చరణ్ లేకపోతె చిరుకి కోపమొస్తుందట..!

15/11/2018,02:26 సా.

రామ్ చరణ్ హీరోగా, నిర్మాతగా దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోలెవరూ నిర్మాణ రంగంలోకి వెళ్లకపోయినా… రామ్ చరణ్ మాత్రం నిర్మాతగానూ టాలెంట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’ చిత్రం షూటింగ్ తో, తండ్రి చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా నిర్మాతగానూ బాగా బిజీగా వున్నాడు. అందులోను [more]

ఆ సినిమా దెబ్బకి లైన్ లోకి వస్తున్నారా..?

15/11/2018,12:05 సా.

ఈమధ్యన బాలీవుడ్ లో బాహుబలి సినిమాని టార్గెట్ గా చేసుకుని సినిమాలను తెరకెక్కిస్తున్నారు స్టార్ హీరోలు. రాజమౌళి బాహబలి బాలీవుడ్ ని ఆ రేంజ్ లో భయపెట్టింది మరి. తెలుగు ఖ్యాతిని ఎల్లలు దాటించిన రాజమౌళి మీద పంతంతో భారీ బడ్జెట్ తో బాలీవుడ్ లో తెరకెక్కించిన మూవీస్ [more]

అల్లూరి పాత్రలో చిరంజీవి..!

13/11/2018,12:54 సా.

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ తరువాత చేస్తున్న చిత్రం ‘సైరా’. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో వీరయోధుడిగా నటిస్తున్న చిరంజీవిపై కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు యూనిట్. టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్ర కూడా ఉందని తెలుస్తుంది. అయితే [more]

చిరు కోసం శేఖర్ మాస్టర్ తంటాలు..!

27/10/2018,01:25 సా.

సినిమాలకు తొమ్మిదేళ్లు గ్యాప్ వచ్చినా చిరంజీవి డాన్సుల్లో పస మాత్రం తగ్గలేదనేది ఖైదీ నెంబర్ 150 తో అర్థమైంది. కుర్ర భామ కాజల్ తో కలిసి మాస్ స్టెప్స్ తో మెగాస్టార్ ఇరగదీసాడు. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటూ అదరగొట్టే డాన్స్ తో అలరించిన చిరంజీవి తాజాగా [more]

చిరు – కొరటాల కాంబో పోస్ట్ పోన్ అయ్యిందా..!

27/10/2018,12:44 సా.

భరత్ అనే నేను తర్వాత కొరటాల మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టాడు. చిరంజీవి కూడా సైరా నరసింహారెడ్డి తర్వాత కొరటాలకు కమిట్ అయ్యాడంటూ వార్తలొచ్చాయి. ఇక కొరటాల శివ కూడా మెగా పార్టీలకు అటెండ్ అవడంతో చిరు – కొరటాల కాంబో ఫిక్స్ అయినట్లుగా వార్తలొచ్చాయి. అధికారిక ప్రకటన [more]

సైరా సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

24/10/2018,11:48 ఉద.

చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అత్యంత భారీగా తెరకెక్కిస్తున్న సినిమా సైరా నరసింహారెడ్డి. స్వాతంత్ర సమరయోధుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాని రామ్ చరణ్ దేశంలోని పలు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూన్నాడు. బాహుబలి తర్వాత మళ్లీ అంత భారీ [more]

ఈ లుక్ లో బాగా ఇబ్బందిగా కనిపిస్తున్నాడే..!

23/10/2018,11:37 ఉద.

సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరంజీవి బాగా బరువు పెరిగాడు. మళ్లీ సినిమాల్లోకి వచ్చాక కాస్త జిమ్ చేసినా… గతంలో ఉన్న ఫిట్నెస్ ని సాధించలేకపోయాడు. అందుకు వయసు కూడా ఒక కారణం. కొన్నేళ్లుగా బాడీ ఫిట్నెస్ వదిలేసి మళ్లీ మొదలు పెట్టినా పెద్దగా పని జరగదనేది [more]

దసరా హడావుడి మామూలుగా లేదు..!

17/10/2018,03:51 సా.

టాలీవుడ్ లో చిన్నా లేదు పెద్దా లేదు ఏ పండగ వచ్చినా సినిమాల విడుదల హడావిడి ఒక ఎత్తైతే… సినిమాల ఫస్ట్ లుక్ లు, ఫస్ట్ టీజర్స్ అంటూ పెద్ద ఎత్తున హడావుడి జరుగుతుంది. చిన్న సినిమాల దగ్గర నుండి పెద్ద సినిమాల వరకు తమ సినిమాల లుక్స్ [more]

చరణ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు?

15/10/2018,01:53 సా.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మారి ఆ పనులు తన భుజంపై వేసుకున్నాడు. తన తండ్రి రీఎంట్రీ అయిన ఖైదీ నెంబర్ 150 తో ఆయన నిర్మాతగా మారాడు. 151 చిత్రం ‘సైరా’ ని కూడా నిర్మిస్తున్నాడు రామ్ చరణ్. ఇప్పటికే [more]

సైరా గురువుగా అదరగొట్టాడుగా..!

11/10/2018,01:48 సా.

రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో సైరా నరసింహారెడ్డి సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పలు భాషల నటీనటులు నటిస్తున్నారు. భారీ అంచనాలున్న సైరా నరసింహారెడ్డి టీజర్ తోనే మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. సైరా నరసింహారెడ్డి గా చిరు అదరగొట్టగా [more]

1 2