బాబులో విశ్వాసం పెరిగింది…!

08/05/2018,12:00 సా.

ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దాదాపు 95 శాతం మంది ప్రజలు వివిధ సంక్షేమ పథకాల అమలులో సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తనకు ఫీడ్ బ్యాక్ ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం నుంచి తాను బయటకు రావాల్సిన కారణాలను [more]

కత్తి లేకుండానే బాబు యుద్దానికి దిగారా?.. రీజ‌న్ ఏంటి..?

08/05/2018,10:00 ఉద.

బ‌ల‌మైన వ్యక్తిని ఎదుర్కొనాలంటే.. అంత‌క‌న్నా బ‌ల‌వంతుడై ఉండాల‌నేది ఎవ‌రికైనా తెలిసిన విష‌య‌మే! కానీ, చంద్రబాబు మాత్రం.. ఏడుగురు చాలు.. అంటూ కేంద్రంపై పోరాడేందుకు సిద్ధమ‌వుతున్నారు. పైకి ఇది విన‌డానికే ఒకింత విచిత్రంగానే ఉంది క‌దూ! మ‌రి బాబు ఏ వ్యూహంతో అడుగులు వేస్తున్నారో చూద్దాం. ఏపీకి కేంద్రం అన్యాయం [more]

ఓటుకు నోటు…చంద్రబాబు మంచికేనా?

08/05/2018,09:00 ఉద.

ఓటుకు నోటు కేసులో నిజంగానే కేసీఆర్ చర్యలకు దిగితే అది చంద్రబాబుకు లాభిస్తుందా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులకు మరికొంత సెంటిమెంట్ తోడవుతుందా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఏళ్లుగా ఓటుకు నోటు కేసును పట్టించుకోని కేసీఆర్ హటాత్తుగా ఈ కేసును బయటకు తీయడంపై తెలుగుదేశం పార్టీ నేతలు [more]

బాబు మాటలు కోటలు దాటుతున్నాయా?

07/05/2018,09:00 సా.

ఆశ ప్రతి మనిషికి సహజం. కానీ అత్యాశ నవ్వు పుట్టిస్తుంది. అపహాస్యం పాలు చేస్తుంది. తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశాల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు పార్టీ సర్కిళ్లలో పరిహాసాస్పదంగా మారాయి. త్రిముఖ పోరులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటూ [more]

మళ్లీ ఓటుకు నోటు కేసు….?

07/05/2018,06:26 సా.

ఓటుకు నోటు కేసు విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేస్తున్నారు. ఆయన ప్రగతి భవన్ లో కొద్దిసేపటి క్రితం ఈ కేసు పురోగతిపై పోలీసు అధికారులతో సమీక్షిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ నివేదికపై కూడా కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో ప్రస్తుతం కాంగ్రెస్ [more]

టీడీపీకి వ‌డ‌దెబ్బ‌…ఎలా అబ్బా?

07/05/2018,06:00 సా.

ఏపీ అధికార పార్టీ నేత‌లు ప్ర‌జ‌ల్లో తిర‌గ‌లేక పోతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధినేత చంద్ర బాబు వేస్తున్న అడుగుల‌కు దీటుగా వారు ముందుకు సాగ‌లేక పోతున్నారు. ఎక్క‌డిక‌క్కడ నేత‌లు అనారోగ్యానికి, అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతున్నారు. ఫ‌లితంగా టీడీపీ నేత‌లు చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు మ‌ధ్య‌లోనే ముగిసిపోతున్నాయి. విష‌యంలోకి [more]

బాబు బ‌లం తెలిసిపోయిందా..? ఇదీ క‌థ‌..!

07/05/2018,03:00 సా.

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కేంద్రంపై చేస్తున్న పోరును పెంచారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఒంట‌రిగా చేసిన పోరు ను మ‌రింత‌గా పెంచేందుకు ఆయ‌న రాష్ట్రాల‌ను కూడ‌దీస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆయ‌న 15వ ఆర్థికసంఘం విధివిధానాలను వ్యతిరేకిస్తూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మూడు అంశాలపై [more]

బ్రేకింగ్ : టీడీపీలో విషాదం… కీలక నేత మృతి

07/05/2018,01:22 సా.

పరిటాల రవి ముఖ్యఅనుచరుడు, అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్మన్ గా నిన్న మొన్నటి వరకూ పనిచేసిన చమన్ గుండెపోటుతో మరణించారు. చమన్ పరిటాల రవికి అత్యంత సన్నిహితుడు. రవి మరణం తర్వాత అజ్ఞాతంలో ఉన్న చమన్ బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన కొంత కాలంగా [more]

అశోక్ బాబూ నీకిది తగునా?

07/05/2018,12:00 సా.

కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ఓటర్లు అత్యంత కీలకం కానున్నారు. విద్య, ఉపాధి కోసం అక్కడికి వెళ్లిన వారు దశాబ్దాలుగా స్థిరపడిన తెలుగు కుటుంబాల ఓటర్లు దాదాపు కోటిమంది ఉంటారని ఒక అంచనా. ఆ లెక్కే ఇప్పుడు కన్నడ రాజకీయాన్ని తెలుగు వారి చుట్టూ తిప్పేలా చేస్తుంది. ఎపి కి [more]

రోజా నోటికి అడ్డు కట్ట వేసే వారేరి ..?

07/05/2018,11:00 ఉద.

వైసిపి నాయకురాలు, నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా నోటికి అడ్డు కట్ట వేసే ఒక్క నేత టిడిపి లో కానరావడం లేదు. తాజాగా దాచేపల్లి అత్యాచారం సంఘటనపై రోజా తన నోటికి పని చెప్పారు. ఆమె విమర్శలు ఆరోపణల ధాటికి టిడిపిలో ని మాటల మాంత్రికులు ఎవరు సరిపోవడం [more]

1 148 149 150 151 152 159
UA-88807511-1