దురదృష్టంలోనూ….. అదృష‌్టం…??

30/11/2018,08:00 సా.

తెలుగుదేశం పార్టీ దురదృష్టంలో అదృష్టాన్ని వెదుక్కొంటోంది. తప్పనిస్థితిలో కాంగ్రెసుతో చేతులు కలిపి తెలంగాణలో కూటమి కట్టింది. ప్రత్యామ్నాయ కూటమి అంటున్నప్పటికీ జాతీయంగా కాంగ్రెసును గెలిపించే బాధ్యతను భుజస్కంధాలపై వేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. తమ పార్టీ స్థాయిని కుదించుకుని అతి తక్కువ సీట్లకే రాజీపడి తెలంగాణలో పోటీ చేస్తోంది. కాంగ్రెసు [more]

డీల్ బాగా కుదిరింది….!!!

29/11/2018,09:00 సా.

రాహుల్ గాంధీ, చంద్రబాబులు చేపట్టిన తెలంగాణ జంట యాత్ర రాజకీయాల్లో ఒక కీలకపరిణామం. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ప్రత్యర్థులుగా తలపడిన పార్టీలు తమ వైఖరులను మార్చుకుని ప్రజల్లోకి రావడం రాజకీయ మార్పులకు సంకేతం. మారుతున్న పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా పార్టీలు తమ విధానాలను సవరించుకుంటూ ఉంటాయి. సాధ్యమైనంత వరకూ [more]

తుమ్మలదీ అదే మాట….!!

29/11/2018,07:07 సా.

సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసమే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఆయన ఈరోజు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలు తిరస్కరిస్తే తాను వ్యవసాయం చేసుకుంటానన్నారు. టీడీపీని వీడేటప్పుడు తాను బాధపడ్డానని, కానీ ఇక్కడ పార్టీలతోనే రాజకీయాలు చేయాలన్నారు. ఇతర [more]

మోడీ కరెక్ట్ టైంలోనే….!!

28/11/2018,09:00 సా.

మోడీ పక్కా పొలిటీషియన్ అని మరోమారు నిరూపించుకున్నారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఆరునెలల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పరిణతితో వ్యవహరిస్తున్నారని కితాబునిచ్చారు. చంద్రబాబు నాయుడికి ఆ మాత్రం మెచ్యూరిటీ లోపించిందని దుయ్యబట్టారు. అవిశ్వాసం సందర్భంగా పరోక్షంగా ప్రభుత్వానికి మద్దతునిచ్చిన టీఆర్ఎస్ రుణం కేసీఆర్ ను [more]

నిధులు, నియామకాలు వారికే…!!

28/11/2018,07:50 సా.

చంద్రబాబునాయుడికి తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని, హైదరాబాద్ ను ప్రపంచ చిత్రపటంలో నిలిపినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. సనత్ నగర్ రోడ్ షోలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మామూలు నగరం కాదన్నారు. ఈ నగరం ఏ ఒక్కరిదో కాదని, అందరిదీనని, ఇక్కడ [more]

టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు…!!!

28/11/2018,07:27 సా.

పాతరోజులు తనకు జ్ఞాపకం వస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఈ అభిమానం చూస్తుంటే రేపు జరిగే ఎన్నికల్లో ప్రజాకూటమి విజయం తథ్యమని చంద్రబాబు తెలిపారు. సనత్ నగర్ లో రాహుల్ గాంధీతో కలసి రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు హైదరాబాద్ నగరం విజ్ఞాన కేంద్రమన్నారు. పాతరోజులు ఎందుకు [more]

కేసీఆర్ కు బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ..!!

28/11/2018,08:00 ఉద.

చంద్రబాబు పై ముప్పేట దాడి చేస్తున్నారు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన ఎందుకు తిడుతున్నారో అర్ధం కావడం లేదంటూ అమాయకంగా ప్రజలను ఎపి సీఎం ప్రశ్నిచడం చర్చనీయాంశం అవుతుంది. జగన్, పవన్, బీజేపీలపై విరుచుకుపడే బాబు కెసిఆర్, కేటిఆర్ లపై ప్రతిదాడికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు. తెలంగాణ [more]

అంకెలు కుదరడం లేదా…??

27/11/2018,09:00 సా.

మొత్తమ్మీద తెలంగాణలో పోటాపోటీ రాజకీయ వాతావరణాన్ని సృష్టించడంలో రాజకీయపార్టీలు సక్సెస్ అయ్యాయి. గెలుపోటముల సంగతి ఎలా ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఉత్కంఠ పెరిగింది. ఓటర్లలో ఉద్వేగం ఏర్పడింది. నాయకులు, కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది. అధికార పార్టీకి అనుకూలంగా ఏకపక్షం గా ఎన్నిక సాగిపోతుందనుకున్న పరిస్థితి నుంచి ఏమవుతుందో తెలియని [more]

బాబులో తడబాటు ఎందుకు…??

26/11/2018,03:00 సా.

చంద్రబాబు త‌డ‌బ‌డుతున్నారు! ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతాను. కేంద్రాన్ని శాసిస్తాను. కేంద్రంలోను నేను చెప్పిన ప్రభుత్వమే ఏర్పడేలా చూస్తాను. ఇలా చంద్రబాబు వ్యాఖ్యలు కోట‌లు దాటుతున్నాయి. కానీ, ఇప్పుడు తెలంగాణాలో ఆయ‌న క‌నుస‌న్నల్లో న‌డుస్తున్న మ‌హాకూట‌మి విష‌యంలో కానీ, తెలంగాణా అధికార పార్ట [more]

నువ్వెంత…?……నీ బతుకెంత….?

26/11/2018,02:11 సా.

నీ బతుకెంత? నువ్వెంత? అంటూ పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఆపధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుపై చిందులు తొక్కారు. పాస్ పోర్ట్ కుంభకోణం నుంచి అన్ని తప్పుడు విధానాలనే కేసీఆర్ అవలంబించారన్నారు. మీట్ ది ప్రెస్ లో ఉత్తమ్ మాట్లాడారు. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణా [more]

1 16 17 18 19 20 48