అడకత్తెరలో పోక చెక్కలా మారిన బిగ్ బాస్..!

26/09/2018,02:01 సా.

తెలుగు బిగ్ బాస్ హౌస్ లోనే కాదు.. బయట కూడా అనుకోని పరిణామాలు జరుగుతున్నాయి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 2పై మొదట్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేని జనాలు.. చివరికి వచ్చేటప్పటికీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాని చెప్పినట్టు ఏదైనా జరగొచ్చు అన్నట్టుగా రోజుకో గడబిడ బిగ్ బాస్ హౌస్ [more]

అమ్మ.. కూతురు సెంటిమెంట్ తో గెలిచేద్దామనే..!

25/09/2018,01:52 సా.

మొదట్లో బిగ్ బాస్ సీజన్ 2 మీద ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. నాని యాంకరింగ్, కంటెస్టెంట్స్ విషయంలో బుల్లితెర ప్రేక్షకులు పెదవి విరిచారు. కానీ క్రమేణా నాని చెప్పినట్లుగా ఏదైనా జరగొచ్చు అంటూ.. వారానికో రచ్చ జరగడం ప్రేక్షకుల్లో రేపేమవుతుందా అనే క్యూరియాసిటీ కలిగేలా చేసి ప్రేక్షకుల్లో [more]

తనీష్ కి దీప్తి భర్త చురకలు…!

12/09/2018,02:31 సా.

బిగ్ బాస్ సీజన్ 2 లో అమ్మ.. అమ్మ అని పిలుస్తూనే పార్టిసిపెంట్ దీప్తి నల్లమోతుతో టాస్క్‌ లలో పైశాచికంగా ప్రవర్తిస్తున్నాడు తనీష్. ప్రస్తుతం ఇతని ప్రవర్తనపై సోషల్ మీడియాలో రకరకాలుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. రిలేషన్స్ కి వ్యాల్యూ ఇస్తానని.. అంతేకానీ గేమ్స్ లో ఆలా ఆడటం తప్పట్లేదని [more]

వెండితెర మీదే కాదు… బుల్లితెర మీద కూడా..!

31/08/2018,11:32 ఉద.

ఎటువంటి అంచనాలు లేకుండా మీడియం బడ్జెట్ తో తెరకెక్కి అదరగొట్టే కలెక్షన్స్ రాబట్టిన నాగ్ అశ్విన్ మహానటి మూవీ వెండితెర మీదే కాదు.. బుల్లితెర మీద కూడా బంపర్ హిట్ అయ్యింది. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించిన ఈ సినిమాని కుర్ర దర్శకుడు నాగ్ అశ్విన్ అదరగొట్టే [more]

బిగ్ బాస్ పై ఫిర్యాదు..!

25/08/2018,02:50 సా.

బిగ్ బాస్ షో మీద హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు చేశారు. షో పేరుతో 16 మందిని ఒకే ఇంట్లో బందించి అందులో నుండి బయటికి రాకుండా అడ్డుకోవడం మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆ 16 మందితో [more]

బ్రహ్మి జబర్దస్త్ ని పడేస్తాడా..?

24/08/2018,11:44 ఉద.

నిన్నమొన్నటి వరకు వెండితెర మీద బ్రహ్మానందం చేసిన కామెడీకి ప్రేక్షకులు పడి పడి నవ్వేవారు. అహనా పెళ్ళంట, మని మని సినిమాలతో బ్రహ్మి కామెడీని ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నా… బ్రహ్మీని ప్రస్తుతం ఆదరించే ప్రేక్షకులు కరువయ్యారు. బ్రహ్మి కామెడీ ప్రేక్షకులకు మొహం మెత్తేసింది. ఈటీవి ఛానల్ నుండి జబర్దస్త్ [more]

నానిని చూశాక కూడానా..!

23/08/2018,11:52 ఉద.

బిగ్ బాస్ సీజన్ – 1 ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో చేయించి.. సీజన్ – 2 మాత్రం మీడియం రేంజ్ ఉన్న నానితో చేయించారు. అయితే ఈ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి నానిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. నాని బిగ్ బాస్ కి [more]

బిగ్ బాస్ లో వారి రీఎంట్రీకి కారణమేంటీ..?

30/07/2018,03:13 సా.

బిగ్ బాస్ -2 ప్రారంభానికి ముందు ఏమైనా జరగొచ్చు.. ఈసారి ఇంకాస్త మసాలా అంటూ షోపై అంచనాలు పెంచారు. అయితే, అన్నట్లుగానే బిగ్ బాస్ లో పరిణామాలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ హౌజ్ నుంచి ఇంతకుముందు ఎలిమినేట్ అయిన కామన్ మ్యాన్ నూతన్ నాయుడు, యాంకర్ శ్యామల మళ్లీ [more]

ఎన్టీఆర్ అడుగుపెడితే మరి…రికార్డులే!

26/07/2018,02:55 సా.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేవలం సినిమాల్లోనే కాదు బుల్లితెర మీద కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. వెండితెర మీద రికార్డులను వేటాడే ఎన్టీఆర్ బుల్లితెర మీద కూడా అదరగొట్టేస్తున్నాడు. ఎన్టీఆర్ బుల్లితెర మీద అడుగుపెడితే చాలు టీఆర్పీ రేటింగ్ అందనంత ఎత్తుకు ఎగిరిపోతుంది. తెలుగు బిగ్ బాస్ హోస్టింగ్ [more]

బాబు గోగినేని బ‌య‌ట‌కు రావాల్సిందేనా..?

19/07/2018,02:08 సా.

దేశ‌ద్రోహం, కులమ‌తాల పేరుతో ప్ర‌జ‌ల్లో విద్వేశాలు రెచ్చ‌గొడుతున్నార‌ని అభియోగాలు ఎదుర్కొంటున్న హేతువాది బాబు గోగినేనికి ఇబ్బందులు త‌ప్పేలా లేవు. బాబు గోగినేనిపై న‌మోదైన కేసులో చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదంటూ వీర‌నారాయ‌ణ నే వ్య‌క్తి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నెల 25వ తేదీ లోపు బాబు గోగినేని కేసులో [more]

1 2 3