చేతకావడం లేదు… మీదే భారం….!!!

21/03/2019,11:59 సా.

తమిళనాడులో నాడు శాసించిన నేతలు ఇప్పుడు లేరు. జయలలిత మరణం తర్వాత అధికార అన్నాడీఎంకే నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. అధికారంలో ఉంది కాబట్టి ఆ మాత్రమైనా క్యాడర్ ఉందన్నది వాస్తవం. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే కు శశికళ నాయకత్వం వహించారు. అయితే ఆమె అనూహ్యంగా జైలు కెళ్లడంతో [more]

కల ఎనిమిదేళ్ల తర్వాత నెరవేరనుందా?

13/03/2019,11:00 సా.

దాదాపు ఎనిమిదేళ్ల నుంచి అధికారం లేదు. వ్యూహాలు రచించగల తండ్రి అండలేదు. ఒంటరిగానే ఒంటిచేత్తో పార్టీని నెట్టుకురావాలి. మరోవైపు సోదరుడి నుంచి కొంత ఇబ్బంది పడే ప్రమాదముంది. ఇప్పుడు స్టాలిన్ ఎదుర్కొంటున్న సమస్య ఇదే. రజనీకాంత్ ప్రస్తుత ఎన్నికలకు దూరంగా ఉండటం తమకు కొంత మేలు చేకూరుతుందని డీఎంకే [more]

బిగ్ ఫైట్ కు రెడీ అయ్యారు….!!!

11/03/2019,11:59 సా.

అనుకున్నట్లే జరిగింది. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు కూడా తమిళనాడును ముంచెత్తనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో గెలుపోటములో రాష్ట్రంలో పవర్ ఎవరిదన్నది డిసైడ్ చేస్తాయి. దీంతో పార్లమెంటు ఎన్నికల కంటే ఉప ఎన్నికల మీదనే ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. అయితే 21 అసెంబ్లీ స్థానాలకు [more]

అవే ఆక్సిజన్ ఇస్తాయా…?

10/03/2019,11:00 సా.

ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలకు లోక్ సభ ఎన్నికలకన్నా అసెంబ్లీ ఉప ఎన్నికలే ఆక్సిజన్ ఇవ్వనున్నాయి. ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు ఎవరు గెలుచుకున్నా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశముంది. 21 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండటం, మరో రెండున్నరేళ్లు అధికారం ఉండటంతో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు [more]

దినకరన్ వెంట ఉంటే ఇక అంతేనా…??

05/03/2019,10:00 సా.

తమిళనాడులో దినకరన్ కు కష్టాలు మొదలయ్యయనే చెప్పాలి. మేనత్త శశికళ జైలు నుంచి ఇస్తున్న సూచనలు అమలు చేయడమే దినకరన్ పని. అయితే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందనుకుంటే తాజా పరిణామాలతో అది కష్టసాధ్యమేనంటున్నారు. ఎందుకంటే తమిళనాడులో గుర్తు బలంగా పనిచేస్తుంది. నిన్న మొన్నటి వరకూ రెండాకుల గుర్తు [more]

వచ్చేసింది… నో…ప్లాబ్లమ్….!!

02/03/2019,11:59 సా.

లోక్ సభ ఎన్నికల వేళ తమిళనాడులోని అధికార పార్టీ అన్నాడీఎంకే అగ్రనేతలకు ఆశలు చిగురించాయి. ఒకవైపు డీెఎంకే దూసుకుపోతుండటం, మరోవైపు దినకరన్ కొత్త పార్టీతో క్యాడర్ లో అయోమయానికి గురి చేస్తుండటంతో వచ్చే లోక్ సభ ఎన్నికలు, 21 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలుఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, [more]

ఈ భాషా చూడు… భాషా చూడు….!!!

01/03/2019,11:59 సా.

సూపర్ స్టార్ రజనీకాంత్… లోక్ సభ ఎన్నికల వేళ రజనీకాంత్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు? తటస్థంగా ఉంటారా? లేక ఏదో ఒక పార్టీకి స్నేహ హస్తం అందిస్తారా? అన్నది ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ తమిళనాడులో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ [more]

ఎవరికి దెబ్బేస్తారో కదా…??

26/02/2019,11:59 సా.

తమిళనాట ఎన్నికల సమయంలో కమల్ హాసన్ ఇప్పుడు హాట్ టాపిక్ గామారారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ఇప్పటికే ప్రారంభం కాలేదు. ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాము పోటీ చేసేది లేదని చెప్పేశారు. కానీ కమల్ హాసన్ మాత్రం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ [more]

కెప్టెన్ చూపు ఎటువైపు…??

25/02/2019,11:59 సా.

డీఎండీకే (దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం) పార్టీ అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ దారి ఎటు? అందరి చూపు ఇప్పుడు ఆయన వైపే ఉంది. సినీనటుడిగా తమిళనాడులో విజయ్ కాంత్ ఒక వెలుగు వెలిగారు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి సినీ హీరోలతో సమానంగా ఆయన సినిమాలు తమిళనాట [more]

పొత్తే ప్రమాదంలో పడేసిందా….?

24/02/2019,11:00 సా.

తమిళనాడులో అన్నాడీఎంకేలో అసమ్మతి బయలుదేరుతుందా? లోక్ సభ ఎన్నికల సందర్భంగానే చిచ్చు రాజుకుంటుందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ, పీఎంకేతో పొత్తు పెట్టుకుని అన్నాడీఎంకే ఎన్నికలకు వెళ్లనుంది. డీఎండీకేను కూడా కలుపుకోవాలని చూస్తోంది. దీంతో అన్నాడీఎంకే గత ఎన్నికల కంటే భిన్నంగా తక్కువ [more]

1 2 3 4 17