బ్రేకింగ్ : రేపు కూడా లేనట్లే…!!

08/11/2018,06:29 సా.

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తుదిజాబితా ఇంకా రూపుదిద్దుకోలేదు. రెండురోజుల నుంచి వార్ రూమ్ లో అభ్యర్థుల ఎంపికపై చర్చోప చర్చలు జరుపుతున్న పార్టీ పెద్దలు కొన్ని నియోజవర్గాలపై అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. స్క్రీనింగ్ కమిటీ రూపొందించిన జాబితాను సోనియాగాంధీ నివాసంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పరిశీలించింది. ఇప్పటి [more]

సేఫ్ జోన్‌లో మ‌హాకూట‌మి.. ఎలాగంటే..!

08/11/2018,03:00 సా.

ముంద‌స్తు ఎన్నిక‌ల ముచ్చట‌కు తెర‌దీసిన తెలంగాణాలో డిసెంబ‌రు 7న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. గ‌త నెల‌లో ప్రభుత్వాన్ని ర‌ద్దు చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అదే రోజు దాదాపు 105 మంది అభ్యర్థుల‌తో జాబితా ప్రక‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. అంతేకాదు, ఆ వెంట‌నే రెండు రోజుల‌కే ఆయ‌న ప్రచార ప‌ర్వానికి [more]

జగన్ ఎఫెక్ట్…. వారి ఓటు బ్యాంకుకు గండి తప్పదా..??

08/11/2018,01:30 సా.

తెలంగాణ రాష్ట్రసమితి తెలుగుదేశం పార్టీపై మరింత దూకుడు పెంచింది. దానికి ప్రత్యేక కారణం కూడా ఉందంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. తెలుగుదేశం పార్టీ పై విమర్శలు గుప్పిస్తే సీమాంధ్రులు అత్యధికంగా వుండే భాగ్యనగర్ లో టిఆర్ఎస్ కు గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది అన్న ఆందోళన నిన్న మొన్నటిదాకా [more]

సిగపట్లు ఇంకా తేలడం లేదు …!!

08/11/2018,10:30 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా అదిగో ఇదిగో అంటూ కాలం నెట్టుకొస్తున్నారు. మహాకూటమి గా అన్ని పక్షాలను కూడగట్టి పోటీ చేయడం ఒక ఎత్తయితే వారికి సీట్లు కేటాయించడం అంతకు మించిన తలపోటు అని కాంగ్రెస్ భావిస్తూ ఎడతెగని కసరత్తు సాగిస్తూ వస్తుంది. కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీలు  [more]

బాబు ఫైనల్ డెసిషన్ ఇదేనా …!!

08/11/2018,09:00 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో టిడిపి ఖచ్చితంగా కోరుకుంటున్న స్థానాలను ఫైనల్ చేసేసింది. కాంగ్రెస్ అధిష్టానం ముందు ఈ జాబితా పెట్టింది. తొలుత 40 స్థానాలు తరువాత 20 స్థానాలు కోరుకుంది టిడిపి. అయితే కాంగ్రెస్ మాత్రం ముందు నుంచి 14 స్థానాలు మాత్రమే టిడిపి కి కేటాయించేందుకు సిద్ధమైంది. తాజాగా [more]

లెక్కలన్నీ బాబు వద్దే…!!

06/11/2018,09:00 సా.

‘ఆలస్యం అమృతం విషం.’ అన్నది నానుడి. ప్రతిపక్ష రాజకీయాలలో ఇది రివర్స్ గేర్ లో నడుస్తోంది. అధికార టీఆర్ఎస్ , మహాకూటమి పరస్పర భిన్నమైన ధోరణులు కనబరుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రసమితి ముందుగా తన అభ్యర్థులను ప్రకటించింది. ప్రజల్లో విస్తృత ప్రచారం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మరోవైపు మహాకూటమి సీట్ల [more]

గులాబీ పార్టీకి ఆయన శత్రువుగా మారారే …!!

05/11/2018,11:00 సా.

ఎన్నికల పండగలో తప్ప సమస్యల పరిష్కారానికి ఎన్నడూ ప్రజలకు కనిపించని నేతలకు ఈ దఫా చుక్కలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని అధికార పక్షంలోని అభ్యర్థులు ప్రచారంలో చేదు అనుభవాలే ఎదురౌతున్నాయి. నియోజక వర్గానికి ముఖం చూపకుండా వున్న తాజా మాజీ ఎమ్యెల్యేలకు జనం నుంచి ఛీత్కారాలు సత్కారాలుగా లభిస్తున్నాయి. దాంతో [more]

డీఎస్ కు సైగలే తప్ప ఛాన్స్ లేదా…?

05/11/2018,01:30 సా.

ధర్మపురి శ్రీనివాస్ టీఆర్ఎస్ లో ఉన్నట్లా..? లేనట్లా..? వచ్చే ఎన్నికల్లో ఆయన ఏపార్టీ విజయానికి కృషి చేస్తారు? ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఒక సీనియర్ నేతకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇటు కాంగ్రెస్ లో చేరాలనుకున్నా అక్కడి నుంచి స్పష్టమైన [more]

తమ్ముళ్లు తన్నుకు ఛస్తున్నారే….!!

05/11/2018,10:30 ఉద.

మహాకూటమి అయితే ఏర్పడింది. ఎవరికి ఎన్ని స్థానాల్లో తేలే లేదు. ఎక్కడ ఇస్తారో అసలే ఏమి లేదు. కానీ తెలుగుదేశం ఆశావహులు రోడ్డెక్కి టికెట్ కోసం తన్నులాట మొదలు పెట్టేశారు. చెప్పులు సైతం విసురుకుని తమ ప్రతాపం చూపించేశారు. వీరి ఆందోళనకు ట్రాఫిక్ సైతం నిలిచిపోయి జనం చీదరించుకునే [more]

ఎప్పుడు…ఏమైనా జరగొచ్చట..!!

05/11/2018,09:00 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో ఇంకా కాంగ్రెస్ టికెట్లు ఖరారు చేయకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ పార్టీపైనే వుంది. మరికొద్ది రోజుల్లో మహాకూటమి సీట్ల లెక్కలు తేలడంతో బాటు కాంగ్రెస్ టికెట్లు దీపావళి వెళ్ళాకా ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఆశావహుల ఆగ్రహ జ్వాలలు ఊహించి ముందస్తు బందోబస్తు కూడా ప్రవేట్ [more]

1 2 3 4 12
UA-88807511-1