ఆళగిరి అలజడి….?

15/08/2018,11:00 సా.

ఆళగిరిని పార్టీలోకి తీసుకునేది లేదని స్పష్టమయింది. ఎక్కువ మంది సభ్యులు స్టాలిన్ నాయకత్వానికే మద్దతు పలకడంతో ఆళగరి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఆళగిరి ఇప్పటికి దక్షిణ తమిళనాడులో బలమైన నేత కావడంతో ఆయన ఏం చేయబోతున్నారన్నది డీఎంకే నేతల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. నిన్న [more]

ఆయన వస్తేనే ప్రాబ్లమా?

14/08/2018,10:00 సా.

అన్నాడీఎంకేలాగానే ఇప్పుడు అయ్యా డీఎంకేలా మరొకటి తయారవుతుందా? డీఎంకే అధినేత కరుణానిధి మరణంతో వారసత్వ పోరు మొదలయింది. కరుణానిధి కుమారులు ఆళగిరి, స్టాలిన్ ల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైంది. ఈరోజు అన్నా అరివాలయంలో సమావేశమైన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆళగిరి విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆళగిరిని పార్టీలో [more]

నో..సెంటిమెంట్ …..!

13/08/2018,11:59 సా.

తమిళనాడులో సెంటిమెంట్లు ఎక్కువే. కాని రాజకీయ పార్టీలు మాత్రం ఆ సెంటిమెంట్లను పెద్దగా పట్టించుకోవు. ఏదైనా పార్టీ అభ్యర్థి మరణిస్తే అక్కడ జరిగే ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయడం ఆనవాయితీగా వస్తుంది. కాని తమిళనాడులో ఆ పరిస్థితి లేదు. తమిళనాడులో మరో రెండు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కరుణానిధి, [more]

ఇద్దరూ లేరు…ఏలేది ఎవరు?

13/08/2018,10:00 సా.

మొన్న జయలలిత, నిన్న ముత్తువేల్ కరుణానిధి తరలిరాని లోకాలకు వెళ్లిపోయారు. వారి మహాప్రస్థానం ముగిసింది. దీంతో ద్రవిడ రాజకీయాల్లో స్తబ్దత ఏర్పడింది. శూన్యత ఏర్పడింది. వారిద్దరి మరణంతో ఒక శకం ముగిసింది. ఒక తరం కనుమరుగైంది. ఇక తమిళ తెరపై కొత్త పాత్రధారులు కనపడాల్సి ఉంది. అన్ని పాత్రల్లోనూ [more]

ఆళగిరి కొత్త మెలిక….?

12/08/2018,11:00 సా.

డీఎంకేలో కుటుంబ తగాదాలు తలెత్తకుండా కుటుంబసభ్యులు రంగంలోకి దిగారు. ఆళగిరిని సముదాయించే పనిలో ఉన్నారు. ఈ నెల 14వ తేదీన డీఎంకే సర్వసభ్య సమావేశం జరగనుంది. తొలుత ఈ సమావేశంలోనే స్టాలిన్ ను డీఎంకే అధ్యక్షుడిగా చేయాలని భావించారు. అయితే ఆళగిరితో పూర్తి స్థాయి చర్చలు జరిపి, ఆయనతో [more]

ఆళగిరి ఓకే చెబితేనేనా?

11/08/2018,10:00 సా.

ఆళగిరి అంగీకరిస్తారా? తమ్ముడికి కిరీటం పెడతారా? డీఎంకే సారథ్యం స్టాలిన్ కే అప్పగించేందుకు సర్వం సిద్ధమయిన తరుణంలో ఈప్రశ్నలు డీఎంకే అభిమానుందరినీ వేదిస్తున్నాయి. కరుణానిధి మరణం తర్వాత ఆపార్టీకి అధ్యక్షుడు ఎవరన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. దీనికి ఏకపక్షంగా స్టాలిన్ పేరే వినపడుతుంది. అయినా ఎక్కడోఅనుమానం. అన్న ఆళగిరి [more]

ఎవరు నాయకన్….?

09/08/2018,11:59 సా.

తమిళనాడులో ఇప్పుడు కావాల్సినంత రాజకీయ శూన్యత ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఛరిష్మా ఉన్న నేతలు కాలం చేశాక రెండు పార్టీల్లోనూ ప్రజాదరణ గల నేతలు ఎవరు? ఈ ప్రశ్న అందరినీ వేదిస్తుంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణించిన తర్వాత ఆ పార్టీకి నాయకత్వ సమస్య తలెత్తింది. పళనిస్వామి, పన్నీర్ [more]

బ్రదర్స్..రెబల్స్…..!

08/08/2018,10:00 సా.

డీఎంకే అధినేత కరుణానిధి మరణంతో తమిళనాడు రాజకీయాలు, ముఖ్యంగా ఆ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడే అవకాశముంది. కరుణానిధి జీవించి ఉన్నంత వరకూ ఆయనే పార్టీ అధ్యక్షుడు. ఆయన మాటే శిలాశాసనం. ఆయన చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. కొన్నేళ్లుగా వీల్ ఛైర్ కే పరిమితమయినా, కరుణానిధి మాత్రం రాజకీయాలను [more]

సాహసం ఊపిరిగా…!

08/08/2018,09:00 సా.

నాయకుడంటే ఆశయాల మాల గుదిగుచ్చాలి. సిద్ధాంతాల పునాదులు నిర్మించాలి. సంక్షేమానికి సారథి కావాలి. పాలనసౌధానికి పక్కా మేస్త్రీగా పనిచేయాలి. కేవలం ఈ లక్షణాలే కాదు. మరెన్నో మార్గాల కూడలి. అనుసంధాన కడలి కలైంజర్ కరుణానిధి. తొమ్మిదిన్నర దశాబ్దాల జీవన ప్రస్థానంలో ఎనిమిది దశాబ్దాల ప్రజాజీవితం ఎవరికీ దక్కని అరుదైన [more]

తంబిల సత్తా తేలిపోతుంది….!

03/08/2018,11:00 సా.

తమిళనాడులో అధికార, ప్రతిపక్ష పార్టీలకు లోక్ సభ ఎన్నికల కంటే ముందుగానే పెద్ద పరీక్ష ఎదురుకాబోతోంది. లోక్ సభ ఎన్నికలపై ఇప్పటి వరకూ దృష్టి పెట్టిన అన్నాడీఎంకే, డీఎంకేలు ఇప్పుడు స్థానిక సంస్థల్లో తమ సత్తాను చాటుకునేందుకు సిద్ధమవుతున్నాయి. తమిళనాడులో దాదాపు రెండేళ్ల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు [more]

1 2 3 4
UA-88807511-1