రెడ్డి గారు… దాట వేస్తున్నారెందుకో…!!

17/02/2019,09:00 సా.

కేంద్రంలో కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ఇంకా.. ఖాయం అని చెబుతున్న తిక్కవరపు సుబ్బరామిరెడ్డి వచ్చే ఎనికల్లో విశాఖ ఎంపీ గా పోటీ చేస్తారా అంటే మాత్రం దైవ నిర్ణయం అంటూ దాటవేస్తున్నారు. నిజంగా ఇది [more]

ఆ సీట్లిస్తే చాలు బాబూ….??

13/11/2018,08:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు కొంత ఆశలు చిగురించాయనే చెప్పాలి. ఇక్కడ ఓటు బ్యాంకును మొత్తం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి శ్వాస తీసుకోవడమూ కష్టమేననుకున్న తరుణంలో చంద్రబాబు ఆ పార్టీకి ఆపద్భాంధవుడిలా వచ్చారు. కాంగ్రెస్ తో జత కట్టేందుకు సిద్ధమయ్యారు. రాహుల్ తో కలసి ధర్మపోరాట దీక్షలో [more]

సుబ్బరామన్న సుడి తిరుగుతుందా… !!

08/11/2018,08:00 సా.

విశాఖ పార్లమెంట్ సీటుకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు తెన్నేటి విశ్వనాధం నుంచి ఉత్తరాంధ్ర టైగర్ ద్రోణం రాజు సత్యనారాయణ, రాజకీయ దిగ్గజం భాట్టం శ్రీరామమూర్తి వంటి వారు ఎంపీలుగా పనిచేసిన స్థానం ఇది. అటువంటి స్థానం మూడు దశాబ్దాలుగా వలస జిల్లాల నేతల పరమైంది. [more]

ఇక్కడ మాకొక అభ్యర్థి కావలెను….! లోకల్స్ కు ప్రయారిటీ

24/07/2018,07:00 సా.

విశాఖ పార్లమెంటు స్థానం అన్ని పార్టీలకూ తలనొప్పిగా మారింది. గత కొన్నేళ్లుగా ఇక్కడ నాన్ లోకల్ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈసారి విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు అన్ని పార్టీల్లో నేతలు పెద్దగా ఆసక్తి కనపర్చడం లేదు. అధికార తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన వంటి పార్టీలు [more]