డిక్రూజ్ ‘దేవదాస్’ చిత్రం తరువాత వరసగా తెలుగులో చాలా సినిమాలు చేసింది. తన నడుం సోయగాలతో తెలుగు ప్రేక్షకులకు మతులు పోగొట్టేసిన ఈ బ్యూటీ రవితేజతో ‘కిక్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక 2012లో ‘జులాయ్’ [more]

ఆసక్తికర అంశంతో రవితేజ సినిమా..!

13/10/2018,12:35 సా.

మాస్ రాజా రవితేజ పరిస్థితి ప్రస్తుతం ఏమీ బాగోలేదు. అతను చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నాయి. శ్రీను వైట్ల పరిస్థితి కూడా అంతే ఉంది. ఈ మధ్య చాలా చెత్త సినిమాలు తీస్తున్నాడని పేరు వచ్చింది శ్రీనుకు. ఈ నేపధ్యంలో వీరి కాంబినేషన్ లో చాలా కాలం [more]

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఆప్ డేట్..!

24/09/2018,04:58 సా.

ర‌వితేజ‌, ఇలియానా జంట‌గా న‌టిస్తున్న అమ‌ర్ అక్బర్ ఆంటోనీ షూటింగ్ పూర్తయిపోయింది. అన్న‌పూర్ణ స్టూడియోస్ లో హీరో హీరోయిన్ల‌పై చివరి పాట చిత్రీక‌ర‌ణ పూర్తి చేసారు. శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈయ‌న పుట్టిన రోజు కానుక‌గా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ పాత్రల‌ను ప‌రిచ‌యం చేసారు. ఇది [more]

రవితేజ ఫస్ట్ లుక్ సూపర్..!

28/08/2018,12:32 సా.

ప్రస్తుతం టాలీవుడ్ లో చిత్ర పరిశ్రమ దగ్గర నుండి ప్రేక్షకుల వరకు అంతా కొత్తదనమే కోరుకుంటున్నారు. సినిమా టైటిల్స్ దగ్గర నుండి సినిమాలో కంటెంట్ వరకు కొత్తదనమే కోరుకుంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన రవి తేజ త్రీ షేడ్స్ లో నటించిన `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ` కి [more]

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్

27/08/2018,07:05 సా.

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ర‌వితేజ‌, ఇలియానా ఇందులో జంట‌గా న‌టిస్తున్నారు. ఈ ఫ‌స్ట్ లుక్ లో హీరో పాత్ర‌ను మూడు భిన్న‌మైన గెట‌ప్స్ లో చూపించారు. ఫ‌స్ట్ లుక్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. ర‌వితేజ కూడా తొలిసారి త‌న [more]

హీరో గారి రెమ్యునరేషన్ పడిపోయిందే..!

03/08/2018,11:29 ఉద.

కమెడియన్ కమ్ హీరో సునీల్ ప్రస్తుతం అటు హీరోగా ఇటు కమెడియన్ గా మళ్లీ దున్నేయ్యడానికి ఫుల్ గా ప్రిపేర్ అయిపోతున్నాడు. హీరోగా వరస ఎదురుదెబ్బలు తిన్న సునీల్ మళ్లీ కమెడియన్ గా మారటమే కాదు.. అవకాశాలు వస్తే హీరోగానూ చెయ్యాలనే కసితో ఉన్నాడిప్పుడు. ఒకప్పుడు స్టార్ కమెడియన్ [more]

శ్రీను వైట్ల కోరికను కాదన్న మహేష్

23/07/2018,12:29 సా.

మహేష్ కెరీర్ లో దూకుడు వన్ అఫ్ ది బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన శ్రీను వైట్ల మహేష్ కు మంచి టైంలో సూపర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి డైరెక్టర్ శ్రీను వైట్ల మహేష్ ను ఒక కోరిక కోరగా అది [more]

నాలుగో సినిమా ఏం చేస్తుందో…?

11/07/2018,11:38 ఉద.

టాలీవుడ్ లో రవితేజ – ఇలియానాల జంట ఏం హిట్ పెయిర్ కాదు. ఎందుకంటే ఇద్దరు కలిసి నటించిన మూడు సినిమాల్లో రెండు డిజాస్టర్స్ అయితే ఒకటి సూపర్ హిట్ అయిన సినిమా. తాజాగా రవితేజ – ఇలియానా ల జంట అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో జంటగా [more]

శ్రీను వారిని సెలెక్ట్ చేసి షాక్ ఇచ్చాడుగా!

21/05/2018,11:26 ఉద.

వరుస డిజాస్టర్స్ లో ఉన్న శ్రీను వైట్ల లేటెస్ట్ గా రవితేజని ఒప్పించి ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ’ సినిమా తీస్తున్నాడు. అయితే ఈ సినిమా నుండి లేటెస్ట్ గా అను ఇమ్మాన్యూల్ తప్పుకోవడం ఒక షాక్ అయితే, వేరే హీరోయిన్స్ ను ఎంపిక చేసి మరో షాక్ ఇచ్చాడు [more]