ఆళగిరి ఓకే చెబితేనేనా?
ఆళగిరి అంగీకరిస్తారా? తమ్ముడికి కిరీటం పెడతారా? డీఎంకే సారథ్యం స్టాలిన్ కే అప్పగించేందుకు సర్వం సిద్ధమయిన తరుణంలో ఈప్రశ్నలు డీఎంకే అభిమానుందరినీ వేదిస్తున్నాయి. కరుణానిధి మరణం తర్వాత ఆపార్టీకి అధ్యక్షుడు ఎవరన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. దీనికి ఏకపక్షంగా స్టాలిన్ పేరే వినపడుతుంది. అయినా ఎక్కడోఅనుమానం. అన్న ఆళగిరి [more]