అబ్బ…. ఏం ప్లాన్ గురూ…!

29/06/2018,06:00 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న విభేదాలకు అధిష్టానం చెక్ పెట్టనుందా? అందరూ సీనియర్లు కావడం…ఎవరినీ మందలించే వీలు లేకపోవడంతో కాంగ్రెస్ హైకమాండ్ సరికొత్త తరహా విధానాలకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల పీసీసీకి కూడా పెద్దగా పవర్ ఉండదు. పీసీసీ అధ్యక్షుడయినా…. సీనియర్ నేత అయినా ఒక్కటే. అందుకే కాంగ్రెస్ [more]

నాకు నువ్వు..నీకు నేను…!

28/06/2018,08:00 సా.

కేంద్రప్రభుత్వం స్పష్టంగానే సంకేతాలిచ్చేసింది. రెండు తెలుగురాష్ట్రాల పట్ల తన రాజకీయ వైఖరిని నిర్ద్వంద్వంగా చాటిచెప్పింది. ఏపీలో అధికారపక్షమైన తెలుగుదేశానికి దూరంగా ఉండకతప్పని స్థితి. అదే సమయంలో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను చేరువ చేసుకునే వ్యూహం పక్కాగా అమలు చేస్తోంది. ప్రధాని స్థాయిలోనే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. [more]

కొడుకు తెచ్చిన కష్టమేనా…?

28/06/2018,06:00 ఉద.

కుమారుడి రాజకీయమే తండ్రి రాజకీయ పయనానికి ఆటంకంగా మారింది. కుమారుడి స్వతంత్ర రాజకీయ నిర్ణయాలు ఇప్పుడు తండ్రికి కొత్త తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. ధర్మపురి శ్రీనివాస్(డీఎస్)..ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఎంతో మందికి బీఫామ్ లు ఇచ్చి గెలిపించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా [more]

నాతో పెట్టుకోకు….!

27/06/2018,12:00 సా.

కాంగ్రెస్ లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నేత. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా అనేక బాధ్యతలను నిర్వహించిన సీనియర్ నేత. డీఎస్ అంటే విజయానికి చిహ్నమన్న పేరుంది. అలాంటి డి.శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడతో ఆయన పవర్ కోసమే కారు పార్టీలోకి మారిపోయారు. [more]

ఎవరు స్ట్రాంగ్ అంటే….?

26/06/2018,03:00 సా.

ఒకవైపు తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరికల జోరు ఊపందుకుంటుంటే…ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి కన్పిస్తోంది. తెలంగాణ లో కేసీఆర్ నాయకత్వం, వచ్చే ఎన్నికల్లో తిరిగి ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ధీమా కన్పిస్తోంది. అందుకే తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ ప్రతిపక్ష [more]

దానం పప్పులు..ఉడకవులే….!

26/06/2018,06:00 ఉద.

టీఆర్ఎస్ పార్టీలో దానం నాగేంద‌ర్ చేరిక ఆస‌క్తిక‌ర‌ర‌మైన చ‌ర్చ‌కు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంత‌రం మీడియా ముఖంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అనేక వాద‌న‌ల‌కు ముందుకు తెస్తోంది. ఆయ‌న టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తూవెళ్తూ కాంగ్రెస్ పార్టీలో కుల‌క‌ల‌క‌లం రేపారు. ఇదే స‌మ‌యంలో ఒక‌రకంగా సీఎం కేసీఆర్‌ను [more]

అదే జరిగితే ఎవరిది గెలుపు…?

25/06/2018,09:00 సా.

మళ్లీ మొదలైంది. కొంతకాలం పాటు సద్దుమణిగిన హడావిడి మళ్లీ ఊపందుకుంది. ముందస్తు ముచ్చట నాయకుల నోళ్లలో నానడమే కాదు, చర్చలకు దారి తీస్తోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటూ అతిగా స్పందించే తెలుగు రాష్ట్రాల్లో ఈ జోరు మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నేతలు ఒకవైపు అంతర్గత [more]

ముంద‌స్తుపై కేసీఆర్ షాకింగ్ ట్విస్ట్‌…!

24/06/2018,12:00 సా.

తెలంగాణ‌లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకే టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ మొగ్గుచూపుతున్నారు. ఇటీవ‌ల ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత ఆయ‌న ఈ సంకేతాలు ఇస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో కీల‌క నేత‌ల‌తో చ‌ర్చోచ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ముందుకుగా వెళ్తేనే.. లాభం జ‌ర‌గుతుంద‌న్న భావన‌లో ఆయ‌న ఉన్న‌ట్లు పార్టీ [more]

కేసీఆర్ ఊపిరి తీసుకోనివ్వరా….?

24/06/2018,06:00 ఉద.

టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యూహాల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ‌డం ప్ర‌త్య‌ర్థుల‌కు అంత సులువు కాదనే విష‌యం మ‌రోసారి రుజువ‌యింది.. ఆయ‌న ఏది చేసినా.. ఏ నిర్ణ‌యం తీసుకున్న దాని ఫ‌లితాలు ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపిస్తాయి.. దిమ్మ‌దిరిగేలా చేస్తాయి.. అదునుచూసి దెబ్బ‌కొట్ట‌డంలో ఆయ‌న‌కెవ‌రూ సాటిరార‌ని అంటుంటారు.. తాజాగా.. సీఎం కేసీఆర్ [more]

షా ఫిట్టింగ్……జగన్ కు బెనిఫిట్…!

23/06/2018,09:00 సా.

కులం రాజకీయాల్లో కీలకమే. తమ కులపోడినే గద్దెనెక్కించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కుల, మత పరమైన సమీకరణలు సర్వసాధారణ విషయం. గడచిన దశాబ్దకాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఈ లెక్క ముదిరిపోయింది. ప్రధానంగా రాష్ట్రం విశాలంగా ఉన్నప్పుడు కులాలతో పాటు అనేక [more]

1 13 14 15 16 17 20