అన్నీ చేస్తున్నా…అదే లోపమా?

04/07/2018,09:00 ఉద.

తెలంగాణ‌లో ఎన్నిక‌ల సంద‌డి అప్పుడే మొద‌లైంది. కేసీఆర్ మోడీని క‌ల‌వ‌డం…ఆ వెంట‌నే హైద‌రాబాద్‌కు వ‌చ్చాక పార్టీ నాయ‌కుల‌తో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉండాల‌ని ప్ర‌క‌ట‌న చేసిన నేప‌థ్యంలో ఇక్క‌డ పొలిటిక‌ల్ హీట్ పెరిగింది. అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు చ‌క‌చ‌కా పావులు క‌దుపుతున్నాయి. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయంటూ [more]

డీఎస్ కేసీఆర్ ను కలిస్తే ఏం జరుగుతుందంటే….?

03/07/2018,06:00 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ ను కలిసేందుకు ఎందుకు ఇష్టపడటం లేదు. ఆయనకు గత నాలుగు రోజుల నుంచి అపాయింట్ మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు. ముఖ్యమైన నేతలను నిత్యం కలుస్తూనే ఉన్న కేసీఆర్ డి.శ్రీనివాస్ ను మాత్రం కలిసేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. డీఎస్ [more]

కారు అదే స్పీడు కొనసాగిస్తుందా?

01/07/2018,07:00 ఉద.

నల్గొండ జిల్లాలో నల్గొండ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలను మినహాయిస్తే భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. అయితే, ఇదే సందర్భంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ [more]

కాంగ్రెస్ కంచుకోట బద్దలవుతుందా..?

01/07/2018,06:00 ఉద.

ఎన్నికల ఏడాది ప్రారంభమైంది. దీంతో తెలంగాణలోనూ కొంత తక్కువే అయినా ఎన్నికల ఫీవర్ షురూ అయ్యింది. రాజకీయ పార్టీలు ఎన్నికల కసరత్తు ప్రారంభిస్తున్నాయి. టీఆర్ఎస్ ఎన్నికలకు సిద్ధంగా ఉంది. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సై అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ కూడా [more]

కడియం కథ మామూలుగా లేదే…!

30/06/2018,06:00 ఉద.

తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి తీరుతో ఓరుగ‌ల్లు గులాబీ నేత‌లు గుర్రుగా ఉన్నారా..? పార్టీలో గ్రూపు రాజ‌కీయాల‌కు ఆయ‌న తెర‌లేపుతున్నారా..? ఎన్నిక‌లు స‌మీపిస్తున్న పార్టీలో ప‌ట్టుకోసం చేస్తున్న ప్ర‌య‌త్నాలు పార్టీలో చిచ్చురేపుతున్నాయా..? అంటే ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు మాత్రం నిజ‌మ‌నే అంటున్నాయి. పార్టీలో పెత్త‌నం చెలాయించేందుకు క‌డియం [more]

మహా‘బాట’లో ముళ్ల తోట..!

29/06/2018,09:00 సా.

ఆలోచన మంచిదే. ఆచరణ సాధ్యమయ్యే పనేనా? తెలంగాణలో అదికార సాధనలో భాగంగా మహాకూటమి కట్టాలనే కాంగ్రెసు యోచన వినడానికి చాలా బాగుంది. కానీ కార్యసాధనలో కష్టాలు తెలియనివి కావు. సకలపార్టీల సమ్మేళనంగా అలరారుతున్న తెలంగాణలో అందరూ సర్వశక్తిమంతులుగానే భావించుకుంటూ ఉంటారు. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రసమితికి తామే అసలైన [more]

అబ్బ…. ఏం ప్లాన్ గురూ…!

29/06/2018,06:00 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న విభేదాలకు అధిష్టానం చెక్ పెట్టనుందా? అందరూ సీనియర్లు కావడం…ఎవరినీ మందలించే వీలు లేకపోవడంతో కాంగ్రెస్ హైకమాండ్ సరికొత్త తరహా విధానాలకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల పీసీసీకి కూడా పెద్దగా పవర్ ఉండదు. పీసీసీ అధ్యక్షుడయినా…. సీనియర్ నేత అయినా ఒక్కటే. అందుకే కాంగ్రెస్ [more]

నాకు నువ్వు..నీకు నేను…!

28/06/2018,08:00 సా.

కేంద్రప్రభుత్వం స్పష్టంగానే సంకేతాలిచ్చేసింది. రెండు తెలుగురాష్ట్రాల పట్ల తన రాజకీయ వైఖరిని నిర్ద్వంద్వంగా చాటిచెప్పింది. ఏపీలో అధికారపక్షమైన తెలుగుదేశానికి దూరంగా ఉండకతప్పని స్థితి. అదే సమయంలో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను చేరువ చేసుకునే వ్యూహం పక్కాగా అమలు చేస్తోంది. ప్రధాని స్థాయిలోనే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. [more]

కొడుకు తెచ్చిన కష్టమేనా…?

28/06/2018,06:00 ఉద.

కుమారుడి రాజకీయమే తండ్రి రాజకీయ పయనానికి ఆటంకంగా మారింది. కుమారుడి స్వతంత్ర రాజకీయ నిర్ణయాలు ఇప్పుడు తండ్రికి కొత్త తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. ధర్మపురి శ్రీనివాస్(డీఎస్)..ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఎంతో మందికి బీఫామ్ లు ఇచ్చి గెలిపించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా [more]

నాతో పెట్టుకోకు….!

27/06/2018,12:00 సా.

కాంగ్రెస్ లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నేత. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా అనేక బాధ్యతలను నిర్వహించిన సీనియర్ నేత. డీఎస్ అంటే విజయానికి చిహ్నమన్న పేరుంది. అలాంటి డి.శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడతో ఆయన పవర్ కోసమే కారు పార్టీలోకి మారిపోయారు. [more]

1 12 13 14 15 16 19
UA-88807511-1