బాబు ఫుల్లు ఫోకస్ అక్కడే….!!

24/01/2019,02:00 ఉద.

ఒక‌టి కాదు రెండు కాదు..నాలుగుసార్లు ఓడిపోయిన నియోజ‌క‌వ‌ర్గంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈసారి ఫుల్ ఫోక‌స్ పెట్టారు. `ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాల‌`న్న ప్ర‌తిప‌క్షాల‌ స‌వాలును సీరియ‌స్‌గా తీసుకున్నారు. బ‌ల‌మైన క్యాడ‌ర్‌, సానుభూతి ప‌రులు ఉన్నా.. ఎన్నిక‌ల‌ రేసులో మాత్రం రెండో స్థానంలోనే నిలుస్తుండటాన్ని ఆయ‌న జీర్ణించుకోలేక పోతున్నారు. [more]

కడపలో వార్ వన్ సైడేనా…??

24/01/2019,01:00 ఉద.

కడప సీటును గెలుచుకునేందుకు ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి అహ్మదుల్లాను తెలుగుదేశం పార్టీ చేర్చుకుంది. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో పాగా వేసి జగన్ కు ఝలక్ ఇవ్వాలన్నది చంద్రబాబు వ్యూహం. అయితే అహ్మదుల్లా వల్ల పార్టీ కడప నియోజకవర్గంలో బలోపేతం అవుతుందా? మైనారిటీ [more]

ఫస్ట్ లిస్ట్ లో చోటు వీరికే… తేల్చేసిన జగన్…!!

24/01/2019,12:30 ఉద.

పాద‌యాత్ర అనంత‌రం వైసీపీ అధినేత జ‌గ‌న్ అసెంబ్లీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టిపెట్టారా? ముఖ్యంగా రాజ‌కీయంగా అత్యంత కీల‌క‌మైన కృష్ణా జిల్లాపై ఆయ‌న ఫుల్ ఫోక‌స్ పెట్టారా? అందుకే 16 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ముందుగానే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసేశారా? కొంద‌రికీ మొండిచేయి చూపుతూనే.. పార్టీని న‌మ్ముకుని ఉన్న వారికి న్యాయం చేశారా? [more]

జగన్ టైం స్టార్టయిందిగా….!!

23/01/2019,08:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను సమర్థవంతంగా నడిపింది. తెలుగుదేశం పార్టీ వలలో 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పడిపోయారు. ఎన్నికల ఫలితాల నుంచే చంద్రబాబు తాను చేస్తున్న అభివృద్ధిని సాకుగా చూపించి [more]

టీడీపీకి గట్టి షాక్ తగలబోతుందిగా…!!

23/01/2019,06:00 సా.

విశాఖ జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఎన్నికల వేడి నాయకులకు బాగానే తగులుతోంది. సీటే లక్ష్యంగా నాయకులు వేస్తున్న అడుగులు పార్టీలను, అనుబంధాలను, నైతిక కట్టుబాట్లను కూడా దాటేస్తున్నాయి. అంతా రాజకీయమయంగా మారిపోతున్న వేళ రక్త సంబంధాల‌కు కూడా విలువ లేదని తేలిపోతోంది. విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ [more]

ఇన్నాళ్లూ అందుకే వాళ్లు రాలేదా?

23/01/2019,04:30 సా.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి షరతుల కారణంగానే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ గూటికి చేరలేకపోతున్నారు. ఆయన పాదయాత్ర సమయంలోనే పెద్దయెత్తున చేరికలుంటాయని అందరూ భావించారు. కాని పాదయాత్ర సుదీర్ఘంగా ఏడాదిన్నరకు పైగానే జరిగినా అనుకున్న స్థాయిలో ఇతర పార్టీల నుంచి నేతలు చేరలేదు. దీనికి గల కారణాలను [more]

బ్రేకింగ్ : టీజీపై చంద్రబాబు సీరియస్

23/01/2019,03:06 సా.

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. పవన్ కల్యాణ్ పార్టీ జనసేనతో పొత్తు ఉంటుందని టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు అయోమయానికి గురవుతాయనిచంద్రబాబు అభిప్రాయపడ్డారు. పార్టీ విధానాలపై వ్యక్తిగత [more]

వీరిద్దరి వల్లనేనటగా….!!

23/01/2019,03:00 సా.

రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి పార్టీని వీడటం పై అనేక రోజుల్లో ప్రచారం జరుగుతున్నా జిల్లా మంత్రి, జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పట్టించుకోలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఒకంత వీరిపై సీరియస్ అయినట్లు కూడా తెలుస్తోంది. జిల్లా మంత్రిగా ఆదినారాయణరెడ్డి, కడప జిల్లా [more]

ఈ ఎమ్మెల్యేకి ఎన్ని క‌ష్టాలో..!

23/01/2019,01:30 సా.

అసెంబ్లీ సంగ్రామానికి ఏపీలోని అన్ని పార్టీల నేత‌లు స‌న్నద్ధమ‌వుతున్నారు! అయితే అధికార పార్టీల్లో చాప‌కింద నీరులా అస‌మ్మతి చెలరేగుతోంది. కొంత‌మంది ఎమ్మెల్యేల‌కి వ్యతిరేకంగా అస‌మ్మతి గ్రూపులు త‌యారవుతున్నాయి. ఫ‌లానా ఎమ్మెల్యేకి మ‌ళ్లీ టికెట్ ఇస్తే ఓడించి తీరుతామ‌నే బెదిరింపులు అధికంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజ‌ధాని ప్రాంత ఎమ్మెల్యే శ్రావ‌ణ్ [more]

అక్కడ చేరితేనే గెలుస్తారట.. !!

23/01/2019,12:00 సా.

పొగడ్తకు కూడా విలువ ఉంటుంది. అది కోరేది కూడా వేరేది ఉంటుంది. అందునా రాజకీయ నాయకులు ఊరకే ప్రశంసలు కురిపించరు కదా. ఓ వైపు ఎన్నికల రుతువు మొదలైన వేళ ప్రతి గొంతులోనూ అదే గానం వినిపిస్తుంది. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు [more]

1 2 3 4 311