‘‘పవర్’’ ప్లే లో టర్న్ చేసేశారా….?

10/12/2018,03:00 సా.

తెలంగాణ ఎన్నికల పోలింగ్ సరళి ఇప్పుడు ఏ పార్టీ నేతలకూ నిద్ర పట్టనివ్వడం లేదు. సాయంత్రం ఐదు గంటల వరకూ అన్ని చోట్ల 60 శాతానికి మించలేదు. ఆ తర్వాతే అసాధరణంగా పోలింగ్ శాతం పెరగడం ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అన్న చర్చ తెలంగాణలో జోరుగా నడుస్తోంది. [more]

నరసింహా…నీపైనే భారమా….?

10/12/2018,01:30 సా.

తెలంగాణ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం చాలా సంక్లిష్టంగా మారింది. ప్రజాకూటమి వ్యవహారం చూస్తుంటే ఆ పార్టీనేతల్లోనే పెద్దగా అంచనాల్లేనట్లు కన్పిస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ప్రారంభం కానుంది. అయితే సర్వేలు, వివిధ సంస్థల అంచనాలు అందరినీ తికమక పెట్టేవిగా ఉన్నాయి. అయితే [more]

రిజల్ట్.. టర్న్ ఎటువైపో….??

09/12/2018,06:00 సా.

దాదాపు 20 రోజుల పాటు కోలాహ‌లంగా జ‌రిగిన తెలంగాణా ఎన్నిక‌ల సంరంభం శుక్ర‌వారంతో ముగిసింది. హేమా హేమీలు త‌ల‌ప‌డిన ఈ ఎన్నిక‌ల్లో అధికారం రెండు వ‌ర్గాల్లోనూ దోబూచులాడేలా చేసింది. నేష‌న‌ల్ ఎగ్జిట్‌పోల్స్ అన్నీ కూడా కేసీఆర్‌కు ఆయ‌న బృందానికి అనుకూలంగా ఫ‌లితాన్ని ప్ర‌క‌టించాయి. కేసీఆర్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తార‌ని [more]

టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌! రీజ‌న్ ఇదే..!!

09/12/2018,04:30 సా.

దేశ‌వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ‌ను రేపిన తెలంగాణా ఎన్నిక‌లు చెదురు మదురు ఘ‌ట‌న‌లు మిన‌హా ప్ర‌శాంతంగా ముగిశాయి. ఇక‌, ఇప్పుడు కొన్ని కోట్ల క‌ళ్లు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించే రిజ‌ల్ట్‌పైనే దృష్టి పెట్టాయి. ఈ రిజ‌ల్ట్ ఎవ‌రికి అనుకూలంగా వ‌స్తుంది? ఎవ‌రికి ప్ర‌తికూలంగా వ‌స్తుంద‌నే టెన్ష‌న్ స‌హ‌జంగానే తెలంగాణాలో నేత‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు [more]

గ్యారంటీగా గెలిచే స్థానాలివేనట….!!!

08/12/2018,07:00 సా.

తెలుగుదేశం పార్టీకి తెలంగాణ ఎన్నికలు సవాలుగా మారాయి. తెలుగుదేశం పార్టీ అధినేత దీనిపై ప్రత్యేకంగా ఆ పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ ఛార్జులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు లెక్కల ప్రకారం దాదాపు ఎనిమిది స్థానాల్లో విజయావకాశాలున్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన స్థానాల్లో పోటీ పోటీగా ఉందని, [more]

నిద్ర రావడం లేదే….!!!

08/12/2018,06:00 సా.

తెలంగాణ ఎన్నికల ఫలితాల అంచనా సంక్లిష్టంగా మారింది. ఒకవైపు జాతీయ ఛానెళ్ల అంచనాలు, స్థానిక సర్వేల నేపథ్యంలో అన్ని పార్టీల్లో ధీమా కన్పిస్తోంది. పోలింగ్ శాతం గత ఎన్నికల కన్నా పెరగడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటర్లు పోలింగ్ కేంద్రానికి పోటెత్తారని ప్రజాకూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు.పోలింగ్ సరళి తమకు అనుకూలంగాఉందని [more]

ట్రాక్ రికార్డు.. చెదిరిపోతుందా?

08/12/2018,12:00 సా.

ఊరందరిదీ ఒక దారైతే… అన్న సామెతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సర్వే ఇప్పుడు చర్చనీయాంశమయింది. జాతీయ ఛానెళ్లన్నీ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలో తేల్చి చెప్పగా, లగడపాటి సర్వే మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది. లగడపాటి [more]

ఆ సాహసం చేయగలరా…?

08/12/2018,10:30 ఉద.

తెలంగాణ ఎన్నికలు చంద్రబాబు పీకల మీదకొచ్చినట్లుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కె.చంద్రశేఖర్ రావు గెలుస్తారో? లేదో? పక్కన పెడితే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాత్రం తెలంగాణ ఎన్నికలు కఠిన పరీక్షను పెట్టబోతున్నాయని చెప్పకతప్పదు, ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఇంకా ఆరు నెలలు మాత్రమే [more]

బ్రేకింగ్ : తెలంగాణలో లగడపాటి లాస్ట్ సర్వే ఇదే

07/12/2018,07:13 సా.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికలపై లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలు వెల్లడించారు. అనేక దఫాలుగా సర్వే ఫలితాలను వెల్లడించిన మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఫైనల్ గా తన ఫలితాలను వెల్లడించారు. 68.5 శాతం గత ఎన్నికల్లో పోల్ కాగా ఈ ఎన్నికల్లో దానికన్నా అధికశాతం పోలింగ్ అయిందని [more]

మహాకూటమి భయపడినట్లే జరిగిందా …?

07/12/2018,06:00 సా.

దేశ ప్రజాస్వామ్యానికి అసలు పరీక్ష జరుగుతున్నప్పుడు అక్షరాస్యులు డుమ్మా కొడుతున్నారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని విజ్ఞులైన వారిని ఎన్నుకోవాలిసిన సమయంలో విద్యావంతులు పోలింగ్ బూత్ కి దూరంగా ఉండటం ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన కలిగిస్తుంది. పోలింగ్ ముమ్మరంగా జరిగి ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉపయోగించుకోవాలి అని భావించి [more]

1 2 3 4 26