‘‘యూజ్ లెస్’’ పార్టీతో ఇంకెందుకు?

01/08/2018,11:00 సా.

వారిద్దరి వద్ద ఉపయోగం లేదని అర్థమైపోయిందా? వచ్చే ఎన్నికల్లో వీరిని నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని తెలిసిపోయిందా…? అందుకనే కమలం పార్టీ వారిని దూరం పెడుతోంది. తమిళనాట అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ను బీజేపీ ఇక వదిలేయదల్చుకుందన్న వార్తలు వస్తున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ [more]

బ్రేకింగ్: జనం మీద దూసుకెళ్లినకారు…ఏడుగురు మృతి

01/08/2018,11:54 ఉద.

తమిళనాడుకోయంబత్తూరు లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కోయంబత్తూరులోని సుందరాపురం సమీపంలో ఒక కారు వేగంగా వచ్చి జనం మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు కళాశాల విద్యార్థులు ఉన్నారు. మరో ఏడుగురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. గాయపడ్డ వారిని [more]

పరువు తీసిన టీడీపీ నేతలు

31/07/2018,01:13 సా.

తమిళనాట తెలుగుదేశం పార్టీ నేతలు తెలుగువారి పరువు తీశారు. ఏకంగా ప్రభుత్వ సర్వర్లనే హ్యాక్ చేసి మోసానికి తెరలేపారు. తమిళనాడు ప్రభుత్వం నిర్వహించే ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల్లో కావాల్సినన్ని మార్కులు కలుపుతామంటూ ముగ్గురు టీడీపీ నేతలతో కూడిన కే స్క్వేర్ గ్యాంగ్ పెద్ద ఎత్తున విద్యార్థుల నుంచి డబ్బులు [more]

కరుణ ఆరోగ్యం విషమించిందా?

30/07/2018,09:11 ఉద.

తమిళనాడులో హైఅలెర్ట్ ప్రకటించారు. డీఎంకే అధినేత కరుణానిధి పరిస్థితి విషమించిదని తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చెన్నైలో ఎక్కడచూసినా పోలీసులే కన్పిస్తున్నారు. ఇప్పటికే కరుణానిధి ఆరోగ్యం విషమించిందని తెలిసిన ఆయన ముగ్గురు అభిమానులు మృతి చెందారు. కరుణానిధి చికిత్స పొందుతున్న కావేరి ఆసుపత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా [more]

కరుణానిధి హెల్త్ బులిటెన్ ఇదే….!

28/07/2018,09:13 ఉద.

డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం క్షీణించిందని ఆయనకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు వెల్లడించారు. కరుణానిధికి బీపీ, పల్స్ రేట్ డౌన్ అయిందని వైద్యులు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం కరుణానిధి ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నారు. కరుణానిధికి ఎనిమిది మంది డాక్టర్ల బృందం చికిత్స నందిస్తోంది. కావేరీ [more]

చిన్నమ్మ…స్కెచ్ తో సెటిల్ అయిపోవడమేనా?

27/07/2018,10:00 సా.

పన్నీర్ సెల్వం పని అయిపోయింది. పళనిస్వామి పనికి రాడంటున్నారు. జయలలిత లేని అన్నాడీఎంకేను ప్రజలు ఆదరించే ప్రసక్తి లేదంటున్నారు అమ్మ మక్కల్ మున్నెట్ర కజగం నేత టీటీవీ దినకరన్. వచ్చే ఎన్నికల్లో టీటీవీ దినకరన్ పార్టీ పొత్తు పెట్టుకునైనా అన్నాడీఎంకే ను ఓడించాలన్న కసితో ఉంది. ఈ మేరకు [more]

ఇక కష్టంగానే ఉన్నట్లుంది….!

26/07/2018,11:00 సా.

బంధం తెగిపోయేటట్లుంది. ఏడాది కాలం కలసికట్టుగా ఉన్నట్లు నటించినా తాజా పరిణామాలతో వారిద్దరూ ఇక కలసి ప్రయాణించడం కష్టమేనని చెబుతున్నారు విశ్లేషకులు. లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో వీరి మధ్య అంతర్గత పోరు ఎటు వైపునకు దారితీస్తుందోనన్న ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. తమిళనాడులో ముఖ్యమంత్రి పళనిస్వామి, [more]

మాస్టర్ మైండ్…మరో సూపర్ ప్లాన్….!

26/07/2018,10:00 సా.

లోక్ సభ ఎన్నికలకు ఇటు అధికార పక్షం, ఇటు విపక్షం సమాయత్తమవుతున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో విపక్షాలు అన్నీ కలసి పోటీ చేస్తాయా? విడివిడిగా పోటీ చేస్తాయా? అన్నది పక్కన పెడితే ‘‘మోదీ వర్సెస్ అదర్స్’’ గా పోరు మారితే అదుర్సేనంటున్నారు విశ్లేషకులు. అయితే ఇది ఎంతవరకూ సాధ్యమన్నది [more]

అవిశ్వాసానికి మ‌ద్ద‌తుపై త‌మిళనాడు సీఎం క్లారిటీ

19/07/2018,01:23 సా.

కేంద్ర ప్ర‌భుత్వంపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మాణానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి తేల్చిచెప్పారు. తాము కావేరీ న‌దీ జ‌లాల విష‌యంలో పోరాటం చేస్తుంటే త‌మ‌కు ఏ పార్టీ మ‌ద్ద‌తు ఇవ్వ‌లేద‌ని ఆయ‌న గుర్తుచేశారు. లోక్ స‌భ‌లో మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న అన్నాడీఎంకేకు 37 [more]

ఒకరు కబాలి…మరొకరు కాలా…!

13/07/2018,11:00 సా.

ఒకే ఒర లో రెండు కత్తులు ఇమడవన్న సామెత అక్షరాలా వీరికి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. వేదికలపై తామిద్దరమూ ఒకటేనంటారు. పైకి నవ్వుకుంటారు. లోపల కత్తులు దూసుకుంటున్నారు. పార్టీపై ఆధిపత్యం కోసం ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఇంటర్నల్ వార్ ఎటువైపునకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇద్దరు నేతలూ [more]

1 6 7 8 9 10 11