ఉగ్రరూపం చూపించిన సై రా నరసింహారెడ్డి..!

21/08/2018,12:27 సా.

ఎప్పుడెప్పుడు చిరంజీవి సై రా నరసింహారెడ్డి లుక్ ని చూస్తామా.. ఎప్పుడెప్పుడు చిరు సై రా టీజర్ చూస్తామా అని ఏడాది కాలంగా మెగా అభిమానుల ఎదురుచూపులు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫలించాయి. రామ్ చరణ్ నిర్మతగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి లుక్ [more]

సై రా కోసం మరొకటి సిద్ధం చేశారు..!

07/08/2018,12:57 సా.

చిరంజీవి హీరోగా రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సై రా నరసింహారెడ్డి సినిమా ఈ మధ్యన వివాదాల్లో చిక్కుకుంది. అసలే భారీ ప్రాజెక్ట్ కావడంతో… ఈ సినిమాపై ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ ఉంది… అలాగే ఈ వివాదాలతో సై రా [more]

సై రా కు సమస్యలు ముదురుతున్నాయి..!

02/08/2018,02:26 సా.

చిరంజీవి – రామ్ చరణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. అసలే మొన్నటివరకు సినిమా షూటింగ్ నత్తనడకన నడిచేసరికి.. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో అయినా విడుదలవుతుందా అనే అనుమానంలో ప్రేక్షకులు ఉన్నారు. [more]

క్రూయల్ గా కనబడతాడట..!

22/07/2018,03:55 సా.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ లో రామ్ చరణ్ నిర్మాతగా సై రా నరసింహారెడ్డి సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో సై రా సినిమా షూటింగ్ జరుగుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సై రా [more]

సై రా కు కొత్త కష్టాలు

13/07/2018,11:56 ఉద.

గత ఏడాది డిసెంబర్ లో మొదలైన సైరా నరసింహారెడ్డి షూటింగ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ లోని కోకాపేట పరిసర ప్రాంతాల్లో వేసిన స్పెషల్ సెట్స్ లో శరవేగంగానే జరుగుతుంది. నిన్నమొన్నటి వరకు షూటింగ్ ని సై రా టీమ్ పరిగెత్తించింది. అసలే మొన్నటివరకు షూటింగ్ మధ్యలో [more]

సురేందర్ రెడ్డి తో మహేష్ సినిమానా

06/07/2018,08:42 ఉద.

కిక్, రేసు గుర్రం, ధ్రువ సినిమాల్తో ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రస్తుతం మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసి అందరికి షాక్ ఇచ్చాడు. అందులోను భారీ బడ్జెట్ చిత్రాన్ని దేశంలోని పలు భాషల్లో తెరకెక్కించడం అనేది సాహసోపేతమైన నిర్ణయం. అయినప్పటికీ [more]

సై రా కోసం మరో నటుడు?

02/07/2018,03:39 సా.

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి 151వ సినిమా సై రా నరసింహారెడ్డి చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో ఈ సినిమా షూటింగ్ ఒక రేంజ్ లో జరుగుతుంది. ఆంగ్లేయులకు, ఉయ్యాలవాడ నరసింహరెడ్డికి మధ్య జరిగే పోరాట సన్నివేశాలను భారీ [more]

ఒక్క యాక్షన్ సీన్ కే 40 కోట్లు!

28/06/2018,02:41 సా.

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తున్న సై రా నరసింహ రెడ్డి సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊపందుకుంది. రెగ్యులర్ షూటింగ్ మొదలైనప్పటి నుండి నత్తనడకన సాగిన సై రా షూటింగ్ గత రెండు నెలల నుండి శరవేగంగా జరుగుతుంది. రామ్ చరణ్ కూడా బోయపాటి సినిమాలో నటిస్తూనే [more]

పోలీస్ ఆఫీసర్ గా అల్లు అర్జున్..?

25/06/2018,11:39 ఉద.

అల్లు అర్జున్ ప్రస్తుతం నా పేరు సూర్య  నా ఇల్లు ఇండియా ఫ్లాప్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. నా పేరు సూర్య తో ఒక రేంజ్ లో మరో మెట్టు ఎక్కుదామనుకున్న అల్లు అర్జున్ కి ఆ సినిమా ఫలితం కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. ఆ సినిమా దెబ్బకి [more]

అందుకే చిరు లావు అయ్యారు..!

19/06/2018,05:19 సా.

చిరంజీవి ఈ మధ్య బాగా లావుగా కనపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఖైదీ 150 తో పోల్చుకుంటే ఈసారి మరీ లావుగా కనిపిస్తూ.. ఫిట్ నెస్ కోల్పోయినట్టు అనిపిస్తోంది. అయితే ఆలా సడన్ గా చిరంజీవి లావుగా మారటానికి కారణం సినిమానే అంట. ‘సైరా’ సినిమాలో ఓ గెటప్ కోసం [more]

1 2 3