గోల్డెన్ డేస్ వస్తున్నాయా..?

24/12/2018,12:00 సా.

2014 తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీకి అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. అనేక మంది ప్రముఖ నాయకులు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ గూటికి చేరారు. అలా వెళ్లిన ముఖ్య నాయకుల్లో కే.ఆర్.సురేష్ రెడ్డి ఒకరు. ఇటీవలి ఎన్నికల ముందు ఆయన ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ [more]

అభివృద్ధి ఆగకూడదనే చేరుతున్నా..!

07/09/2018,12:42 సా.

నాలుగున్నరేళ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గొప్పగా పాలిస్తున్నారని, మంచి పథకాలను ప్రవేశపెట్టారని, ఆ పాలన కొనసాగాలనే ఉద్దేశ్యంతోనే టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు మాజీ స్పీకర్, కాంగ్రెస్ నేత కే.ఆర్.సురేశ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కేటీఆర్ ఆహ్వానం మేరకు సురేశ్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. [more]

బ్రేకింగ్ : కాంగ్రెస్ కు బిగ్ షాక్

07/09/2018,11:38 ఉద.

తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి చేరునున్నారని తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయుడు కేటీఆర్ సురేశ్ రెడ్డి తో భేటీ అయ్యారు. అయితే సురేశ్ రెడ్డి పార్టీలో చేరితే ఎక్కడ సీటు కేటాయిస్తారన్నది [more]

మిస్టర్ పర్ ఫెక్ట్ కు రూటు తెలీడం లేదా?

25/07/2018,06:00 ఉద.

ఆయన సీనియర్ నేత. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మిస్టర్ పర్ ఫెక్ట్ గా పేరు పొందారు. అయితే ఒకసారి చేసిన తప్పిదం ఆయనను అపజయం వెంటాడుతూనే ఉంది. అత్యుత్తమ స్థానాన్ని గతంలో పొందినా ఆయన ఇప్పుడు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. [more]