అలవి కాని ‘‘హోదా’’ తో గోదాలోకి….??

27/11/2018,08:00 సా.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధ్యమేనా? నిజంగానే కేంద్రంలో 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తారా? ఇదే చర్చ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం జరుగుతుంది. ఇటీవల తెలంగాణలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సయితం తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక [more]

ప్లేట్ ఫిరాయించిన అళగిరి

30/08/2018,04:29 సా.

డీఎంకేలో ఇంటిపోరు సమిసిపోయే అవకాశం కనిపిస్తున్నాయి. నిన్నటివరకు తమ్ముడు స్టాలిన్ పై ఒంటి కాలితో లేచిన అన్న అళగిరి ఇప్పుడు దూకూడే తగ్గించారు. పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికకావడంతో ఇక చేసేదేమీ లేదనుకున్నరో ఏమో గానీ తమ్ముడు స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరిస్తానని ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో [more]

అన్నపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

28/08/2018,03:27 సా.

డీఎంకే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎం.కే.స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ… తాను ఇది వరకు స్టాలిన్ ను కాదని…సరికొత్త స్టాలిన్ ను అని పేర్కొన్నారు. తనకు సోదరి మాత్రమే ఉందని, సోదరుడు లేడని పరోక్షంగా తన అన్న ఆళగిరితో సంబంధం లేదని [more]

డీఎంకేకి కొత్త అధ్యక్షుడు..!

28/08/2018,11:44 ఉద.

డీఎంకే కొత్త అధ్యక్షుడిగా కరుణానిధి కుమారుడు ఎం.కే.స్టాలిన్ ఎన్నికయ్యారు. ఆయన అధ్యక్ష పదవికి నామినేషన్ వేయగా ఎవరూ పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. 70 ఏళ్ల డీఎంకే చరిత్రలో స్టాలిన్ ఆ పార్టీకి మూడో అధ్యక్షుడు. 50 ఏళ్ల తర్వాత పార్టీకి కొత్త [more]

ఆయనను సీఎంగా చూడాలని ఉంది

27/08/2018,01:37 సా.

కరుణానిధి కుమారుడు స్టాలిన్ ను తమిళనాడు ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని నటుడు మోహన్ బాబు ఆకాంక్షించారు. ఆదివారం కోయంబత్తూరులో నిర్వహించిన కరుణానిధి సంస్మరణ సభకు స్టాలిన్ ఆహ్వానం మేరకు మోహన్ బాబు హాజరయ్యారు. ఈ విషయాన్ని మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు [more]

స్టాలిన్ కు భావోద్వేగంతో సోనియా లేఖ

08/08/2018,04:04 సా.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతికి యూపీఏ అధినేత్రి సోనియా గాంధి సంతాపం తెలిపారు. ఆ మేరకు ఆమె కరుణ కుమారుడు స్టాలిన్ కు తీవ్ర భావోద్వేగంతో లేఖ రాశారు. ‘‘కరుణ తనకు తండ్రి లాంటి వారు, ఆయన మృతి తీరని లోటు. కరుణానిధి లాంటి నాయకుడిని మళ్లీ [more]

అభిమానులకు స్టాలిన్ వినతి

08/08/2018,02:19 సా.

తన తండ్రి పార్థివదేహాన్ని కడసారి చూసుకునేందుకు వస్తున్న అభిమానులు, డీఎంకే శ్రేణులు సంయమనం పాటించాలని ఆయన కుమారుడు స్టాలిన్ పిలుపునిచ్చారు. తన తండ్రి అంత్యక్రియల విషయంలో వివాదం సృష్టించాలని చూశారని ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పళనిస్వామి నిర్ణయం ఆశ్చిర్యపరిచిందన్నారు. మెరీనా బీచ్ లో అంత్యక్రియలు జరుపవచ్చని కోర్టు [more]

చెన్నైలో ఏం జరుగుతోంది..?

07/08/2018,04:23 సా.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. వైద్యానికి ఆయన శరీరం స్పందించడం లేదని నిన్న కావేరీ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయడంతో తమిళనాట తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రికి పెద్దఎత్తున కరుణానిధి అభిమానులు, డీఎంకే కార్యకర్తలు తరలివస్తున్నారు. కరుణ కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. [more]

రజనీపైనే వారి ఆశలా?

12/06/2018,11:59 సా.

తమిళనాడులో వారిద్దరూ కలిసే పోటీ చేస్తారా? ఇదే ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ అయింది. వచ్చే ఎన్నికలకు రజనీకాంత్, కమల్ హాసన్ లు కూటమిగా ఏర్పడే అవకాశముందని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు. తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉంది. అధికార అన్నాడీఎంకే నాలుగు ముక్కలుగా చీలిపోయింది. ఆ పార్టీని [more]

కేసీఆర్ వారిద్దరినీ కలుస్తారా? లేదా?

29/04/2018,08:00 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ‌్రంట్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆయన ఈరోజు చెన్నై బయలుదేరి వెళ్లనున్నారు. తమిళనాడులోని డీఎంకే అధినేత కరుణానిధితో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా దేశంలో ఫెడరల్ ఫ‌్రంట్ ఏర్పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే [more]