బీజేపీపై తెలుగు ఓట‌ర్ల రివేంజ్ ఇలా…!

15/05/2018,07:00 సా.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్ల ఆగ్రహం లేద‌ని బీజేపీ నాయ‌కులు చెపుతున్నా ఎంతో కొంత ఆ ప్ర‌భావం స్ప‌ష్టంగా అయితే క‌న‌ప‌డింది. ఇటు చంద్ర‌బాబు బీజేపీని ఓడించాల‌ని త‌న ద‌గ్గర ఉన్న ప్లాన్లు అన్నీ వేశాడు. ఇక్క‌డ నుంచి బీజేపీకి వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని వెళ్లిన టీంను [more]

తెలుగు ఓట్లు…. ఎన్ని పాట్లు…?

05/05/2018,11:00 సా.

కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో తెలుగురాష్ట్రాలకు చెందిన నేతలు దూకుడుగా వెళుతున్నారు. తెలుగు ఓటర్లున్న ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన తెలుగు రాష్ట్రాల నేతలు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. తెలుగు ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంగానే వారు ముందుకెళుతున్నారు. ప్రతి ఒక్కరితో మాట్లాడి వారిని తమ పార్టీ వైపునకు [more]

జేడీఎస్‌కు మ‌రో తెలుగు పార్టీ మ‌ద్ద‌తు..!

16/04/2018,11:59 సా.

టీఆర్ఎస్ బాట‌లోనే ఎంఐఎం వెళ్తోంది. సీఎం కేసీఆర్ వెంటే అస‌ద‌ుద్దీన్ ఉంటున్నారు. తాము ఒక్క‌టేన‌ని మ‌రోసారి నిరూపించారు. ఇటీవ‌ల ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా క‌ర్ణాట‌క వెళ్లిన సీఎం కేసీఆర్ జేడీఎస్ నేత‌, మాజీ ప్ర‌ధాని దేవేగౌడ‌తో, మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామితో భేటి కావ‌డం, ఎన్న‌ిక‌ల్లో తెలుగు ప్ర‌జ‌లు [more]

బీజేపీపై క‌త్తిదూస్తోన్న తెలుగోడు

08/04/2018,11:00 సా.

అస‌లే సోష‌ల్ మీడియా కాలమిది.. ఏదైనా చిన్న ఘ‌ట‌న జ‌రిగినా క్షణంలో ప్రపంచానికి తెలిసిపోతోంది.. భావ‌జాల వ్యాప్తిని రాకెట్ వేగంతో తీసుకెళ్తున్న వేదిక‌. ఇప్పడు దీనిని వేదిక‌గా చేసుకుని క‌న్నడలో స్థిరప‌డిన తెలుగు ప్రజ‌లు ఉద్యమిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాద‌ని తేల్చి చెప్పిన బీజేపీకి [more]