కమల్ షాకింగ్ డెసిషన్..!

05/12/2018,05:02 సా.

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. త్వరలోనే నటనకు గుడ్ బై చెబుతున్నట్టు తెలిపారు. రీసెంట్ గా ఆయన తమిళనాడులో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. వచ్చే తమిళనాడులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో [more]

పార్టీ పెట్టకముందే అవినీతి ఆరోపణలు

23/10/2018,06:29 సా.

రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు రజనీకాంత్ ప్రకటించినా ఇంకా పార్టీ పేరు కూడా ప్రకటించలేదు. కానీ, అప్పుడే రజనీ పార్టీపై తమిళనాట అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. డబ్బులు ఉన్న వారికే రజనీకాంత్ పార్టీలో పదవులు దక్కుతాయని తమిళనాడులో ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై రజనీకాంత్ స్వయంగా స్పందించి ఖండించారు. వ్యవస్థలో మార్పు [more]

అన్నపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

28/08/2018,03:27 సా.

డీఎంకే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎం.కే.స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ… తాను ఇది వరకు స్టాలిన్ ను కాదని…సరికొత్త స్టాలిన్ ను అని పేర్కొన్నారు. తనకు సోదరి మాత్రమే ఉందని, సోదరుడు లేడని పరోక్షంగా తన అన్న ఆళగిరితో సంబంధం లేదని [more]

ఇలా బయటపడాలి అంటూ…ప్రాణాలు కోల్పోయింది

13/07/2018,11:46 ఉద.

అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఎలా తప్పించుకోవాలో చూపించడానికి చేసిన మాక్ డ్రిల్ ఓ విద్యార్థిని బలి తీసుకుంది. తమిళనాడు కోయంబత్తూరు జిల్లా నర్సీపురంలోని కోవై కలైమగల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ ఆండ్ సెన్స్ కళాశాలలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) అధికారులు ఈ మాక్ డ్రిల్ ను నిర్వహించింది. ఇందుకు [more]

దినకరన్ వర్గం జావగారిపోతుందా?

17/06/2018,11:00 సా.

తమిళనాడులో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎవరు ఎటువైపు వెళతారో తెలియని పరిస్థితి. ఇప్పడు అన్నాడీఎంకే బహిష్కృత నేత దినకరన్ వర్గంలో చిచ్చు రేగింది. కోర్టు తీర్పు ఆలస్యమవుతుందని తెలియడంతో దినకవర్గంలోని కొందరు ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారు. అనర్హత వేటు పడిన 18 మంది దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు [more]

పళనిస్వామికి ఎప్పటికైనా…?

14/06/2018,11:00 సా.

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఊపిరిపీల్చుకున్నారు. న్యాయస్థానం తీర్పుతో కొంత కాలం ఉపశమనం పొందుతారు. పళని ప్రభుత్వం వాస్తవానికి మైనారిటీలోనే ఉందని చెప్పొచ్చు. దినకరన్ వెంట 21 మంది ఎమ్మెల్యేలు వెళ్లగా వారిలో 18 మంది పై అనర్హత వేటు పడింది. వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ కు సంతకాలు [more]

అడ్డంగా దొరికపోయిన చిన్నమ్మ

19/04/2018,11:59 సా.

దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అఫడవిట్ లో అడ్డంగా దొరికిపోయినట్లయింది. దీంతో అధికార పార్టీ పండగ చేసుకుంటోంది. జయలలిత మృతిపై మిస్టరీని తొలగించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామితో తమిళనాడు ప్రభుత్వం కమిషన్ ఏర్పాుట చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ జయలలిత మృతికి సంబంధించి అందరినీ [more]

బీజేపీకి ఇది ఇక పీడ‌క‌లే

04/04/2018,11:59 సా.

దేశ రాజ‌కీయం ద‌క్షిణాదిన కేంద్రీకృత‌మైంది. ప్ర‌త్యేక హోదా కోసం ఉద్య‌మిస్తున్న‌ ఆంధ్ర‌ప్రదేశ్, ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుకు క‌స‌ర‌త్తు చేస్తున్న తెలంగాణ‌, కావేరిజ‌లాల బోర్డు కోసం పోరాడుతున్న త‌మిళ‌నాడు, కర్ణాట‌క ఎన్నిక‌లు.. ఇలా ద‌క్షిణాదిన రాజకీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. ఈ రాష్ట్రాల‌న్నీ కూడా బీజేపీకి వ్య‌తిరేకంగా ఉద్య‌మిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఏ [more]

బాబుకు ‘‘జై’’ కొట్టేదెవరు?

03/04/2018,09:00 సా.

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న అప‌ర చాణిక్య నీతిని బ‌య‌ట‌పెట్టారు. తాను ఏం చేసినా.. ఎలాంటి ప్ర‌క‌టన చేసినా అంద‌రూ ఫాలో అవుతార‌ని న‌మ్మే బాబు.. ఈ క్ర‌మంలోనే తాజాగా “మీది ద‌క్షిణాది-మాది ద‌క్షిణాది-ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకుందాం` అంటూ ఢిల్లీలో సెంటిమెంట్‌ను రాజేశారు. ప్ర‌ధానంగా పార్ల‌మెంటులో ప్ర‌స్తుతం టీడీపీ, వైసీపీలు [more]