సర్వే పై వేటు….!!!

06/01/2019,05:24 సా.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బాధనుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలే చికాకు పుట్టిస్తున్నారు. మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ పీసీీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీ ఓటమికి [more]

ఈ ఇద్దరూ….??

05/01/2019,08:00 సా.

ప్రజాకర్షక శక్తి కలిగిన నేతలు తీసుకునే నిర్ణయాలు ఆధిపత్య ధోరణిని ప్రతిబింబిస్తాయి. నియంతృత్వాన్ని తలపిస్తాయి. సర్వం సహా తామే కర్త,కర్మ,క్రియగా భావిస్తుంటారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి శోభకలిగించకపోయినా తమ వైఖరిని మాత్రం వారు మార్చుకోరు. జాతీయస్థాయిలో చూస్తే ఇందిర, మోడీ వంటివారిని ఇందుకు ఉదాహరణలుగా చెప్పాలి. ప్రాంతీయపార్టీల అధినేతలందరిలోనూ ఇంచుమించు [more]

బ్రేకింగ్ : బాబుపై కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

05/01/2019,06:02 సా.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్లే ఓటమి పాలయ్యామని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మొదటి నుంచి టీడీపీతో పొత్తు వద్దని కోరుతున్నానని చెప్పారు. చంద్రబాబు ప్రచారం చేయడంతో ఉద్యోగులు, యువత కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే తెలంగాణలో [more]

బ్రేకింగ్ : ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఆ రోజే

05/01/2019,05:25 సా.

తెలంగాణ సమావేశాలు ఈ నెల 17న ప్రారంభం కానున్నాయి. 16వ తేదీన ప్రొటెమ్ స్పీకర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రొటెమ్ స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఉండనున్నారు. 17వ తేదీ ఉదయం 11.30 గంటలకు ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. అదే రోజు [more]

ఇప్పుడు కాక మరెప్పుడు…?

05/01/2019,08:00 ఉద.

సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తిరిగి ఎన్నికలకు సిద్ధమవుతున్నారా? ఈసారి హస్తినకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అవును. ఇది నిజమేనంటున్నారు. నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు కాక మరెప్పుడు అని జానారెడ్డి తనను కలసిన నేతలను ప్రశ్నిస్తున్నారు. ఇటీవల [more]

డిసెంబర్ 31న మద్యం రికార్డ్స్ ఇవే..!

03/01/2019,07:57 సా.

కొత్త సంవత్సర వేడుకల సంధర్భంగా మందుబాబులు మత్తులో ఊగిపోయి ఖజానాకు ఫుల్ కిక్కు ఇచ్చారు. ఆఖరి వారంలోనే అమ్మకాలు ఆరు వందల కోట్లపైనే మధ్యం అమ్మకాలు జరిగాయి. దీంతో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం వచ్చింది. తెలంగాణలో సాధారణంగా రోజుకు 50 నుండి 70 కోట్ల మధ్యం అమ్మకాలు [more]

బ్రేకింగ్ : పంచాయితీ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు

03/01/2019,01:43 సా.

తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు లైన్ క్లీయర్ అయ్యింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం చేసిన ఆర్డినెన్సు వల్ల బీసీలకు నష్టం జరుగుతుందని, ఎన్నికలను ఆపేయాలని దాఖలైన పిటీషన్ పై విచారించిన హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినందున ఇప్పుడు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయలేమని స్పష్టం చేసింది. అయితే, ఆర్డినెన్సు అంశంపై [more]

జస్ట్ ఆస్కింగ్ అంటేనే …?

02/01/2019,11:00 సా.

ఇప్పుడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వంతు వచ్చింది. సినీ నటులకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. సినిమాల్లో వారు నటించే పాత్రల వల్ల కావొచ్చు, నటులకు ప్రజల్లో వచ్చే క్రేజ్ వల్ల కావొచ్చు తాము జనంలోకి దిగితే జేజేలు తప్పవన్న అంచనాల్లో వుంటారు స్టార్ డం వున్నవారు. [more]

ఆయనకు వారిద్దరూ …?

02/01/2019,10:00 సా.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యర్థులపై మాటలు తూటాలుగా పేల్చడంలో మేటి. తన వాగ్ధాటితో వ్యూహాలతో ప్రధాని పీఠాన్ని అధిరోహించిన కమలదళపతి. సమ్మోహనకర ప్రసంగాలతో ప్రత్యర్థుల ప్రశంసలు సైతం అందుకున్న నేతగా మోడీ నిలుస్తారు. ఏటికి ఎదురీదే తత్వంతోనే ఎలాంటి నిర్ణయం అయినా ధైర్యంగా తీసుకోవడం ఆయనకే చెల్లింది. అలాంటి [more]

ఉండవల్లి కొత్త సవాల్ ఇదే

02/01/2019,01:54 సా.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ఎన్నికల ప్రచారంలోకి వెళ్లకుండా ఉండి ఉంటే ఫలితాలు మరో రకంగా ఉండేవని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ఓటమి కారణం చంద్రబాబు కూడా ఒక కారణమని చెప్పారు. చంద్రబాబు [more]

1 2 3 4 5 104