వర్మ టీజర్ వైరల్ !!

15/02/2019,07:47 ఉద.

సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియదు కానీ కొద్ది కొద్దిగా సినిమా చూపిస్తూ సస్పెన్స్ రేకెత్తిస్తున్నారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. ఆయన విడుదల చేస్తూ వస్తున్న టీజర్స్ వర్మ ప్రధాన ఉద్దేశ్యం చెప్పకనే చెబుతున్నాయి. [more]

కవచంతో వస్తున్న బెల్లంకొండ

12/11/2018,06:32 సా.

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అందాల తారలు కాజల్ అగర్వాల్, మెహ్రీన్ హీరోయిన్స్ గా వంశధార క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మామిళ్లని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మాత నవీన్ శొంఠినేని(నాని) నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ కవచం. చోటా కె. నాయుడు ఫోటోగ్రఫీ, థమన్ సంగీతం అందిస్తున్నారు. [more]

వినయ విధేయ రామ: భయపెట్టాలా… చంపేయాలా…!

09/11/2018,12:02 సా.

రామ్ చరణ్ లుక్, టైటిల్ దీపావళి ముందు వదిలిన బోయపాటి.. దీపావళి అలా వెళ్లిందో లేదో ఇలా వినయ విధేయ రామ టీజర్ ని విడుదల చేసి మెగా అభిమానులను హ్యాపీ చేశాడు. మరి బోయపాటి టైటిల్స్ సాఫ్ట్ గా ఉన్నా అయన సినిమాల్లో మాస్ ఎలెమెంట్స్ కి [more]

విజయ్ మాస్ అంటే ఇదేనేమో!!

20/10/2018,11:18 ఉద.

కోలీవుడ్ లో రజిని అంతటి స్థాయిలో ఎవరన్నా ఉన్నారంటే అది విజయ్ అండ్ అజిత్ లు. వీరికి అక్కడ మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. రజిని తర్వాత అక్కడ అంతగా క్రేజ్ ఉన్న హీరోల్లో వీరిద్దరూ ఉన్నారు. ఎక్కువ శాతం వీరి ఇద్దరి మధ్యలోనే బాక్సాఫీస్ యుద్ధం కూడా నడుస్తుంది. [more]

ఫ్యాన్స్ బాధను అర్ధం చేసుకున్న ప్రభాస్

20/10/2018,11:12 ఉద.

‘సాహో’ చిత్రం స్టార్ట్ అయి ఏడాది పైనే అవుతుంది. కానీ ఈచిత్రానికి సంబంధించి ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వట్లేదు మేకర్స్. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిర్మాతలపై చాలా కోపంగా ఉన్నారు. ఏడాది కిందట ప్రభాస్ బర్త్ డే రోజున ఫస్ట్ లుక్ టీజర్ అని వదిలారు. కానీ [more]

పడి పడి లేచే మ‌న‌సు టీజ‌ర్ వచ్చేస్తోంది..!

08/10/2018,02:46 సా.

ప‌డి ప‌డి లేచే మ‌న‌సు సినిమా టీజ‌ర్ ను అక్టోబ‌ర్ 10న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. శ‌ర్వానంద్, సాయిప‌ల్లవి జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తున్నారు. కోల్ క‌త్తా, నేపాల్ లోని అంద‌మైన ప్ర‌దేశాల్లో ఈ చిత్రాన్ని చిత్రీక‌రించారు హ‌ను. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో [more]

లేట్ గా వచ్చినా… యూట్యూబ్ ని షేక్ చేస్తుంది..!

14/09/2018,11:39 ఉద.

సూపర్ స్టార్ రజనీకాంత్ స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. రజనీకాంత్ – అమీ జాక్సన్ హీరోహీరోయిన్స్ గా తెరకెక్కిన చిత్రం ‘2.ఓ’ . ఇందులో ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్ విలక్ష నటుడు అక్షయ్ కుమార్ నటించాడు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో అనుకున్న సమయంలో ఫ్యాన్స్ ను నిరాశపరచకుండా నిన్న [more]

నవ్వులు పూయిస్తున్న దేవదాస్

24/08/2018,06:51 సా.

తెలుగు ఇండ‌స్ట్రీలో అంద‌రి ఆస‌క్తిని త‌న‌వైపు తిప్పుకుంటున్న క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్. నాగార్జున‌, నాని హీరోలుగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌లైంది. ఈ టీజర్ ఆద్యంతం న‌వ్వుల‌తో నిండిపోయింది. నాగార్జున డాన్.. నాని డాక్ట‌ర్ గా న‌టిస్తున్నారు. ఒక్క పాట మిన‌హా దేవ‌దాస్ షూటింగ్ అంతా పూర్తైంది. [more]

మెగాస్టార్ స్టామినా ఇది..!

22/08/2018,12:58 సా.

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఈ రోజును పురస్కరించుకుని.. ఒక రోజు ముందే మెగా అభిమానులను సర్ప్రైజ్ చేసి వారికీ కిక్ ఇచ్చేట్లుగా మెగాస్టార్ చిరు 151 వ చిత్రం సై రా నరసింహారెడ్డి టీజర్ ని వదిలింది చిత్ర బృందం. మరి సై రా నరసింహ రెడ్డి [more]

పాత సినిమాలు మర్చిపోయారనుకున్నారా..?

22/08/2018,12:32 సా.

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కానుకగా వదిలిన సై రా నరసింహారెడ్డి టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. చిరు సై రా నరసింహారెడ్డిగా చెలరేగిపోయిన ఈ టీజర్ ని చూస్తుంటే మెగా అభిమానులకు పండగగానే ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెరుగులు దిద్దుకుంటున్న సై [more]

1 2 3