దినకరన్ అదే చేస్తే….??
తన వర్గానికి చెందిన 18 మంది అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను తిరిగి గెలిపించుకోవాలన్నదే టీటీవీ దినకరన్ ముందున్న అతి పెద్ద సవాల్. అన్నాడీఎంకే బహిష్కరించడంతో మేనత్త శశికళ సూచనలతో అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీని దినకరన్ స్థాపించిన సంగతి తెలిసిందే. తాను ఆర్కే నగర్ ఉప [more]