జగన్ తో చేయి కలిపిన సినీహీరో

23/12/2018,01:04 సా.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి టాలీవుడ్ నుంచి సంఘీభావం పెరుగుతోంది. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు సినీనటులు సంఘీ భావం ప్రకటించారు. తాజాగా జగన్మోహన్ రెడ్డికి సినీనటుడు భానుచందర్ తన సంఘీభావాన్ని ప్రకటించారు. జగన్ వెంట ఆయన కొంతదూరం పాదయాత్ర చేశారు. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర 329వ రోజుకు [more]

బాబు ఒంటరిగా ఎప్పుడైనా చేశారా?

22/12/2018,04:55 సా.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాను ఒంటరిగా ఏ పనీ చేయలేరని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన ఒంటరిగా పోటే చేసే ధైర్యం కూడా లేదన్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడానికి మళ్లీ చూస్తున్నాడని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగన్ కోరారు. శ్రీకాకుళం [more]

వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నేత

19/12/2018,12:46 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరో మాజీ ఎమ్మెల్యే చేరారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు బమ్మిడి నారాయణస్వామి వై.ఎస్.జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. 1978లో జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నారాయణస్వామి విలువలతో రాజకీయాల్లో కొనసాగారనే పేరుంది. ఆచార్య ఎన్జీ రంగా, గౌతు [more]

జ‌గన్ నిర్ణ‌యంతో అచ్చెన్న ఇలాకాలో ట‌ఫ్ ఫైట్..!

22/07/2018,06:00 సా.

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇక్క‌డ టీడీపీ-వైసీపీ మ‌ధ్య హోరాహోరీ పోరు ఈసారి త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. ఇక్క‌డ ఆధిప‌త్యం నిలుపుకొనేందుకు టీడీపీ, ఎక్కువ సీట్లు సాధించాల‌ని వైసీపీ తీవ్రంగా ప్ర‌యత్నాలు చేస్తున్నాయి. శ్రీ‌కాకుళం జిల్లాకు సంబంధించి వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు స‌త్ఫ‌లితాలిచ్చేలా [more]

ఆ నేత చేరికను జగన్ పెండింగ్ లో పెట్టారా?

12/07/2018,04:30 సా.

వైసీపీ అధినేత జగన్ ఆమె షరతుకు అంగీకరిస్తారా? ఒకవేళ అది సాధ్యం కాకుంటే ఆమె పరిస్థితి ఏంటి? ఇదే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి పరిస్థితి. శ్రీకాకుళం జిల్లాలో ఆమెకు వైద్యురాలిగా మంచి పేరుంది. అంతేకాకుండా ఆమె సామాజికవర్గానికి చెందిన ఓటు బ్యాంకు [more]

పవన్ ను యాత్ర చేయనివ్వరా?

24/05/2018,08:00 ఉద.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సుయాత్రకు ఆదిలోనే ఆటంకం ఏర్పడింది. ఆయన గురువారం తన యాత్రకు విరామం ప్రకటించారు. తన సెక్యూరిటీ సిబ్బందికి తీవ్రగాయాలు కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సినీ హీరోగా వెలుగొందిన పవన్ కల్యాణ్ పర్యటనకు జనం తాకిడి ఎక్కువగా ఉంది. అయితే పోలీసు [more]

ఇక్కడ జగన్ ఫిక్స్ చేసేశారా?

03/05/2018,02:00 సా.

ఉద్దానం వాకిట కొత్త పోరుకు తెర‌లేచింది. ఇద్దరు కీల‌క నేత‌లు నువ్వా నేనా అన్నట్లు త‌ల‌ప‌డ‌నున్నారు. వారే కిల్లి కృపారాణి, గౌతు శిరీష‌.. ఒక‌రు ఉద్దండులు.. ఒక‌రు రాజ‌కీయాల‌కు ఇంకా కొత్త.. సీనియ‌ర్ వెర్సస్ జూనియ‌ర్ అన్నట్లు సాగే పోరులో గెలిచేది ఎవ‌రు నిలిచేది ఎవ‌రు? ఫ‌ర్ దిస్ [more]

మంత్రి అచ్చెన్న‌ మైనస్ లోకి వెళ్లిపోయారా?

07/04/2018,08:00 సా.

ఏపీ కేబినెట్‌లోనూ, టీడీపీలోనూ మంత్రి అచ్చెన్నాయుడు దూకుడుకు పెట్టింది పేరు. అసెంబ్లీ లోప‌లయినా బ‌య‌ట అయినా జ‌గ‌న్‌ను, వైసీపీని ఏకేయ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు కాస్త స్లోగానే ఉన్న అచ్చెన్న‌కు ఎప్పుడైతే మంత్రి ప‌ద‌వి వ‌చ్చిందో అప్ప‌టి నుంచి దూకుడు మ‌రింత పెంచేశారు. [more]