కాంగ్రెస్ ను ఆటాడేసుకుంటున్నారే…?

12/03/2019,11:59 సా.

తెలంగాణ కాంగ్రెస్ లో కెసిఆర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఎమ్యెల్సీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వికెట్లు టప టప రాలిపోయేలా కెసిఆర్ వేస్తున్న బౌలింగ్ దెబ్బకు హస్తం పార్టీ కుదేలైంది. దాంతో ఎమ్యెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనబోవడం లేదంటూ విప్ జారీ చేసే పరిస్థితి కి ఆ పార్టీ [more]

బ్రేకింగ్ : రేవంత్ సక్సెస్ అయ్యారు….!!

12/03/2019,10:40 ఉద.

మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ శానసనభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రచారం అని కొట్టి పారేయలేం. ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డిలు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మధ్యవర్తిత్వంతో టీఆర్ఎస్ లో చేరుతున్నారన్నది కాంగ్రెస్ నేతలు పసిగట్టారు. [more]

బ్రేకింగ్ : మరో ఎమ్మెల్యే జంప్ అవుతారా?

10/03/2019,01:34 సా.

తెలంగాణ కాంగ్రెస్ కు కష్టాలు మీద కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఇటీవల ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్లు స్పష్టం కాగా తాజాగా మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీని వీడుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తో [more]

దేశాన్ని రెండు ముక్కలు చేయనివ్వను….!!!

09/03/2019,07:21 సా.

కేవలం ధనికులు, పెట్టుబడిదారుల కోసం మోదీ ప్రత్యేకంగా భారతదేశాన్ని రూపొందిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. శంషాబాద్ లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. నీరవ్ మోదీ, చోక్సీ, విజయ్ మాల్యా వంటి వాళ్లు బ్యాంకుల నుంచి లక్షల కోట్లు రుణాలు తీసుకుని పారిపోయినా, విచారణ [more]

టీడీపీ ..పని అయిపోయినట్లేనా…?

06/03/2019,06:00 ఉద.

తెలంగాణాలో టీడీపీ ప‌రువు పోతోందా? ఇప్ప‌టికే తెలంగాణా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్టి పోటీ చేసిన ఈ పార్టీ చాలా ఇబ్బంది ప‌డింది. దాదాపు 12 స్థానాల్లో పోటీ చేసి కేవ‌లం రెండు మాత్ర‌మే విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ఇప్పుడు మ‌రోసారి ఇలానే చేతులు కాల్చుకునేందుకు రెడీ కావ‌డం [more]

కేసీఆర్ దెబ్బ మామూలుగా లేదే …?

03/03/2019,08:00 ఉద.

పసుపు పారాణి కాళ్లకు ఆరకుండానే అన్నట్లు ఎన్నికలు ముగిసి ఏడాది కూడా కాకుండానే తెలంగాణ లో సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ కి చెందిన ఆసిఫాబాద్ ఎమ్యెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్యెల్యే రేగా కాంతారావు కారెక్కేందుకు సిద్ధంగా వున్నారు. ఎమ్యెల్సీ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు తమవారే గెలుస్తారన్న [more]

మైండ్ బ్లాంక్ చేస్తున్నారే …?

24/02/2019,12:00 సా.

తెలంగాణ సిఎం కెసిఆర్ మైండ్ గేమ్ ముందు కాంగ్రెస్ మరోసారి తేలిపోయింది. క్యాబినెట్ లో మహిళలకు స్థానం ఎందుకు ఇవ్వడం లేదంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అసెంబ్లీలో నిలదీయడాన్ని అవకాశంగా మలచుకున్నారు కెసిఆర్. ఎందుకు ఇవ్వం ఇస్తాం. మాకు మహిళలంటే మహా గౌరవం అని వ్యాఖ్యానించారు. [more]

బిజెపి పొమ్మంది … కాంగ్రెస్ దీ అదే రాగమా ..?

16/02/2019,04:30 సా.

మా ఘోర ఓటమి పాపం ఆ పార్టీదే అంటుంది తెలంగాణ కాంగ్రెస్. టిడిపి తో వెళితే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా ఉనికి లేకుండా పోతామని వణికిపోతుంది. ఇదే విషయాన్ని టి అసెంబ్లీ ఎన్నికలు ముగిశాకా ధైర్యంగా అధిష్టానానికి చెప్పేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. దాంతో ఎవరికి వారే యమునా [more]

రాములమ్మ కన్ను అక్కడ పడిందా …!!?

15/02/2019,06:00 ఉద.

అవును తెలంగాణాలో ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీలోని వారిని పోటీ చేసేందుకు ఉత్సాహపరుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ అంతా టీఆర్ఎస్ ప్రభంజనం వీచినా కాంగ్రెస్ ను కాపాడిన జిల్లా ఖమ్మం. దాంతో ఇప్పుడు సీనియర్ నేతలనుంచి జూనియర్ల వరకు ఆ జిల్లాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇస్తే [more]

కేసీఆర్ తాజా ఛాలెంజ్ ఇదే …?

21/01/2019,03:00 సా.

మెజారిటీ దమ్ము ఇస్తుంది. ప్రజలు అఖండ మెజారిటీ ఇవ్వడంతో గులాబీ బాస్ ఇప్పుడు రెట్టించిన ఉత్సహంతో తెలంగాణ అసెంబ్లీ సభలో చెడుగుడు ఆడేశారు. కెసిఆర్ సహజంగానే మాటల మాంత్రికుడు. ఆయనకు అవసరమైన బలానికి మించి వచ్చిన సీట్లు, మరోపక్క విపక్షాలు బలహీనపడటంతో రండి మీ ఇష్టం వచ్చిన అన్ని [more]

1 2 3 27