మళ్లీ న్యూస్ లో ఓంకార్ రాజు గారి గది..!

09/03/2019,09:26 ఉద.

యాంకర్ కం డాక్టర్ కం డైరెక్టర్ ఓంకార్ రాజు గారి గది 1, 2 అనే కామెడీ హర్రర్ మూవీస్ తో మెప్పించాడు. రాజు గారి గది మొదటి పార్ట్ లో పెద్దగా క్రేజ్ ఉన్న స్టార్స్ ని తీసుకోకుండా మామూలు ఆర్టిస్ట్ లతో కామెడీ పండించి హిట్ [more]

ఒకే వేదికపై నలుగురు హీరోయిన్స్..!

02/03/2019,01:37 సా.

సౌత్ హీరోయిన్లు కాజల్, సమంత, రకుల్, తమన్నా ఒకే వేదికపై మెరిశారు. దానికి సంబందించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నలుగురు హీరోయిన్స్ చెన్నైలో జరిగిన `కెప్టెన్ మార్వల్` ప్రచారంలో పాల్గొనడానికి వచ్చారు. బ్రై లార్సన్ నటిస్తున్న ఈ భారీ హాలీవుడ్ సినిమా ఇది. [more]

కోహ్లీతో రిలేషన్ పై తమన్నా స్పందన..!

02/03/2019,01:06 సా.

మన మిల్కీ బ్యూటీ తమన్నా చాలా రోజులు తరువాత లైం లైట్ లోకి వచ్చింది. తమన్నా రీసెంట్ గా తనకు, క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న రిలేషన్‌ని బయటపెట్టింది. 2012 లో తాను కోహ్లి తో కలిసి ఓ యాడ్ చేసానని.. అతడితో కనీసం మాట్లాడలేదని చెప్పింది. తాను [more]

హిట్ వచ్చినా లాభం లేదా..!

21/01/2019,03:56 సా.

ఈ సంక్రాంతికి మల్టీస్టారర్ గా పెద్దగా ప్రమోషన్స్ లేకుండా బరిలోకి దిగి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సినిమా. అనిల్ రావిపూడి పూర్తి కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కించిన ఈ సినిమాతో దిల్ రాజు చాలా రోజుల తర్వాత తిరుగులేని హిట్ [more]

ఈ హిట్ వాళ్ళకి కలిసొస్తుందా..?

14/01/2019,01:01 సా.

సంక్రాంతి పండగ సెలవులని క్యాష్ చేసుకోవడానికి బరిలో చివరిగా విడుదలైన ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా ఈ శనివారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ – తమన్నా, వరుణ్ తేజ్ – మెహ్రీన్ కౌర్ లు జంటగా [more]

రిలీజ్ కి ముందే ఎఫ్2 కు ఇబ్బందులు..!

11/01/2019,01:55 సా.

ఈ సంక్రాంతి సీజన్ లో పోటీకి నాలుగు పెద్ద సినిమాలు ఉంటే అందులో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘పేట’ రిలీజ్ అయ్యాయి. ‘కథానాయకుడు’ కి మంచి రెస్పాన్స్ రాగా.. ‘పేట’ కు ఫ్లాప్ టాక్ వచ్చింది. ఈ రోజు విడుదల అయ్యే రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ పరిస్థితి [more]

ఈసారి తట్టా బుట్టా సర్దుకోవడమే..!

10/01/2019,12:14 సా.

ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది తమన్నా. తమన్నాతో పాటు ఇండస్ట్రీలో ఉన్న కాజల్ అగర్వాల్ కుర్ర హీరోలతోనూ సినిమాలు చేస్తూ బిజీ అవుతుంటే.. తమన్నా మాత్రం సీనియర్ హీరోలతోనే సర్దుకుపోతుంది. అలాగే తమన్నా నటించిన క్వీన్ రీమేక్ దట్ ఈజ్ మహాలక్ష్మి సినిమా మీద [more]

చిరు పక్కన తమన్నా కాదా.. మరెవరు..?

09/11/2018,01:42 సా.

చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం పూర్తి కాగానే.. కొరటాల శివతో సినిమాకి కమిట్ అయ్యాడు. భరత్ అనే నేను తర్వాత కొరటాల శివ… చిరు కోసం కథను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాడు. అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ కొరటాల శివ – చిరు కాంబో ఫిక్స్ [more]

జయప్రదగా మిల్కి బ్యూటీ..!

11/10/2018,11:58 ఉద.

ఎన్టీఆర్ బయోపిక్ జోరు మాములుగా లేదు. కథానాయకుడు, మహానాయకుడుగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ లో చేస్తున్న నటుల గురించి చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ గా బాలకృష్ణని అద్భుతంగా చూపెట్టిన క్రిష్ ఏఎన్నార్ కోసం సుమంత్ ని దించేసాడు. ఇక [more]

కొరటాల డెసిషన్ కి మెగా ఫాన్స్ షాక్..!

31/08/2018,02:26 సా.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా చిరంజీవి పుట్టిన రోజున రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ సినిమా తర్వాత చిరు కొరటాల డైరెక్షన్ లో 152వ సినిమా చేస్తున్నాడు. కొరటాల.. [more]

1 2 3