పళనికి పన్నీర్ నుంచే ముప్పు….?
అసలే ఇబ్బందుల్లో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి హైకోర్టు ఆదేశంతో పదవికి ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. పళనిస్వామిపై వస్తున్న అవినీతి ఆరోపణలపై మద్రాస్ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మూడు నెలల్లో దీనిపై ప్రాధమిక నివేదికను అందజేయాలని కూడా సీబీఐని కోర్టు కోరింది. [more]