అయ్యప్ప అందరికీ ఆయుధమయ్యారా ….!!

21/10/2018,11:59 సా.

అయ్యప్ప స్వామి మాలధారణ ధరించిన భక్తులకు శాంతి ప్రేమ ప్రతిరూపాలు. పరుష పదజాలం కానీ హింసకు స్వామి మాలాధారణలో చేయడం నియమ నిబంధనలకు విరుద్ధం. ఇప్పుడు ఆ రూల్స్ అన్ని మారిపోయాయి. సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుతో ప్రశాంతతకు నిలయమైన కేరళ అయ్యప్ప సన్నిధానం రణక్షేత్రం గా మారిపోయింది. [more]

శబరిమలలో హైటెన్షన్

17/10/2018,09:28 ఉద.

కేరళలోని శబరిమలలో హైటెన్షన్ నెలకొంది. ఈరోజు సాయంత్రం అయ్యప్ప స్వామి మాస పూజల కోసం ఆలయాన్ని తెరవనున్నారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు శబరిమలలో అయ్యప్ప దర్శనానికి మహిళలను అనుమతిస్తూ తీర్పు చెప్పడంతో గత కొన్నిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు మహిళలు అయ్యప్ప దర్శనానికి వస్తున్నామని సోషల్ మీడియాలో [more]

శబరిమలలో అడుగుపెడితే నరికేస్తా

12/10/2018,07:35 సా.

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో సంప్రదాయానికి విరుద్ధంగా అడుగుపెడితే అడ్డంగా నరికేస్తానని సినీ నటుడు కొల్లం తులసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన కేరళలో బీజేపీకి మద్దతుదారుడిగా ఉన్నారు. అన్ని వయస్సుల మహిళలు అయ్యప్ప ఆలయానికి రావచ్చని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ [more]

రామోజీరావుకు ఎదురుదెబ్బ

12/10/2018,01:10 సా.

ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి ఫైనార్షియర్స్ పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన స్టేను పొడిగించాలని దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ రూ.2300 కోట్ల డిపాజిట్లు సేకరించిందని ఆరోపణలు [more]

రాఫెల్ డీల్ పై కేంద్రానికి షాకిచ్చిన సుప్రీం కోర్టు

10/10/2018,01:44 సా.

రాఫెల్ డీల్ పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం వెనుక అక్రమాలు జరిగాయని, రాఫెల్ ఒప్పందం వివరాలు వెల్లడించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపించింది. రాఫెల్ [more]

మార్గదర్శిని ఉండవల్లి మళ్ళీ కెలికారే ….!!

06/10/2018,08:00 ఉద.

మూలాన పడిపోయింది అనుకున్న ఈనాడు రామోజీరావు కు చెందిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో కదలిక మొదలైంది. ఈ కేసులో ఉండవల్లి అరుణ కుమార్, తెలంగాణ సర్కార్ లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి కేసులో స్టే పొడిగింపుపై విచారణ జరిగింది. ఈ కేసులో స్టే పొడిగింపుపై [more]

అసెంబ్లీ రద్దుపై హైకోర్టుకు వెళ్లాలి..!

05/10/2018,12:58 సా.

ప్రజలు ఐదేళ్లు పరిపాలించమని అధికారం ఇస్తే నాలుగున్నరేళ్లకే అసెంబ్లీని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైదరాబాద్ కు చెందిన కోమిరెడ్డి రాంచందర్ అనే వ్యక్తి ఈ పిటీషన్ దాఖలు చేయగా.. శుక్రవారం పిటీషన్ పరిశీలించిన జస్టిస్ ఏకే సిక్రీ [more]

రంజన్ గొగోయ్ గురించి తెలుసా..?

03/10/2018,03:37 సా.

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న జస్టిస్ దీపక్ మిశ్రా పదవీకాలం నిన్నటితో ముగియడంతో రంజన్ గొగోయ్ ఈ పదవిని చేపట్టారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. [more]

బ్రేకింగ్ : ఎన్నికలపై ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

28/09/2018,01:25 సా.

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. హడావుడిగా ముందస్తు ఎన్నికల నిర్వహణ వల్ల ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని, సుమారు 20 లక్షల మంది 18 ఏళ్లు నిండిన వారు ఓటు వేసే అవకాశం కోల్పోతున్నారని [more]

బ్రేకింగ్ : మహిళ ప్రవేశంపై సుప్రీం సంచలన తీర్పు

28/09/2018,11:30 ఉద.

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 10 నుంచి 50 ఏళ్ల మధ్య మహిళలకు శబరిమల ఆలయంలోకి అనుమతించారు. ఈ నిషేదంపై పలు మహిళా, స్వచ్చంద సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది. మహిళలను [more]

1 3 4 5 6 7 11