కాస్టింగ్ కౌచ్ పై రష్మీ సంచలన వ్యాఖ్యలు..!

31/08/2018,11:43 ఉద.

ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్ గా ఆమె నటించిన ‘అంతకు మించి’ సినిమాలో తన అందంతో యూత్ ని అట్ట్రాక్ట్ చేద్దాం అనుకుంది కానీ అది ఫలించలేదు. సినిమా డిజాస్టర్ అయ్యి కూర్చుంది. ఈ సినిమా [more]

శ్రీరెడ్డికి లారెన్స్ బంపర్ ఆఫర్

30/07/2018,04:32 సా.

క్యాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న నటి శ్రీరెడ్డికి తమిళ డైరెక్టర్ రాఘవ లారెన్స్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. శ్రీరెడ్డి ఇటీవల పలువురు కోలీవుడ్ దర్శకులు, నటులపై కూడా లైంగిక వేదింపుల ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. లారెన్స్ పైన కూడా ఆమె ఆరోపణలు చేసింది. [more]

శ్రీరెడ్డి భావోద్వేగం

26/07/2018,02:13 సా.

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో పలువురు ప్రముఖ నటులు, దర్శకులపై ఆరోపణలు చేస్తున్న నటి శ్రీరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా ఆమె ఓ మళయాళి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తాను న్యాయం కోసం పోరాడుతున్నానని, ఈ యుద్ధంలో తన వెంట ఎవరూ లేరని, ఒంటరిగానే [more]

శ్రీరెడ్డికి చిన‌బాబు స‌ల‌హా

19/07/2018,04:07 సా.

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన శ్రీరెడ్డి గ‌త కొన్ని రోజులుగా కోలీవుడ్ ప్ర‌ముఖుల‌పైనా ఆరోప‌ణ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కులు ఏఆర్ మురుగ‌దాస్‌, సుంద‌ర్ సి, శ్రీకాంత్, రాఘ‌వ లారెన్స్ త‌న‌ను వేదించార‌ని చెప్పిన ఆమె న‌టుడు విశాల్ తో త‌న‌కు ముప్పు [more]

హోటల్ లో కలిశాం గుర్తుందా..? టాప్ డైరెక్టర్ పై శ్రీరెడ్డి వ్యాఖ్యలు

13/07/2018,12:36 సా.

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై చిన్నతరహా యుద్ధమే చేస్తూ పలువురు నటులు, దర్శకులపై ఆరోపణలకు దిగుతున్న నటి శ్రీరెడ్డి తాజాగా తమిళ దర్శకుడిని టార్గెట్ చేశారు. తమిళ హిట్ దర్శకుడు ఆర్ఆర్ మురుగదాస్ తనకు సినిమాలో ఆఫర్ ఇస్తానని మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు [more]

ఆ డైరెక్టర్ నన్ను లైంగికంగా వేదించాడు

09/07/2018,04:09 సా.

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై వరుసగా పలువురు దర్శకులు, నటులపై ఆరోపణలు గుప్పిస్తున్న నటి శ్రీరెడ్డి తాజాగా తమిళ డైరెక్టర్ పై ఆరోపణలు చేశారు. తనను ఓ తమిళ డైరెక్టర్ లైంగికంగా వేదించాడని, ఆ దర్శకుడి వివరాలు త్వరలోనే బయటపెడతానని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. [more]

మమ్మల్నీ సంప్రదించారు…

16/06/2018,05:18 సా.

అమెరికాలోని షికాగోలో బట్టబయలైన సెక్స్ రాకెట్ ఇప్పుడు టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. తెలుగువారైన ఎన్ఆర్ఐ దంపతులు మొదుగుమూడి కిషన్ అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి, చంద్ర దంపతులను వ్యభిచార ఆరోపణలపై అమెరికా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసింది. వీరు షోలు, ఈవెంట్ల పేరు చెప్పి కొందరు తెలుగు [more]

వాళ్లు వేదించారు…

16/06/2018,03:01 సా.

ఇటీవల టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎంత కలకలం సృష్టించాయో తెలిసిందే. దేశవ్యాప్తంగా టాలీవుడ్ పరువుని బజారున పడేశాయి ఈ ఆరోపణలు. ముఖ్యంగా నటి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ పై నోరువిప్పి పోరాడింది. అయితే, శ్రీరెడ్డి పోరాటం చేసే అంశం కంటే కూడా పోరాడే పద్ధతి పైనే [more]

నాని సవాల్ కి సై అంటున్న శ్రీరెడ్డి..!

12/06/2018,01:15 సా.

ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రేడింగ్ టాపిక్ శ్రీరెడ్డి. ఆమె హీరో నానిపై పలుమార్లు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో నాని ఓపిక పట్టలేక నిన్న ఆమెపై లీగల్ యాక్షన్‌ తీసుకోవడానికి రెడీ అయ్యాడు. ఆమెకు లీగల్‌ నోటీసులు కూడా పంపించాడు. అయితే శ్రీరెడ్డి.. డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల [more]

శ్రీరెడ్డిపై నాని కౌంటర్ ఎటాక్…

11/06/2018,07:02 సా.

తనపై శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై హీరో నాని తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు శ్రీరెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని ‘ఓపికకు కూడా హద్దులు ఉంటాయి’ అని ట్విట్టర్ వేదికగా ఒక నోట్ పోస్ట్ చేశారు. ‘‘తాను ఈ రోతపై స్పందించని అందులోకి దిగజారను. వారికి కావల్సింది [more]

1 2