బాబు చెలరేగింది అందుకేనా…?

16/12/2018,03:00 సా.

తెలంగాణ ఎన్నికల్లో ప్రజా కూటమి ఘన విజయం సాధిస్తుందని ఏపీ సర్కార్ కి ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక చంద్రబాబు కు పెద్ద తలపోటు తెచ్చిపెట్టిందా ..? అవుననే టిడిపి వర్గాలు మదన పడుతున్నాయి అని సమాచారం. ఏపీ నిఘా విభాగం నివేదికలను గుడ్డిగా నమ్మి బాబు దెబ్బయిపోయారన్నది ఆ [more]

సీన్ రివర్స్ ఇలా ఎందుకయిందంటే….??

15/12/2018,01:30 సా.

ప్రజాదరణ ఉన్నా ఎలా ఓడిపోయాం..? ఇదే కాంగ్రెస్ పార్టీని ఈనెల 11 తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక నిద్రలేకుండా చేస్తున్న అంశం. పోనీ కాంగ్రెస్ పార్టీకి గాలి లేదా అనుకుంటే రాజస్థాన్, చత్తిస్ ఘడ్, మధ్యప్రదేశ్ లలో అధికార బిజెపిని ఖంగు తినిపించి మరీ సింహాసనాలు దక్కించుకున్నారు అక్కడి [more]

ఆ…ఇద్దరూ హ్యాండ్ ఇచ్చారే.. …!!

15/12/2018,12:00 సా.

తెలంగాణ ఎన్నికలు ఇలా తుఫాన్ లా వచ్చి అలా వెళ్లిపోయాయి. హేమా హేమీలంతా కదనరంగంలో తమ బలాబలాలను పరీక్షించుకున్నారు. ఉత్కంఠ భరితంగా సభలు, సమావేశాలు, రోడ్ షో లు టీవీల్లో చర్చలు, పత్రికల్లో ప్రకటనలు హోరెత్తిపోయాయి. కానీ జనంలో వారిద్దరూ కనపడితే ఒట్టు. ఇంతకీ ఎవరా ఇద్దరు …? [more]

ఊహించిందే అయినా… పరీక్షల తర్వాతే…?

15/12/2018,10:30 ఉద.

కల్వకుంట్ల తారకరామారావు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కి వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం వెనుక అనేక ముళ్లపొదల్ని అవలీలగా దాటిన చరిత్ర సొంతం చేసుకున్నారు. రాత్రికి రాత్రి కేసీఆర్ కుమారుడికి పట్టాభిషేకం చేయలేదు. దానికి ముందు ఎన్నో పరీక్షలు పెట్టారు గులాబీ బాస్. వాటి అన్నిట్లో నూటికి నూరుశాతం [more]

అసలు ప్లాన్ ఇదే….!!!

14/12/2018,09:00 సా.

ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్ పేరుకే అఖిలభారత పార్టీ. కానీ హైదరాబాదు పాత బస్తీ దాటి సాధించిన విజయాలు కనిపించవు. అప్పుడప్పుడు మహారాష్ట్ర వంటి చోట్ల కొంత హడావిడి, కొన్ని సీట్లు తెచ్చుకున్నప్పటికీ మొత్తమ్మీద భాగ్యనగరానికే పరిమితం. కేరళ , ఉత్తర , ఈశాన్య భారతాల్లో మైనారిటీ [more]

బ్రేకింగ్: సీఎంగా అయిన రెండో రోజే కీలక నిర్ణయం…?

14/12/2018,10:24 ఉద.

ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఈరోజు తన తనయుడు కె.టి.రామారావును టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. అత్యంత నమ్మకస్థుడు, సమర్ధుడికే పార్టీ పగ్గాలీు అప్పగించానని కేసీఆర్ చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమల్లోకి తేవడం తన [more]

నాయనికి ఛాన్స్ లేనట్లేనా?

14/12/2018,08:53 ఉద.

తెలంగాణ రాష్ట్ర సీనియర్ నేత నాయని నరసింహారెడ్డిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పక్కనపెట్టారా? ఆయనకు ఈ కేబినెట్ లో చోటుదక్కడం కష్టమేనా…? అంటే అవుననే అంటున్నాయి గులాబీ పార్టీ వర్గాలు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు గత కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రిగా పనిచేసిన [more]

ఆ..చక్రాన్ని వెనక్కు తిప్పుతారా …?

13/12/2018,10:00 సా.

ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం మొదలు పెట్టేశారు. కాంగ్రెస్ పక్షాన వుండే మిత్రపక్షాలను ఒక్కరొక్కరుగా టి ఎన్నికల ముందే లాగుతున్నారు చంద్రబాబు. రాహుల్ గాంధీ తో కలిసి టి ఎన్నికలను హీట్ ఎక్కించారు బాబు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు పూర్తిగా బిజీ [more]

రాహుల్ రాములమ్మ మాట విని ఉంటే ….?

13/12/2018,10:30 ఉద.

తెలంగాణ లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. అలాంటి స్టార్ క్యాంపెయినర్ నెత్తి నోరు కొట్టుకుని టిడిపి తో పొత్తు వద్దన్నా రాహుల్ పెడచెవిన పెట్టారుట. ఇదే విషయాన్నీ స్వయంగా మెదక్ కాంగ్రెస్ కార్యకర్తలతో చెప్పుకుని తన ఆవేదన వ్యక్తం చేశారట రాములమ్మ. కడుపు చింపుకుంటే కాళ్ళమీద పడిందన్నట్లు [more]

ప్రయోగం వికటించినా…ఏపీలోనూ …?

12/12/2018,06:00 సా.

ఏపీ విభజనను ఎంతో సాహసంతో వన్ సైడ్ గా చేసింది కాంగ్రెస్ పార్టీ. విభజన ద్వారా ఏపీలో అధికారంలోకి రాకపోయినా కనీసం తెలంగాణ లో జండా ఎగురవేయాలని భావించిన హస్తం పార్టీ వ్యూహం బెడిసి కొట్టింది. ముందు 2014 లో కొత్తరాష్ట్రం గా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసీటు [more]

1 2 3 4 5 26