మరో అవినీతి తిమింగలం

01/06/2018,11:21 ఉద.

మహబూబ్‌నగర్ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఇంటిపై శుక్రవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలపై జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంధువుల ఇళ్లలోనూ ఎసిబి అధికారులు సోదాలు [more]

అక్క‌డ అధికార పార్టీ మ‌ళ్లీ క్లీన్‌స్వీపేనా..!

01/06/2018,06:00 ఉద.

ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మంచి ప‌ట్టుంది. 2014ఎన్నిక‌ల్లో జిల్లాలోని మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను, రెండు పార్ల‌మెంటు స్థానాల‌కు గులాబీ త‌న‌ఖాతాలో వేసుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ అన్ని స్థానాల్లో విజ‌యం సాధించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉంది. జిల్లాలో ఎక్కువ‌గా సెటిల‌ర్లే ఉన్నారు. వీరి ఓట్లే కీల‌కంగా [more]

నిరుద్యోగులకు శుభవార్త

31/05/2018,06:36 సా.

తెలంగాణలో నిరుద్యోగులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్ర్ర్రకియ ప్రారంభమైంది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పెద్దఎత్తున పోలీసు ఉద్యోగాల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 18,428 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 16,767 కానిస్టేబుళ్లు, 739  ఎస్సై,  168  ఫైర్ మెన్, [more]

కుంతియా కుర్చీకి ఎసరు

31/05/2018,03:00 సా.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాను మార్చబోతున్నారా? ఆయన స్థానంలో మరో కీలకమైన వ్యక్తిని అధిష్టానం రంగంలోకి దించబోతోందా? అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు పార్లమెంటు స్థానాలను కూడా గణనీయమైన [more]

ఇక్కడ కత్తిమీద సామే…!

31/05/2018,10:00 ఉద.

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య హోరాహోరీ జ‌ర‌గ‌నుంది. అయితే గులాబీ పార్టీలో మాత్రం ఇప్ప‌టి నుంచి టికెట్ల సెగ త‌గులుతోంది. త‌మ‌కంటే త‌మ‌కే టికెట్లు ద‌క్కుతాయ‌ని ప‌లువురు నాయ‌కులు ఎవ‌రికివారు ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఇది ఎన్నిక‌ల [more]

ప‌రువు కోసం పాకులాట‌

31/05/2018,06:00 ఉద.

ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప‌రువు కోసం పాకులాడుతోంది. 2014 ఎన్నిక‌ల్లో జిల్లాలోని ఒక్క స్థానంలోనూ విజ‌యం సాధించ‌లేక‌పోయింది. జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలు, రెండు పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. వీటిల్లో ఎక్క‌డ కూడా హ‌స్తం హ‌వా కొన‌సాగ‌లేదు. గులాబీ పార్టీకి పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. అయితే [more]

ఇవే ఏపీ రాష్ట్ర చిహ్నాలు..

30/05/2018,07:18 సా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వృక్షంగా వేప చెట్టు, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పక్షిగా రామచిలుక, రాష్ట్ర పుష్పంగా మల్లె పువ్వును గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేపింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక చిహ్నాలు నిర్ణయించినా, [more]

మామ వ‌ర్సెస్ కోడలు.. టికెట్ ఎవ‌రికో…?

30/05/2018,06:00 ఉద.

ఎన్నిక‌లు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ తెలంగాణ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఎర్త్ పెట్టేందుకు పార్టీలోని మ‌రికొంద‌రు నేత‌లు ఎర్త్ పెడుతుండ‌టంతో జిల్లాల్లో వాతావ‌ర‌ణం హీటెక్కుతోంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి సొంత పార్టీలోనే కాదు సొంత‌ ఇంటిలోనే పోటీ నెల‌కొంది. స్వ‌యానా సొంత కోడలే ఆయ‌న [more]

పొలిటికల్ టైమింగ్…!

29/05/2018,09:00 సా.

అవకాశం దక్కకపోతే అమాంతం ప్లేటు ఫిరాయించే మొరటు రాజకీయాలదే నేడు చెల్లుబాటు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎదుర్కొంటున్న కష్టాలకు మరో కొత్త సమస్య వచ్చి పడింది. అటు ఆంధ్రాపైనా దీని ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తిరుగుబాటును పార్టీ సీరియస్ గానే పరిగణించింది. [more]

ఇద్దరూ టార్గెట్ గా బీజేపీ పెట్టిన టీం ఇదేనా…?

29/05/2018,08:00 సా.

నాలుగేళ్ల‌లో ఎంత మార్పు అంద‌రిలోనూ ఇదే ప్ర‌శ్న‌! మోడీ కంటే మొన‌గాడు ఎవ‌రూ లేరు అన్న చంద్ర‌ుళ్లే.. ఇప్పుడు మోడీ అయితే ఏంటి ? అంటూ తిరుగుబాటు చేస్తున్నారు. దేశాన్ని మోడీ కంటే స‌మ‌ర్థంగా ఎవ‌రూ న‌డ‌ప‌లేర‌ని ఆకాశానికి ఎత్తేసిన వారే ఇప్పుడు.. ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశారు. మోడీపై [more]

1 56 57 58 59 60 80