నేరచరితులకు గడ్డు కాలమే …??

07/11/2018,11:59 సా.

భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే పేరొందింది. అయితే ఎన్నికల్లో నేరచరితుల హల్చల్ కారణంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చలు పడుతున్నాయి. మచ్చలు అనే కన్నా ఒక్కో సందర్భంలో తీవ్ర అపహాస్యం పాలు అవుతుంది. దీనికి ప్రధాన కారణం చట్టాల్లో వున్న లోపాలు పార్టీలకు చుట్టలుగా మారుతున్నాయి. ఫలితంగా నేరచరితులే [more]

హైకోర్టు విభజనపై కీలక ఉత్తర్వులు

05/11/2018,02:23 సా.

ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజనపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసేసింది. జనవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో హైకోర్టు ప్రారంభం అవుతుందని కోర్టు తెలిపింది. హైకోర్టు కోసం డిసెంబర్ 15 లోపు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తవుతుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సుప్రీం కోర్టుకు [more]

హైదరాబాద్ లో బాణాసంచా కాల్చే టైం ఇదే..!

03/11/2018,12:19 సా.

దీపావళి రోజు రెండు గంటలు మాత్రమే బాణాసంచా కాల్చాలని సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్ లో బాణాసంచా కాల్చేందుకు పోలీసులు సమయం నిర్ధారించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో దీపావళి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చాలని [more]

ఓటుకు నోటు కేసు… చంద్రబాబుకు షాక్

02/11/2018,12:32 సా.

ఓటుకు నోటు కేసును సీబీఐ చేత విచారించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. రాజకీయ కక్షతో వేసిన ఈ కేసును విచరణకు తీసుకోవద్దని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ కోర్టును కోరారు. అయితే, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఎమ్మల్యేకు [more]

నిఘా…. మీద నిఘా… ఎందుకిలా….?

29/10/2018,10:00 సా.

గత వారం పది రోజులుగా పత్రికా వార్తల్లో ప్రముఖంగా వినపడుతున్న పేరు కేంద్ర నిఘా సంఘం (సీవీసీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్). ఈ సంస్థ పాత్ర ఏంటి? దానికి గల అధికారాలు, విధులు ఏంటి? సీబీఐకి సీవీసీకి సంబంధం ఏమిటన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. లోతుగా తరచి చూస్తే [more]

బ్రేకింగ్ : ఆయోధ్య కేసు అత్యవసరం కాదు

29/10/2018,12:39 సా.

అయోద్య కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తేల్చారు. ఈ కేసును సోమవారం విచారించిన కోర్టు జనవరికి వాయిదా వేసింది. జనవరిలో విచారణ తేదీలను ప్రకటిస్తామని కోర్టు తెలిపింది. జనవరిలో రోజువారి విచారణ తేదీలను వెల్లడిస్తామని కోర్టు స్పష్టం చేసింది.

కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

26/10/2018,12:12 సా.

సీబీఐలో జరుగుతున్న పరిణామాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తనను అకారణంగా సెలవుపై పంపించారని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను విచారించిన కోర్టు… కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు నోటీసులు ఇచ్చింది. అలోక్ వర్మపై ఉన్న [more]

అయ్యప్ప అందరికీ ఆయుధమయ్యారా ….!!

21/10/2018,11:59 సా.

అయ్యప్ప స్వామి మాలధారణ ధరించిన భక్తులకు శాంతి ప్రేమ ప్రతిరూపాలు. పరుష పదజాలం కానీ హింసకు స్వామి మాలాధారణలో చేయడం నియమ నిబంధనలకు విరుద్ధం. ఇప్పుడు ఆ రూల్స్ అన్ని మారిపోయాయి. సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుతో ప్రశాంతతకు నిలయమైన కేరళ అయ్యప్ప సన్నిధానం రణక్షేత్రం గా మారిపోయింది. [more]

శబరిమలలో హైటెన్షన్

17/10/2018,09:28 ఉద.

కేరళలోని శబరిమలలో హైటెన్షన్ నెలకొంది. ఈరోజు సాయంత్రం అయ్యప్ప స్వామి మాస పూజల కోసం ఆలయాన్ని తెరవనున్నారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు శబరిమలలో అయ్యప్ప దర్శనానికి మహిళలను అనుమతిస్తూ తీర్పు చెప్పడంతో గత కొన్నిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు మహిళలు అయ్యప్ప దర్శనానికి వస్తున్నామని సోషల్ మీడియాలో [more]

శబరిమలలో అడుగుపెడితే నరికేస్తా

12/10/2018,07:35 సా.

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో సంప్రదాయానికి విరుద్ధంగా అడుగుపెడితే అడ్డంగా నరికేస్తానని సినీ నటుడు కొల్లం తులసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన కేరళలో బీజేపీకి మద్దతుదారుడిగా ఉన్నారు. అన్ని వయస్సుల మహిళలు అయ్యప్ప ఆలయానికి రావచ్చని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ [more]

1 2 3 8