‘‘కిరణ్’’కు బేడీలు పడినట్లేనా?

09/07/2018,11:00 సా.

కిరణ్ బేడీ…..ఈతరం వారికి ఆమె గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పాతతరం వారికి ఈ పేరు అత్యంత సుపరిచితం. దేశంలో తొలి మహిళ ఐపీఎస్ అధికారిగా ఆమె ఎంతోమంది యువతులకు స్ఫూర్తిదాయకం. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన నిప్పులాంటి అధికారి. తీహార్ జైలు అధకారిగా ఖైదీల పరివర్తనకు [more]

బ్రేకింగ్ : వారికి ఉరే సరైనది

09/07/2018,02:38 సా.

నిర్భయ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పును ప్రకటించింది. ఈకేసులో నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. కిందికోర్టు ఇచ్చిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ నిందితులు వేసుకున్న పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఢిల్లీ హైకోర్టు సహా కిందికోర్టులు ఇచ్చిన తీర్పులను [more]

నారా వారి నయా స్కెచ్ తో …!

08/07/2018,10:00 సా.

ఆంధ్రప్రదేశ్ రాజకీయరంగంలో ఎన్నికల హోరు, జోరు ఇప్పటికే పతాకస్థాయికి చేరింది. ఈ వేడిని కొనసాగిస్తూ 2019 ఎన్నికల్లో అధికార కుంభస్థలాన్ని కొట్టాల్సిందేనన్నట్లుగా ప్రచార హంగామాలో మునిగిపోతున్నాయి ప్రధాన పార్టీలు. టీడీపీ, వైసీపీ, జనసేన ఈ మూడు పార్టీలు ఎన్నికల వరకూ ప్రజాక్షేత్రంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఆయా పార్టీల అధినేతలు [more]

ఆ ఒక్క ప‌ని.. ఏపీ బీజేపీని ఇరికించేసిందిగా..!

06/07/2018,09:00 ఉద.

రాజ‌కీయంగా కొన్ని నిర్ణ‌యాలు తీవ్రంగా ఉంటాయి. ఒక్క నిర్ణ‌యం.. వంద ఫ‌లితాల‌కు దారితీస్తుంది కూడా. రాష్ట్ర విభ‌జ‌న అనే ఒక్క నిర్ణ‌యం కాంగ్రెస్‌కు కంచుకోట వంటి ఏపీలో ఆ పార్టీని భూస్థాపితం చేసేసింది. ఘోరీ క‌ట్టేసింది. నాలుగేళ్ల త‌ర్వాత కూడా ఏపీలో ఇప్ప‌టికీ ఎక్క‌డా కాంగ్రెస్ జెండా క‌నిపించ‌డం [more]

విభజన హామీలపై ఏపీకి షాకిచ్చిన కేంద్రం

04/07/2018,01:45 సా.

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. విభజన చట్టంలోని హామీల అమలుపై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్ పై కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్టర్ దీపేంద్ర కుమార్ అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇప్పటికే అమలు [more]

ఎట్టకేలకు గెలిచిన కేజ్రీవాల్

04/07/2018,12:26 సా.

ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య జరుగుతున్న అధికారాల వివాదానికి సుప్రీం కోర్టు పరిష్కరం చెప్పింది. ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ లు సఖ్యతతో పనిచేయాలని, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. లెఫ్టినెంట్ గవర్నర్ తో విభేదాల కారణంగా కేజ్రీవాల్ ప్రభుత్వం [more]

తిరుమలపై హైకోర్టులో విచారణ…

03/07/2018,01:38 సా.

తిరుమలలో నగలు మాయం , గుడి లోపల తొవ్వకాల, పురాతన నిర్మాణాలను కాపాడాలని దాఖలైన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. తిరుమలలో ఆరోపణలపై సీబీఐ చేత విచారణ జరిపించాలని పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు…మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీని ఆదేశించింది. [more]

రమణదీక్షితుల కంటే ముందుగానే…?

13/06/2018,02:25 సా.

తిరుమల తిరుపతి దేవస్థానంలో గత కొన్ని రోజులుగా ముదురుతున్న వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. తిరుమల నూతన ప్రధాన అర్చకులుగా నియమితులైన వేణుగోపాల దీక్షితులే మొదట సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైన కోర్టుకి వస్తే తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వవద్దని కోరుతూ [more]

అఖిలేష్ ‘‘ఇంటి’’ వారయ్యేదెప్పుడు?

29/05/2018,11:59 సా.

ఉత్తరప్రదేశ్ లో ఇళ్లగోల మొదలయింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు ఇళ్లు దొరకడం లేదట. తనకు, తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ నివసించడానికి లక్నోలో ఇళ్లు లేవని, ఒకవేళ ఉంటే వెతికి పెట్టండని అఖిలేష్ మీడియా మిత్రులను కోరారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఈవీఎంలు [more]

ఎవరైతే నాకేంటి?

26/05/2018,11:00 సా.

బీఎస్సీ అధినేత్రి మాయావతి అందరి లాంటి వ్యక్తి కారు. విలక్షణమైన మనస్తత్వం ఉన్న ఐరన్ లేడీ. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సంచలనమే. పార్టీలో గాని, అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాని మాయా నిర్ణయాలు కొన్ని వివాదాస్పదమయ్యాయి. మరికొన్ని సంచలనాలయ్యాయి. అయితే తాజాగా మాయావతి మరో సంచలన [more]

1 2 3 4 5
UA-88807511-1