నానికి సరైనోడొస్తున్నాడు….!!!

15/02/2019,01:30 సా.

బెజవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని గెలుచుకుంటే రాష్ట్రంలో దాదాపు అధికారంలోకి వచ్చినట్లే. నిన్న మొన్నటి వరకూ ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థి లేరు. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఒక దశలో ఇక్కడ [more]

గాలి ఫ్యాన్ కే ఉన్నట్లుందిగా …?

15/02/2019,01:05 సా.

అధికార పార్టీలో వుండే అడ్వాంటేజ్ లు అన్ని ఇన్ని కావు. జేబులో రూపాయి ఖర్చు లేకుండా పార్టీ నిధులతో హాయిగా తిరిగి గెలిచే ఛాన్స్ లు ఉంటాయి. అధికార యంత్రాంగం సహకారం లోపాయికారీగా ఎలానూ ఉంటుంది. మందీ మార్బలం సంగతి సరే సరి. ఖర్చు ఎంత అయినా వెనుకాడలిసిన [more]

బ్రేకింగ్ : మరో టీడీపీ నేత వైసీపీకి “జై”…!!

15/02/2019,10:34 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయవాడ పార్లమెంటు అభ్యర్థి దొరికేశారు. బలమైన అభ్యర్థి చిక్కారు. టీడీపీ సీనియర్ నేత దాసరి జై రమేష్ మరికొద్ది సేపట్లో వైసీపీలో చేరనున్నారు. విజయ్ ఎలక్ట్రికల్ అధిపతిగా జై రమేష్ పారిశ్రామికవేత్తగా ఉన్నారు. విజయవాడతో గట్టి అనుబంధం ఉన్న జై రమేష్ వైసీపీలో చేరితే [more]

ఎవరి పని అయిపోయింది …?

15/02/2019,10:30 ఉద.

చాలా వేగంగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అంచనాలకు అందని రీతిలో ప్రధాన రాజకీయ పక్షాల్లో వున్న వారు తమ భవిష్యత్తు అవసరాలకోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. దాంతో జంపింగ్ జిలానీ లకు తెరలేచింది. సార్వత్రిక ఎన్నికల శంఖారావం కు సమయం దగ్గరపడే ముందు జరుగుతున్న ఈ పరిణామాలు ప్రధాన [more]

అవంతిని బెదిరించి మరీ…..??

15/02/2019,09:23 ఉద.

తెలంగాణలో అవంతి శ్రీనివాస్ ఆస్తులు ఉన్నాయని అతనిని బెదిరించి పార్టీలోకి లాక్కున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. కొద్దిసేపటి క్రితం టీడీపీ నేతలతో జరిపన టెలికాన్ఫరెన్స్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్, కేసీఆర్, మోడీ కుమ్మక్కై ఈ ఫిరాయింపులకు పాల్పడుతున్నారన్నారు. మోదీ, కేసీఆర్, జగన్ కుట్రలను [more]

రాధా …రాం..రాం..చెప్పేశారా…?

15/02/2019,07:00 ఉద.

విజయవాడ ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన వంగవీటి రాధా టీడీపీ తీర్థం ఎందుకు పుచ్చుకోలేదు. పసుపు కండువా కప్పుకునేందుకు ఆయన జంకుతున్నారా? సొంత సామాజిక వర్గం, రంగా, రాధా అభిమానుల నుంచి వత్తిడి వస్తుండటమే కారణమా? అంటే అవుననే సమాధానం వస్తుంది. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన [more]

కొలిక్కి వచ్చినట్లుందే….!!

14/02/2019,09:00 సా.

అధిష్ఠానాల అభిమానం, ఆదరణ చూరగొని సీటు తెచ్చుకోవడమెలా? సొంతపార్టీలో ప్రత్యర్థులను బోల్తా కొట్టించడమెలా? ఎమ్మెల్యేగా గెలవడం సంగతి తర్వాత ముందుగా టిక్కెట్టు ఖాయం చేసుకుంటే చాలు అదే పదివేలు అన్నట్లుగా నియోజకవర్గాల్లో పోటాపోటీ వాతావరణం తయారైంది. ఇందుకు నాయకులు అనుసరించని మార్గాలు లేవు. మీడియాను వినియోగించుకోవడం, కోటరీని ఆశ్రయించడం, [more]

కంచుకోట కదిలిపోతుందా…??

14/02/2019,08:00 సా.

టీడీపీకి కంచుకోట‌గా వ‌ర్ధిల్లుతున్న ఇచ్చాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఈ సారి త్రిముఖ పోరు జ‌ర‌గ‌నుంది. ఉత్తరాంధ్రలో చివ‌రిగా ఒడిశాకు బోర్డర్‌గా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మూడు పార్టీలు బ‌లంగా క‌నిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడ నువ్వా నేనా అన్న రీతిలో పోరు ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీ [more]

ఆయన సపోర్ట్ చేస్తే చాలట….!!

14/02/2019,07:00 సా.

సీనియర్ రాజకీయ నేత.. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పయనమెటు? టీడీపీలోకి వెళ్లాలా? వెళితే మైదుకూరు టిక్కెట్ వస్తుందా? వైసీపీలోకి వెళ్లాలని అనుచరుల నుంచి వత్తిడి మరోవైపు. వైసీపీలోకి వెళ్లినా టిక్కెట్ కోసం గట్టిగానే ప్రయత్నించాల్సి ఉంటుంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటంతో ఆయనను కాదని వైసీపీ అధినేత [more]

అవంతి అందుకేనా…?

14/02/2019,06:00 సా.

అనకాపల్లి ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత అవంతి శ్రీనివాస్ పార్టీ మారడం వెనక చాలా కారణాలున్నాయి. ప్రధానంగా ఆయన పార్టీ మారే ముందు టీడీపీ అధినేత చంద్రబాబుతో పలుమార్లు భేటీ అయ్యారు. అయితే అవంతి డిమాండ్లకు చంద్రబాబు ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు. అవంతి శ్రీనివాసరావు గత కొంతకాలంగా పార్టీలో [more]

1 2 3 4 5 334