ఆ ముగ్గురి వల్లనే….??

16/11/2018,11:00 సా.

కర్ణాటక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమికి ముగ్గురు కారణమని యడ్యూరప్ప తేల్చారు. ఈ మేరకు పార్టీ అధిష్టానానికి ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ ప్రత్యేకంగా నివేదికను సిద్ధం చేసింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఐదు స్థానాల్లో కేవలం ఒక స్థానమే [more]

హైదరాబాద్ లోనే గాలి….??

10/11/2018,08:34 ఉద.

మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి హైదరాబాద్ లోనే తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లోని తన క్లోజ్ ఫ్రెండ్ ఇంట్లో గాలి జనార్థన్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. గాలి జనార్థన్ రెడ్డి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు లంచం ఇచ్చిన కేసులో తప్పించుకుని తిరుగుతున్న [more]

బళ్లారి “గాలి” ఎటువైపు….?

02/11/2018,11:00 సా.

ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే ఐదు స్థానాల్లో నాలుగు స్థానాల్లో విజయం దాదాపుగా తెలిసిపోయే విధంగా ఉంది. ఒక్క బళ్లారి పార్లమెంటు నియోజకవర్గం మాత్రమే నువ్వా? నేనా? అన్న రీతిలో సాగనుంది. కర్ణాటకలో శివమొగ్గ, బళ్లారి, మాండ్య , రామనగర, జమఖండి స్థానాలకు [more]

కర్ణాటకలో కంగారు..కంగారుగా….!

13/09/2018,10:00 సా.

క్యాంపు రాజకీయాలను నడిపేందుకు వీలులేదు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే ఇప్పుడు లక్ష్యం. రెండు ప్రధాన పార్టీలకూ ఇప్పుడు ఇదే సమస్య. 37 మంది శాసనసభ్యులతో ముఖ్యమంత్రి పదవిని గెలుచుకున్న జేడీఎస్ కు మాత్రం ఆ భయం లేకపోవడం విశేషం. కర్ణాటక రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పదహారు [more]

కూల్చేస్తారా? కొనసాగనిస్తారా?

09/09/2018,11:00 సా.

కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ కూల్చివేతకు కుట్ర జరుగుతోందా? దీని వెనక బీజేపీ ప్రమేయం ఉందా? కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే ఈడీ దాడులు నేతలపై జరుగుతున్నాయా? లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఐటీ, ఈడీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఇవి ఎవరో సామాన్య నేతలనుంచి వచ్చిన ప్రశ్నలు [more]

బీజేపీ ఏం చేయక్కర్లేదా?

31/07/2018,10:00 సా.

కర్ణాటకలో బీజేపీ ఏదీ చేయకుండానే దానికి లోక్ సభ ఎన్నికల్లో కలసి వచ్చేటట్లుందా? వరుసగా జరుగుతున్న పరిణామాలు కమలం పార్టీకి అనుకూలంగా మారనున్నాయా…? ముఖ్యమంత్రి కుమరస్వామి వివాదాస్పద ప్రకటనలు, రైతు రుణమాఫీ, ప్రత్యేక ఉత్తర కర్ణాటక వివాదాలు కాంగ్రెస్, జేడీఎస్ లకు ప్రతికూలంగా మారనున్నాయా? అవుననే ధీమాగా ఉంది [more]

కుమార టార్గెట్ అదేనా?

02/06/2018,11:00 సా.

కుమారస్వామి గతంలో మాదిరి కాకుండా కొంత తగ్గి మరికొంత సంయమనం పాటిస్తూ పాలన సాగించాలని నిర్ణయించుకున్నట్లుంది. అందుకేనేమో కాంగ్రెస్ పెట్టే షరతులతో పాటు పార్టీలో తాను తక్కువ కాకూడదని భావించి తాను అనుకున్న వాటిని కూడా సాధించేందుకు కుమారస్వామి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో కుమారస్వామి కొంత సక్సెస్ [more]

అప్పటి వరకూ ఇక అంతేనా?

29/05/2018,10:00 సా.

కుమారస్వామి మంత్రివర్గ విస్తరణ జరగకపోవడానికి కారణమేంటి? విధాన పరిషత్ ఎన్నికలేనా? వచ్చే నెల 11న విధాన పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభ నుంచి 11 మంది సభ్యులను విధానపరిషత్ కు ఎన్నుకోనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 104, కాంగ్రెస్ కు 78, జనతాదళ్ ఎస్ కు 37 [more]

కుమారస్వామికి చుక్కలు కనపడుతున్నాయే….!

29/05/2018,03:00 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యానన్న సంతోషం ఏమాత్రం ఉండటం లేదు. ఆయన పాలనపై దృష్టి పెట్టాలన్నా కుదరడం లేదు. కాంగ్రెస్ కుమారస్వామికి చుక్కలు చూపుతుండటంతో ఆయన దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కర్ణాటకలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కుమారస్వామి పాలిట సంకటంగా మారింది. అతి తక్కువ స్థానాలు వచ్చినా [more]

కబంధ‘హస్తం’లో కుమార

28/05/2018,11:00 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి క్రమంగా కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ వల్లనే ముఖ్యమంత్రి కావడంతో ఆయన ఆ పార్టీ ఆదేశాలను పాటించని పరిస్థితి. అదే విషయాన్ని ఆయన స్వయంగా కూడా వెల్లడించడం విశేషం. తాను కాంగ్రెస్ పైనే ఆధారపడి ఉన్నానని కుమారస్వామి వ్యాఖ్యానించారు. తనను కన్నడ ప్రజలు తిరస్కరించినా [more]

1 2 3 14