అండగా ఉంటామని అణగదొక్కారు….!!

23/12/2018,11:37 ఉద.

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు అందరం బాధపడ్డామని, విభజన అనివార్యమయినప్పుడు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేసి ఉండాల్సిందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. విభజనహామీలపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి న్యాయం జరగాలంటూ పలు అంశాలను విభజన చట్టంలో కాంగ్రెస్ చేర్చిందన్నారు. కానీ [more]

దేశం కోసమే నా తపన

08/11/2018,05:02 సా.

బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై ప్రయత్నాలు ముమ్మరం చేశామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన సమయంలో లౌకిక పార్టీలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మాజీ వ్రధాని దేవెగౌడ, ముఖ్యమంత్రి కుమారస్వామిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల [more]

కాపు ఓట్లపై కన్నేసి….!

03/08/2018,10:33 ఉద.

కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకూ ప్రత్యేక హోదా, విభజన హామీలపై పార్లమెంటులో ఆందోళన చేస్తోన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇప్పుడు కాపురిజర్వేషన్ల పై కన్ను వేశారు. ఇందులో భాగంగా ఈరోజు కాపు రిజర్వేషన్లపై తెలుగుదేశం పార్టీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ప్రయివేటు [more]

ఇకపై జగన్ టార్గెట్ వారేనా?

15/05/2018,11:00 ఉద.

ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను వైసీపీ అధినేత జగన్ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకూ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రలో ఎమ్మెల్యేలపై పెద్దగా విమర్శలు చేయలేదు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ మంత్రులను, చంద్రబాబు, లోకేష్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి [more]