సిగపట్లు ఇంకా తేలడం లేదు …!!

08/11/2018,10:30 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా అదిగో ఇదిగో అంటూ కాలం నెట్టుకొస్తున్నారు. మహాకూటమి గా అన్ని పక్షాలను కూడగట్టి పోటీ చేయడం ఒక ఎత్తయితే వారికి సీట్లు కేటాయించడం అంతకు మించిన తలపోటు అని కాంగ్రెస్ భావిస్తూ ఎడతెగని కసరత్తు సాగిస్తూ వస్తుంది. కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీలు  [more]

బాబు ఫైనల్ డెసిషన్ ఇదేనా …!!

08/11/2018,09:00 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో టిడిపి ఖచ్చితంగా కోరుకుంటున్న స్థానాలను ఫైనల్ చేసేసింది. కాంగ్రెస్ అధిష్టానం ముందు ఈ జాబితా పెట్టింది. తొలుత 40 స్థానాలు తరువాత 20 స్థానాలు కోరుకుంది టిడిపి. అయితే కాంగ్రెస్ మాత్రం ముందు నుంచి 14 స్థానాలు మాత్రమే టిడిపి కి కేటాయించేందుకు సిద్ధమైంది. తాజాగా [more]

లెక్కలన్నీ బాబు వద్దే…!!

06/11/2018,09:00 సా.

‘ఆలస్యం అమృతం విషం.’ అన్నది నానుడి. ప్రతిపక్ష రాజకీయాలలో ఇది రివర్స్ గేర్ లో నడుస్తోంది. అధికార టీఆర్ఎస్ , మహాకూటమి పరస్పర భిన్నమైన ధోరణులు కనబరుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రసమితి ముందుగా తన అభ్యర్థులను ప్రకటించింది. ప్రజల్లో విస్తృత ప్రచారం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మరోవైపు మహాకూటమి సీట్ల [more]

బ్రేకింగ్: టీఆర్ఎస్ నేత దారుణ హత్య

06/11/2018,09:07 ఉద.

వికారాబాద్ జిల్లా ఫిరంగిపురం సుల్తాన్ పూర్ లో టీఆర్ఎస్ నేత దారుణహత్యకు గురయ్యారు. టీఆర్ఎస్ నేత ఫిరంగి నారాయణరెడ్డి ని ప్రత్యర్థులు చంపేశారు. నిన్న కాంగ్రెస్ వర్గాలకు, టీఆర్ఎస్ వర్గాలకు ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. నారాయణరెడ్డిపై రాళ్లతో దాడి చేసి కత్తులతో నరికి చంపారు. ఇది రాజకీయ [more]

గులాబీ పార్టీకి ఆయన శత్రువుగా మారారే …!!

05/11/2018,11:00 సా.

ఎన్నికల పండగలో తప్ప సమస్యల పరిష్కారానికి ఎన్నడూ ప్రజలకు కనిపించని నేతలకు ఈ దఫా చుక్కలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని అధికార పక్షంలోని అభ్యర్థులు ప్రచారంలో చేదు అనుభవాలే ఎదురౌతున్నాయి. నియోజక వర్గానికి ముఖం చూపకుండా వున్న తాజా మాజీ ఎమ్యెల్యేలకు జనం నుంచి ఛీత్కారాలు సత్కారాలుగా లభిస్తున్నాయి. దాంతో [more]

వైసీపీ బలం ఇంత పెరిగిందా…??

05/11/2018,09:00 సా.

తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రస్థానం బయటకి కనిపించినంత సాఫీగా లేదు. కష్టాలకు ఎదురీదక తప్పదు. క్యాడర్ లో నైతిక స్థైర్యం తగ్గకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పైకి చాలా గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు. ఈసారి 120 పైచిలుకు స్థానాలు సాధిస్తామంటున్నారు. కానీ వాస్తవం చేదుగా ఉందని పార్టీ వర్గాలు [more]

తమ్ముళ్లు తన్నుకు ఛస్తున్నారే….!!

05/11/2018,10:30 ఉద.

మహాకూటమి అయితే ఏర్పడింది. ఎవరికి ఎన్ని స్థానాల్లో తేలే లేదు. ఎక్కడ ఇస్తారో అసలే ఏమి లేదు. కానీ తెలుగుదేశం ఆశావహులు రోడ్డెక్కి టికెట్ కోసం తన్నులాట మొదలు పెట్టేశారు. చెప్పులు సైతం విసురుకుని తమ ప్రతాపం చూపించేశారు. వీరి ఆందోళనకు ట్రాఫిక్ సైతం నిలిచిపోయి జనం చీదరించుకునే [more]

ఎప్పుడు…ఏమైనా జరగొచ్చట..!!

05/11/2018,09:00 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో ఇంకా కాంగ్రెస్ టికెట్లు ఖరారు చేయకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ పార్టీపైనే వుంది. మరికొద్ది రోజుల్లో మహాకూటమి సీట్ల లెక్కలు తేలడంతో బాటు కాంగ్రెస్ టికెట్లు దీపావళి వెళ్ళాకా ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఆశావహుల ఆగ్రహ జ్వాలలు ఊహించి ముందస్తు బందోబస్తు కూడా ప్రవేట్ [more]

మహాకూటమిలో ఆ పార్టీ డౌట్ ..?

05/11/2018,08:00 ఉద.

తెలంగాణాలో అధికార పార్టీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడ్డ మహాకూటమిలో సిపిఐ కొనసాగడం సందేహంగా మారింది. పది సీట్లు కోరుకుని చివరికి ఐదు స్థానాలు ఖచ్చితంగా కావాలని కాంగ్రెస్ ముందు డిమాండ్ పెట్టిన సిపిఐ కి మూడు సీట్లను మాత్రమే సర్దుబాటు చేసేందుకు హస్తం సిద్ధమైంది. దాంతో చిర్రెత్తుకొచ్చింది సిపిఐ [more]

వారికి గులాబీ వల…!!

04/11/2018,11:00 సా.

గులాబీ పార్టీ సీమాంధ్రులకే కాదు భాగ్యనగర్ కి వచ్చి స్థిరపడ్డ వివిధ రాష్ట్రాల వలసవాదులందరికి వల విసిరింది. ఉత్తరాది, దక్షిణాది నుంచి వ్యాపారాలు రీత్యా వచ్చి స్థిరపడిన వారు లక్షల సంఖ్యలో వున్నారు. వీరందరిని అక్కున చేర్చుకుని కీలకమైన తటస్థ ఓట్లను ఆకర్షించే పనిలో పడింది. వచ్చే ఎన్నికల్లో [more]

1 2 3 4 5 28