కేసీఆర్, జగన్ కుమ్మక్కవ్వడం వల్లనే….!

31/01/2019,09:36 ఉద.

కేసీఆర్, జగన్ లు ఏపీకి నష్టం చేసే పనిలో ఉన్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో కొద్దిసేపటి క్రితం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్, మోదీలు కుమ్మక్కయ్యారన్నారు. మోదీని నిగ్గదీసే ధైర్యం జగన్ కు లేదన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేయమంటే [more]

ఫాలో అయితే “వపర్” గ్యారంటీయా…?

30/01/2019,06:00 ఉద.

మంచిని అనుసరిస్తే మంచే జరుగుతుంది అంటారు. ఈ సూత్రాన్ని అచ్చుగుద్దినట్లు ఫాలో అవుతున్నారు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలంగాణ లో గులాబీ బాస్ పథకాలనే కాదు ఆయన ఎన్నికల్లో అనుసరించిన ఫార్ములాను ఈసారి బాబు అందిపుచ్చుకున్నట్లే కనిపిస్తుంది. ఈ విషయంలో ఆయన్ను కాపీ క్యాట్ గా ప్రత్యర్ధులు ఆయన్ను [more]

జనసేనతో చెడుగుడు…!!

28/01/2019,09:00 సా.

పాపం పవన్ కల్యాణ్. అన్నిపార్టీలు, ప్రముఖ నాయకులు కలిసికట్టుగా జనసేన గొంతు నొక్కేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ ఏపీ రాజకీయాల్లో చిన్నపార్టీగానే జనసేన ను చెప్పుకోవాలి. అయితే జనాకర్షణ కలిగిన సెలబ్రిటీ నాయకత్వం వహించడం, ఒక సామాజిక వర్గం సొంతం చేసుకునే వాతావరణం దానికి కలిసొస్తున్నాయి. అందుకే ఈ [more]

దాడులు చేసేస్తారా….?

28/01/2019,08:05 ఉద.

రెండోసారి అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలపై దృష్టిసారిస్తుంటే… తెలంగాణలో దాడులు చేసేందుకు మావోయిస్టులు రెడీ అవుతున్నారు. గోదావరి దాటేందుకు యత్నిస్తున్నారు. నెల్లిపాకలో మావోయిస్టుల బ్యానర్లు… 31న బంద్‌కి పిలుపు ఇవ్వడం… అన్నీ మావోయిస్టుల రాకను సూచిస్తున్నాయి. కొత్త క్యాడర్ రిక్రూట్ మెంట్….. ఏడాది కిందటి వరకూ [more]

అంతా “మాయ” సర్వం బోగస్….!!

27/01/2019,09:00 సా.

అద్దంలో చందమామను చూపించి బాల రాముడిని కౌసల్య లాలించినట్లుగా కథలు చదివాం. ఆ చందమామ ఎలాగూ చేతికి అందదు. చిన్నపిల్లాడిని బుజ్జగించి బువ్వ తినిపించడమే ఆ అమ్మ లక్ష్యం. తాజాగా రాజకీయ అధినేతలు సైతం అదే క్రీడకు దిగుతున్నారు. ఓటర్లను లాలించి, బుజ్జగించి ఓట్ల వర్షాన్ని కురిపించుకోవాలని చూస్తున్నారు. [more]

ఓడిపోయా నా డబ్బు నాకిచ్చేయండి …!!?

27/01/2019,09:10 ఉద.

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఓటర్లకు విసిరే తాయిలాలు అన్ని ఇన్ని కావు. ఎన్నోరకాల ప్రలోభాలకు గురిచేసినా చివరికి ఓడిపోతే ఆ అభ్యర్థులు పడే బాధ వర్ణానాతీతమే. ఓటర్లను చూస్తే చాలు మాంటెత్తుకొస్తుంది. డబ్బులు తీసుకుని, ఇచ్చినవన్నీ హాయిగా పుచ్చుకుని ఓటు మాత్రం ప్రత్యర్థికి వేస్తే రాదా మరి. ఇలా [more]

మక్కికి మక్కి కాపీ కొడతారా …?

22/01/2019,08:00 ఉద.

తెలంగాణ లో అమలవుతున్న రైతు బంధు పథకాన్ని రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎపి సర్కార్ అమలు చేయాలనీ యోచిస్తోంది. టి సిఎం కార్యక్రమాలను అటు ఇటుగా మార్చి అమల్లో పెడుతున్న టిడిపి సర్కార్ రైతులకు పెట్టుబడి సాయం కార్యక్రమాన్ని త్వరలో ప్రకటించడానికి రూప కల్పన చేస్తుంది. ఈ పథకాన్ని [more]

ఆరితేరిపోయారే….!!

21/01/2019,08:00 సా.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశరాజకీయాలకు రోల్ మోడల్స్ గా మారారు. వ్యాపారనిర్వహణకు అనువైన రాష్ట్రాలుగా, పెట్టుబడులను ఆకర్షించే అగ్ర ప్రాంతాలుగా పేరు తెచ్చుకోవడమే కాదు, రాజకీయాల్లోనూ వీరిద్దరూ ఒక రేంజ్ లో వెలిగిపోతున్నారు. సంక్షేమ పథకాలు మొదలు సమర్థనేతలుగా నిరూపించుకోవడం వరకూ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. పాజిటివ్ గానే [more]

కేసీఆర్ తాజా ఛాలెంజ్ ఇదే …?

21/01/2019,03:00 సా.

మెజారిటీ దమ్ము ఇస్తుంది. ప్రజలు అఖండ మెజారిటీ ఇవ్వడంతో గులాబీ బాస్ ఇప్పుడు రెట్టించిన ఉత్సహంతో తెలంగాణ అసెంబ్లీ సభలో చెడుగుడు ఆడేశారు. కెసిఆర్ సహజంగానే మాటల మాంత్రికుడు. ఆయనకు అవసరమైన బలానికి మించి వచ్చిన సీట్లు, మరోపక్క విపక్షాలు బలహీనపడటంతో రండి మీ ఇష్టం వచ్చిన అన్ని [more]

ఇద్దరి రూట్ మ్యాప్ లు ఇవే …!! ?

20/01/2019,04:30 సా.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెరో రూట్ లో వెళుతున్నారు. బెంగాల్ ర్యాలీ తరువాత అమరావతిలో విపక్షాల తో ఇలాంటి కార్యక్రమమే తలపెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ ర్యాలీ తో జాతీయ రాజకీయాల్లో తన సత్తా చాటి చెప్పాలని బాబు తహతహలాడుతున్నారు. థర్డ్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ [more]

1 2 3 4 106