సుకుమార్ ను బ్లాక్ చేసి పెట్టేరు..!

19/04/2019,05:00 సా.

రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ ఇంకా తన తదుపరి చిత్రం ఏంటో ఫైనల్ చేయలేదు. కారణం స్టోరీ రెడీ చేయడం లేట్ అవుతుంది. మొన్నటివరకు మహేష్ తో సినిమా చేద్దాం అని డే అండ్ నైట్ కష్ట‌ప‌డి స్టోరీ డెవెలప్ చేస్తున్న టైంలో మహేష్.. సుకుమార్ [more]

నితిన్ ని హర్ట్ చేసిన సుకుమార్..!

15/04/2019,02:03 సా.

ఈమధ్య మన టాలీవుడ్ హీరోస్ లైన్ చెబితే సినిమా ఓకే చేయడం లేదు. పూర్తిగా బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే సినిమాను ఓకే చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు అటువంటి సమస్యే ఎదురుకుంటున్నాడు. మహేష్ కు సుకుమార్ ఓ లైన్ చెబితే పూర్తి స్క్రిప్ట్ కావాలని మహేష్ కోరాడు. దీంతో [more]

సుకుమార్ చెప్పింది విని మైత్రి వారు అలా చేశారా?

12/04/2019,10:46 ఉద.

సుకుమార్ కి మైత్రి మూవీస్ వారికీ విడదీయలేని అనుబంధం ఉంది. మంత్రి మూవీస్ లో ఒకడిగా సుకుమార్ రంగస్థలం ముందు నుండే కలిసిపోయాడు. రంగస్థలం తరవాత సుకుమార్ – మైత్రి వారి బంధం మరింతగా బలపడింది. అయితే ఇపుడు టాలీవుడ్ లో సుకుమార్ చెబితే మైత్రి మూవీస్ వారు [more]

కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న మెగా హీరో

08/04/2019,03:18 సా.

చాలా సినిమాలు అధికారిక ప్రకటనలతో హైలెట్ అవుతాయి. కానీ అందులో కొన్ని సినిమాలు పట్టాలెక్కకుండానే ఆగిపోతుంటాయి. చాలా సందర్భాలలో చాలా సినిమాలు ఇలా ఆగిపోయాయి కూడా. తాజాగా మహేష్ – సుకుమార్ సినిమా అధికారిక ప్రకటన వచ్చాకే ఆగిపోయింది. ఇక మరో స్టార్ హీరో ఏడాది కాలం క్రితం [more]

రష్మిక లక్కీ ఛాన్స్ కొట్టేసింది..!

08/04/2019,12:32 సా.

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇంకా స్పష్టత లేదు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన మొదట్లో ఛలో, గీత గోవిందం బ్యూటీ రష్మిక మందన్నా పేరు బాగా వినబడింది. కానీ ప్రస్తుతం స్టార్ రేంజ్ ఎక్కువున్న పూజా హెగ్డేనే త్రివిక్రమ్ రిపీట్ [more]

బన్నీ కూడా హ్యాండ్ ఇచ్చేలా ఉన్నాడే..!

08/04/2019,11:39 ఉద.

నిన్నగాక మొన్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కి మహేష్ బాబు హ్యాండ్ ఇచ్చాడు. ఆరునెలల పాటు మహేష్ కథ మీద కూర్చుంటే.. మహేష్ కి సుకుమార్ కథ మీద నమ్మకం లేక సినిమా క్యాన్సిల్ చేసాడు. అయితే మహేష్ తో సుకుమార్ ఎర్రచందనం బ్యాగ్డ్రాప్ ఉన్న కథతోనే సినిమా [more]

సుకుమార్ కి బ్యాడ్ టైం నడుస్తుంది..!

04/04/2019,12:24 సా.

ఒక పక్క మహేష్ తో ఆపేసాడు సుకుమార్. తమ మైండ్ సెట్ కలవకపోవడంతోనే ఆ సినిమా ఆగినట్లుగా మహేష్ చెప్పాడు. కాని సుకుమార్ మౌనమే వహించాడు. అలాగే అనుకోకుండా అల్లు అర్జున్ తో సుకుమార్ భారీ సినిమాని అనౌన్స్ చేసాడు. అది ఇప్పుడప్పుడే పట్టాలెక్కేలా కనిపించడం లేదు. ఎందుకంటే [more]

మహేష్ ని చూసి కంగారు పడుతున్న డైరెక్టర్స్..!

18/03/2019,12:17 సా.

రంగస్థలం లాంటి భారీ హిట్ కొట్టిన డైరెక్టర్ సుకుమార్ నే రిజెక్ట్ చేశాడు మహేష్ బాబు. ఆ తర్వాత మహెష్ ని స్టోరీ లైన్ తో లైన్ లో పెట్టొచ్చు కానీ.. పూర్తి స్క్రిప్ట్ తో మెప్పించాలంటే కష్టమంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సుకుమార్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ [more]

మహేష్ ను కలిసిన సుకుమార్…ఏం జరిగింది..?

14/03/2019,02:30 సా.

సూపర్ స్టార్ మహేష్ బాబు – సుకుమార్ మధ్య విభేదాలు వచ్చాయని అందరికీ తెలిసిందే. మహేష్ తో సినిమా చేయాల్సిన సుకుమార్ సడన్ గా అల్లు అర్జున్ తో సినిమా అనౌన్స్ చేయడంతో మహేష్ హర్ట్ అయ్యి సినిమా క్యాన్సిల్ చేసాడు. అయితే ఈ విషయంపై సుకుమార్ మహర్షి [more]

రెండే రెండు నెలలంట..!

13/03/2019,11:58 ఉద.

అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత మరో సినిమా మొదలు పెట్టడానికి దాదాపుగా ఏడాది టైం తీసుకున్నాడు. ఇక అరవింద సమేత తర్వాత త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్ సినిమా కోసం దాదాపుగా ఆరు నెలల టైం తీసుకున్నాడు. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబో ఫిక్స్ [more]

1 2 3 9