పెరిగిన జగన్ గ్రాఫ్..మరో సర్వేలోనూ…!!

20/02/2019,01:14 సా.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వే అంచనా వేసింది. యాక్సిస్ మై ఇండియా సంస్థతో కలిసి చేసిన సర్వే వివరాలను ఆ ఛానల్ వెల్లడించింది. ఏపీలో జగన్ ముఖ్యమంత్రి కావాలని 45 శాతం మంది [more]

జగన్ కు ఆ… 105 ‘‘ఫీవర్’’….!!

01/02/2019,07:00 ఉద.

వైసీపీ అభ్యర్థులను నిర్ణయించేందుకు జగన్ మరోసారి సర్వే నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అనేక నియోజవకర్గాల్లో ఆశావహులు ఎక్కువగా ఉండటం, అసంతృప్తి మరింత ఎక్కువగా కన్పిస్తుండటంతో సర్వే ద్వారానే సమస్యలను పరిష్కరించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై జగన్ కు స్పష్టత వచ్చినట్లు పార్టీ వర్గాలు [more]

బాబుతో లగడపాటి భేటి…!!

18/01/2019,02:31 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడితో మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కొద్దిసేపటి క్రితం అమరావతి లో బేటీ అయ్యారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా సర్వేలో హోరెత్తించిన లగడపాటి తర్వాత బయటకు రావడం మానేశారు. అయితే ఈరోజుచంద్రబాబును కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే తాను ఈనెల 27వ తేదీన [more]

లగడపాటి పత్తా లేకుండా పోయాడా??

13/12/2018,12:00 సా.

లగడపాటి రాజగోపాల్… తెలంగాణ ఎన్నికలకు ముందు సంచలనం సృష్టించిన లగడపాటి రాజగోపాల్ పత్తా లేకుండా పోయారా? తన మీద ఇన్నివిమర్శలు వస్తున్నా ఆయన ఎందుకు స్పందించడం లేదు. బెట్టింగ్ ల కోసమే లగడపాటి తప్పుడు సర్వేలు బయటపెట్టారని అనేకమంది ఆరోపణలు ఇస్తున్నా ఆయన మాత్రం ఎందుకు సమాధానం ఇవ్వడం [more]

బాబును అక్కడిలాగే ఇక్కడా…..?

12/12/2018,10:38 ఉద.

లగడపాటి సర్వేల సన్యాసం తీసుకోవాలని, రాజకీయ నేరస్థుడైన చంద్రబాబుకు ఏపీ ప్రజలు కూడా బుద్ధి చెబుతారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్.కె. రోజా అన్నారు. తెలంగాణాలో చంద్రబాబు ఎన్ని విన్యాసాలు చేసినా తెలంగాణనుంచి టీడీపీని ప్రజలు తరిమికొట్టారన్నారు. మీడియాలు, సర్వేలు కూడా అక్కడ ఏం చేయలేకపోయాయన్న సంగతిని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. [more]

లగడపాటీ….. ఇక సర్దుకో….!!!

11/12/2018,10:30 సా.

ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి సర్వే ముక్కలయింది. కేటీఆర్ చెప్పినట్లుగా ఇప్పుడు ఆయన రాజకీయ సన్యాసమే కాదు సర్వే సన్యాసం కూడా తీసుకోవాల్సిన పరిస్థతి వచ్చింది. లగడపాటి రాజగోపాల్ కు చెందిన ఆర్ జే ఫ్లాష్ టీం సర్వేకు క్రెడిబులిటీ ఉంది. ఆయన గతంలో జరిపిన అనేక సర్వేలు ఖచ్చితమైన [more]

కేబినెట్ మిత్రుల గెలుపు డౌట్లో పడింది..!

10/12/2018,08:00 సా.

తెలంగాణా ఎన్నిక‌ల్లో కేసీఆర్ కేబినెట్‌లో ఉన్న తాజా మాజీలు అయిన‌ ఐదుగురు మంత్రుల ప‌రిస్థితి అగ‌మ్యగోచ‌రంగా ఉంద‌నే వార్తలు వ‌స్తున్నా యి. ముంద‌స్తు ముచ్చట ముగిసిన తెలంగాణాలో ఇప్పుడు తీవ్రమైన ఉత్కంఠ రాజ్యమేలుతోంది. ఎక్కడిక‌క్కడ నాయకులు త‌మ గెలుపు సాధ్యమేనా? అనే అంచ‌నాలు వేసుకుంటున్నారు. ఎక్కడిక‌క్కడ నాయ‌కులు త‌మ [more]

వేలు పెట్టి తప్పు చేశామా….!!!

10/12/2018,06:00 సా.

అనుకున్నది ఒక్కటి…అయిన‌ది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్..బుల్ పిట్ట‌..అని సినీ క‌వి రాసిన పాట ఇప్పుడు చంద్రబాబు చూసిన వారెవ‌రికైనా గుర్తుకు రాక‌మాన‌దు.. ఎలాగైన తెలంగాణ‌లో ప‌రోక్షంగా అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని చూసిన చంద్రబాబుకు ఎదురుదెబ్బే త‌గిలేట్లు ఉంది. రెండు క‌ళ్ల సిద్ధాంతంతో అక్కడా.. ఇక్కడా..అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని క‌న్నేసిన చంద్రబాబుకు [more]

కళ్లల్లో కళ ఏదీ……..??

09/12/2018,09:00 సా.

ఎన్నికలు ముగిశాయి. ఉత్కంఠకు తెరపడిపోతుందని అంతా ఆశించారు. కానీ జరిగింది వేరు. మరింత ఉద్విగ్నత చోటు చేసుకుంది. తెలంగాణలో ఏం జరగబోతోంది? అన్న సందిగ్ధతకు తెర లేచింది. ప్రసారమాధ్యమాలు సృష్టించిన గందరగోళంతో రాజకీయపార్టీలు సైతం అయోమయంలో పడిపోయాయి. అధికార తెలంగాణ రాష్ట్రసమితి విజయం ఖాయమనేది మెజార్టీ చానళ్ల ఒపీనియన్. [more]

లగడపాటి సర్వే అందుకోసమేనా …?

09/12/2018,09:00 ఉద.

తెలుగు రాష్ట్రాల్లో మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ సర్వేకు ఒక క్రేజ్ వుంది. ఎన్నికలు ఎక్కడ జరిగినా అక్కడ వాలిపోవడానికి ఆయన టీం లు సదా సిద్ధంగా ఉంటాయి. ఇలా సర్వేలు జరపడం ఆ తరువాత ఆ డేటా ను ప్రజలతో మీడియా ద్వారా పంచుకోవడం లగడపాటికి గత [more]

1 2 3 6