అంతన్నారు…ఇంతన్నారే… …?

12/12/2018,04:30 సా.

బిజెపి లో హేమా హేమీలంతా తెలంగాణ ఎన్నికల్లో మట్టికరిచారు. ఈ మహా ఓటమికి కారణం స్వయం కృతమనే విశ్లేషకులు లెక్కేస్తున్నారు. గోషామహల్ నుంచి రాజా సింగ్ ఎన్నిక కాకపోతే మొత్తం పరువు గంగ పాలు అవునని అంటున్నారు. గెలిచే అవకాశాలు చేతులారా నీరుగార్చారని వాపోతున్నారు ఆ పార్టీ నాయకులు. [more]

తలో దారి అయినా…అందరినీ దారిలోకి…..!!!

12/12/2018,03:00 సా.

సభికుల్ని సమ్మోహితుల్ని చేసేలా ప్రసంగాలు. ప్రత్యర్థులపై మాటల తూటాలు. చేసిన పని గోరంత అయినా కొండంతగా చెప్పగలిగే నేర్పరితనం. శత్రువుల ఊహకు అందని వ్యూహాలు వారి సొంతం. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగలిగే చాణక్యం వారి సొంతం. ఇలాంటి ప్రతికూల అంశాలన్నీ మేళవించిన ఆ ముగ్గురు కేసీఆర్, కేటీఆర్, [more]

బాలయ్యా….ఇదిగో వార్నింగ్ ..!!

12/12/2018,12:00 సా.

నందమూరి బాలకృష్ణ తొడగొట్టి మీసం మెలేసి మరీ డైలాగ్ కొట్టడంలో తనకు తానే సాటి. బాలయ్య ఫ్యాన్స్ కి ఆయన చేసే ఈ ఫీట్ హుషారు తెప్పిస్తుంది. తెలంగాణా ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఎన్టీఆర్ తనయుడిగా సినీ నటుడిగా ఆయనకున్న క్రేజ్ [more]

రిటర్న్ గిఫ్ట్ అదేనంటగా …?

12/12/2018,09:00 ఉద.

ఎపి సిఎం చంద్రబాబు కి రిటర్న్ గిఫ్ట్ తప్పదన్నారు తెలంగాణ సిఎం కేసీఆర్. తెలంగాణ పాలిటిక్స్ లో ఎపి సీఎం వేలుపెట్టడాన్ని టీఆర్ఎస్ ముందు నుంచి తప్పు పడుతూ వచ్చింది. కేసీఆర్ వ్యాఖ్యలకు ముందు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనే పుట్టలో వేలుపెడితే చీమలు కూడా కుడతాయని మరి పక్క [more]

“హాల్ మార్క్” తుమ్మలకు బెర్త్ గ్యారంటీ…?

12/12/2018,08:00 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రిగా మరోసారి కె.చంద్రశేఖర్ రావు ప్రమాణస్వీకారం చేయనున్నారు. గురువారం ప్రమాణస్వీకారం ఉండవచ్చని చెబుతున్నారు. అయితే తొలిసారి తనతో సహా మరో ఐదుగురితో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, మహిళలు ఉంటరాని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు జరిగే [more]

ఇకనైనా నేర్చుకోండి…..!!

11/12/2018,09:00 ఉద.

అవును! ఎన్నిక‌లు ముగిసిన తెలంగాణా నుంచి ఏపీ నాయ‌కులు అటు అధికార‌ప‌క్షంలోని వారు, ఇటు ప్రతిప‌క్షంలోని వారు కూడా నేర్వాల్సిన పాఠాలు అనేకం ఉన్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇక‌, అదేస‌మ‌యంలో ప్రజ‌లు కూడా చాలా పాఠాల‌నే నేర్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన తెలంగాణా ఎన్నిక‌లు చాలా [more]

బావా మరుదులు..లెక్కల్లో తేడానా…?

10/12/2018,09:00 సా.

తెలంగాణ రాష్ట్రసమితిలో అందరికంటే ఎక్కువ బిజీ అయిపోయారు బావామరుదులు. పార్టీకి జోడెడ్లుగా వ్యవహరిస్తున్న వీరిద్దరినీ పార్టీ వారసులుగానే చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి పీఠానికి ఎవరు వారసులనే విషయాన్న కేసీఆర్ తేల్చాలి. పార్టీ పరంగా మాత్రం వీరిద్దరినీ ద్వితీయశ్రేణినాయకులు, కార్యకర్తలు సమానంగానే చూస్తారు. తెలంగాణ ఎన్నికలు ముగిసి ఫలితాలకోసం ఎదురుచూస్తున్న ప్రస్తుత [more]

కేబినెట్ మిత్రుల గెలుపు డౌట్లో పడింది..!

10/12/2018,08:00 సా.

తెలంగాణా ఎన్నిక‌ల్లో కేసీఆర్ కేబినెట్‌లో ఉన్న తాజా మాజీలు అయిన‌ ఐదుగురు మంత్రుల ప‌రిస్థితి అగ‌మ్యగోచ‌రంగా ఉంద‌నే వార్తలు వ‌స్తున్నా యి. ముంద‌స్తు ముచ్చట ముగిసిన తెలంగాణాలో ఇప్పుడు తీవ్రమైన ఉత్కంఠ రాజ్యమేలుతోంది. ఎక్కడిక‌క్కడ నాయకులు త‌మ గెలుపు సాధ్యమేనా? అనే అంచ‌నాలు వేసుకుంటున్నారు. ఎక్కడిక‌క్కడ నాయ‌కులు త‌మ [more]

కోదండం .. ఒక్క చోటైనా గెలిచేనా…?

10/12/2018,07:00 సా.

ప్రోఫెస‌ర్ కోదండ‌రాం. ఈ పేరు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా సుప‌రిచితం. తెలంగాణా రాష్ట్ర సాధ‌న‌లో ఆయ‌న చేసిన అలుపెరుగని కృషి అనిర్వచ‌నీ యం. వంటా వార్పూ, మేధావుల ఫోరం వంటి అనేక రూపాల్లో ఆయ‌న ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లిన నాయ‌కుడు. ముఖ్యంగా తెలంగాణా ఉద్యమ సార‌థి, టీఆర్ [more]

వేలు పెట్టి తప్పు చేశామా….!!!

10/12/2018,06:00 సా.

అనుకున్నది ఒక్కటి…అయిన‌ది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్..బుల్ పిట్ట‌..అని సినీ క‌వి రాసిన పాట ఇప్పుడు చంద్రబాబు చూసిన వారెవ‌రికైనా గుర్తుకు రాక‌మాన‌దు.. ఎలాగైన తెలంగాణ‌లో ప‌రోక్షంగా అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని చూసిన చంద్రబాబుకు ఎదురుదెబ్బే త‌గిలేట్లు ఉంది. రెండు క‌ళ్ల సిద్ధాంతంతో అక్కడా.. ఇక్కడా..అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని క‌న్నేసిన చంద్రబాబుకు [more]

1 2 3 4 5 6 26