మాజీలకు జిల్లాలు రాసిచ్చేసిన జగన్ !!

21/03/2019,07:00 సా.

వైసీపీలో అభ్యర్ధులందరినీ జగన్ ఒకేసారి ప్రకటించేశారు. ఆ జాబితా చూస్తూంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇద్దరు మాజీ మంత్రుల హవా స్పష్టంగా కనిపించింది. విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ ఆ జిల్లాలో మొత్తానికి మొత్తం సీట్లు తన వారికే ఇప్పించేసుకున్నారు. జగన్ స్వయంగా ఎంపిక చేసింది ఒక్క కోలగట్ల [more]

ఎప్పుడూ సెంటిమెంటేనా..? వర్కౌట్ అవుతుందా…!!

19/03/2019,03:00 సా.

సిక్కోలు అంటేనే కింజరపు ఎర్రన్నాయుడు. మూడున్నర దశాబ్దాలుగా ఆయన జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఉత్తరాంధ్ర రాజకీయాలను సైతం శాసించారు. టీడీపీలో ఎర్రన్న హవా ఓ లెక్కలో నడిచింది. ఆయన డిల్లీలో చంద్రబాబుకు మారుగా రెండవ నాయుడుగా అటు జాతీయ పార్టీలు, ఇటు మీడియా వద్ద మంచి గుర్తింపు [more]

అచ్చెన్నకు అదిరిపోయే ట్విస్ట్…!!!

14/03/2019,09:00 సా.

శ్రీకాకుళం జిల్లా నేత, మంత్రి అచ్చెన్నాయుడికి వైసీపీ గట్టి షాక్ ఇవ్వబోతోందా? నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్న వైసీపీ అధినేత జగన్ టెక్కలి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అచ్చెన్నను ఓడించేందుకు రోడ్ మ్యాప్ ను జగన్ రూపొందించారు. రెండు, మూడు నెలల క్రితం వరకూ అచ్చెన్నాయుడిదే విజయం [more]

వైసీపీ ఎమ్మెల్యేపై కసి తీర్చుకుంటారా…?

11/03/2019,10:30 ఉద.

రిజర్వ్ డ్ స్థానాల్లో అధిక నియోజకవర్గాల్లో ప్రజలు గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ముఖ్యంగా గిరిజనులు అధికంగా నివసించే నియోజకవర్గాలయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే ఎక్కువగా పడ్డాయి. అయితే ఈసారి అదే రిపీట్ కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తుండగా, రిజర్వ్ [more]

తుఫాను మొదలయినట్లుందే…. !!

07/03/2019,08:00 సా.

శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను గత కొన్ని దశాబ్దాలుగా శాసిస్తున్న కింజారపు కుటుంబంలో రాజకీయ తుపాను మొదలైందా. సీటు కోసం పట్టుదల పెరిగిందా. ఎర్రన్నాయుడు రాజకీయ వారసత్వం కోసం పోరాటం ప్రారంభమైందా అంటే అవుననే సమాధానం వస్తోంది. 1983 నుంచి రాజకీయాల్లో కింజారపు ఎర్రన్నాయుడు ఉన్నారు. ఆయన ఇండిపెండెంట్ గా [more]

ధర్మానకు చివరి ఎన్నికలా…?

07/03/2019,04:30 సా.

ధర్మాన ప్రసాదరావు. పెద్దగా పరిచయం లేని నేత. శ్రీకాకుళం జిల్లా నేతగానే కాకుండా రాష్ట్ర స్థాయి నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈయన మాత్రమే కాకుండా మరో బలమైన నేత తెలుగుదేశం పార్టీలోనూ ఉన్నారు. ఆయనకూడా ధర్మాన ప్రసాదరావు లాగానే మాజీ మంత్రి. ఆయన గుండ [more]

కొండ్రును రౌండ్ రౌండ్ లో ఓడిస్తారా…?

03/03/2019,06:00 ఉద.

టిక్కెట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నియోజకవర్గ ఇన్ ఛార్జిగానే ఉన్నారు. అయినా ఆయన బడా నేతలే టార్గెట్ చేశారు. దీంతో ఆయన గెలుపునకు ఇప్పుడు సొంత పార్టీ నేతలే మోకాలడ్డేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనే మాజీ మంత్రి కొండ్రు మురళి. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం టీడీపీ ఇన్ [more]

మరోసారి జెయింట్ కిల్లర్ అవుతారా…!!

25/02/2019,08:00 సా.

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కొన్ని సామాజిక వర్గాలు దశాబ్దాలుగా అధిపత్యం చూపిస్తూ వస్తున్నాయి. అందులో ముఖ్యమైనవి కాపులు, వెలమలు, కాళింగులు. ఈ మూడు కులాల చుట్టూనే శ్రీకాకుళం రాజకీయాలు తిరుగుతూ వస్తున్నాయి. ఒకప్పుడుకాళింగులే దశాబ్దాలుగా ఎంపీ పదవులు అనుభవిస్తూ వచ్చారు. ఆ దూకుడుకు అడ్డుకట్ట వేసింది టీడీపీ హయాంలో [more]

జగన్ జాగ్రత్తగా డీల్ చేశారే…!!

25/02/2019,07:30 ఉద.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలల్లో 2004లో తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీదే విజయం. ఇచ్ఛాపురం అంటేనే పసుపు పార్టీకి సింబల్ గా మారింది. అటువంటి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెగ్గుకు రాగలదా? టీడీపీ [more]

అల్లుడు పెత్తనంతో అసలుకే ఎసరా…!!

13/02/2019,04:30 సా.

శ్రీకాకుళం జిల్లాలో పలాస టీడీపీకి పెట్టని కోటగా ఉంటోంది. ఆ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే,మాజీ మంత్రి గౌతు శ్యామ సుందర శివాజీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పటికి ఆరు పర్యాయాలు గెలిచి మంత్రి కూడా అయిన గౌతు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడంలేదు. ఆయనకు ఉన్న అనారోగ్య [more]

1 2 3 8